• ఈ వేసవి ఎండల్లో అదరగోట్టేస్తాయి. ఇంటి నుంచి మంచి నీళ్ళు పట్టుకు పోయినా కాసేపట్లో అయిపోతాయి. అందుబాటులో దొరికే నీళ్ళు అనారోగ్యమేమోనని భయం వేస్తుంది. ఇదిగో అలంటి భయం పోగొట్టేలా వచ్చాయి లైఫ్ సేవర్ బాటిల్స్. అతి నీల లోహిత కాంతి తో పని చేసే బ్యాటరీలను చొప్పించిన ఈ బాటిల్లు ఇలాంటి నీళ్ళు అయినా వదబోస్తాయి. ఏ టాప్ నుంచి నీళ్ళు కట్టుకున్నా భయం లేకుండా నీళ్ళు తాగొచ్చు. కొన్ని ప్రదేశాల్లో క్లోరిన్ క్లోర్ మైన్ శాతం ఎక్కువగా వుండే నీళ్ళే దొరుకుతాయి. ఆ పదార్ధాల శాతాన్ని తగ్గించి వదబోసే హైద్రోస్ వంటి బాటిళ్ళు చాలానే తగ్గించి వదబోసే హైడ్రోస్ వంటి బాటిళ్ళు చాలానే వస్తున్నాయి. ఈ లైఫ్ సేవర్ బాటిళ్ళు చాలానే వస్తున్నాయి. ఈ లైఫ్ సేవర్ బాటిళ్ళు కలుషిత నీటిలోని వైరస్, ఇతర బాక్టిరియా, సుక్ష్మ జీవుల్ని ఇస్తాయి. వెంటనే ఇలాంటి రెండు బాటిళ్ళు కొనుక్కొంటే వేసవి కాలం కాస్త భయం లేకుండా బతకొచ్చు.

    టాప్ నీళ్ళని ఫిల్టర్ చేస్తాయి

    ఈ వేసవి ఎండల్లో అదరగోట్టేస్తాయి. ఇంటి నుంచి మంచి నీళ్ళు పట్టుకు పోయినా కాసేపట్లో అయిపోతాయి. అందుబాటులో దొరికే నీళ్ళు అనారోగ్యమేమోనని భయం వేస్తుంది. ఇదిగో అలంటి…

  • మన శరీరంలో 60 శాతం నీటిలో కూడిన ద్రవాలుంటాయి. ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు పోషకాలను గ్రహించేందుకు రక్త సరఫరా సాఫీగా జరగటానికి లాలా జాలం ఉత్పత్తికీ రకరకాలుగా తోడ్పడతాయి. తగినంత నీరు తాగితేనే ఈ ద్రవాలన్నీ సరైన పాళ్ళలో చక్కని నియంత్రణలో ఉంటాయి. నీరు బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఎలాంటి క్యాలరీలు లేవు. అలాగే తగినన్ని నీళ్లు అందకపోతే కండరాలు అలసిపోయి నిస్సత్తువ కలుగుతుంది. వృధాప్య ఛాయలు బయటపడనీయకుండా చర్మం నిగనిగలాడేలా చేసేది నీరే. వ్యర్ధాలను ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తుంది. కనుక మొటిమలు రాకుండా ఉంటాయి. పిక్కలు కండరాలు కీళ్లు పట్టేయకుండా సాఫీగా పనిచేయటానికి నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. నీరు లేకపోతే జీవం లేదు. శరీరంలో అత్యధిక భాగం నీరే . తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు వ్యర్ధాలు బయటకు పోయేందుకు శరీరంలో నీరే అధికం. అన్ని వ్యవస్థలూ నీటి ఆధారం టోన్ పనిచేస్తాయి. కానక దాహం వేసినప్పుడే నీళ్లు తాగటం కన్నా నీళ్లు తాగుతూ ఉండటం అలవాటుగా ప్రాక్టీస్ చేయాలి.

    నీళ్లు తాగటం ప్రాక్టీస్ చేయాలి

    మన శరీరంలో 60 శాతం నీటిలో కూడిన ద్రవాలుంటాయి. ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు పోషకాలను గ్రహించేందుకు రక్త సరఫరా సాఫీగా జరగటానికి లాలా జాలం ఉత్పత్తికీ…