Wednesday, 05 Aug, 2026

ఒక అద్భుత పానీయం నీరు.

జీవనానికి నీరే మూలం. మన శరీరాన్ని కదలించే కండరాళ్ళ లో 75 శాతం నీరే.  మెదడులో ఎక్కువ శాతం నీరే వుండటంతో నీరు తాగడం వల్ల ఆలోచన మెరుగవ్వుతుంది. శరీరంలో కొవ్వుతో పాటు పుట్టే పదార్ధాలు తొలగించి బరువు తగ్గించేది నీరే. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపి ముత్రపిండాల్లో రాళ్ళు, ముత్ర నాళ ఇన్ఫెక్షన్లు కాకుండా అడ్డుకుంటుంది. చర్మాన్ని తాజాగా మెరిసేటట్లు పొడిబారకుండా ఉండేటట్లు చేస్తుంది. శరీరం చక్కగా పనిచేస్తున్నప్పుడు, దానికి అవసరమైన నీరు అందితేనే మనకు […]

నీళ్ళు రోజంతా తాగటమే.

నీరు తెగేందుకు ఒక ఫార్ములా పద్ధతి అంటూ ఏవీ వుండదు. దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు. కానీ రోజుకు రెండు మూడు లీటర్ల నీటిని లక్ష్యంగా పెట్టుకుని అప్పుడప్పుడో గ్లాసు చొప్పున దాహంతో నిమిత్తం లేకుండా తాగాలి. జ్యూస్, పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళ రసం, సూప్ వంటి పానీయాలు కూడా ఈ నీటి కోవలోకే వస్తాయి. దాహం వేస్తె నోరు  ఎండినట్లుంటుంది. ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాయామం చేస్తున్నా, వాకింగ్ లోనైనా ఎండలోకి వెల్లివచ్చినా నీటి […]

వేసవి పానీయం నీరే

వేసవి లో వచ్చిందంటే ఎంత ఎసీల్లో ఉన్న ప్రభావం ఇటు శరీరం పైన అటు ముఖ చర్మం పైన పడక తప్పదు. చర్మం తాజాగా ఉంటుందంటే ఎక్కువ మంచి నీళ్ళు తగాల్సిందే. అలాగే శారీరక వ్యవస్థ డీ హైడ్రేడ్ అవ్వడం వల్ల అనేక రుగ్మతులు చుట్టు ముట్టే పరిస్థితి వుంటుంది. శారీరక ఉష్ణోగ్రత మెయిన్ టెయిన్ చేయాలంటే మంచి నీళ్ళు తాగడమే ఉత్తమం. ఇది సహజమైన డిటాక్సి ఫయర్. ఉదయం వేళల్లో నీరు తాగడం వల్లరోజంతా అలసట, […]

సక్రమమైన డైట్ తో ఈ ప్రాబ్లమ్ పోతాయి

నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మహిళల సైకిల్ ఫంక్షనింగ్ స్మూత్ గా సాగేందుకు అవసరం అయిన హార్మోన్ లను  ఉత్పత్తి చేసేందుకు ప్రోటీన్స్ అవసరం. విటమిన్ సి ,ఇ  వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్రామ్ప్స్ లను తొలగిస్తాయి. ఆకుకూరలు బ్రొకోలీ బొప్పాయి కాలీఫ్లవర్ […]

నీళ్లు తాగటం ప్రాక్టీస్ చేయాలి

మన శరీరంలో 60 శాతం నీటిలో కూడిన ద్రవాలుంటాయి. ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు పోషకాలను గ్రహించేందుకు రక్త సరఫరా సాఫీగా జరగటానికి లాలా జాలం ఉత్పత్తికీ రకరకాలుగా తోడ్పడతాయి. తగినంత నీరు తాగితేనే ఈ ద్రవాలన్నీ సరైన పాళ్ళలో చక్కని నియంత్రణలో ఉంటాయి. నీరు బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఎలాంటి క్యాలరీలు లేవు. అలాగే తగినన్ని నీళ్లు అందకపోతే కండరాలు అలసిపోయి నిస్సత్తువ కలుగుతుంది. వృధాప్య ఛాయలు బయటపడనీయకుండా చర్మం నిగనిగలాడేలా చేసేది నీరే. […]

అపురూపమైన పానీయం నీరు

నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు. నీరు శక్తిని పెంచుతుంది. అలసట దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరే కనుక నీరు తాగితే ఆలోచన పెరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. భోజనం ముందు నీరు తాగాలి. శరీరంలోని వ్యర్ధాలు బయటకి పంపుతుంది. చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. అరుగుదల, జీర్ణ ప్రక్రియకు నీరే అవసరం. రోగ […]