Thursday, 06 Aug, 2026

పెద్ద నష్టం లేదట.

పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చేసి చెప్పేసి ఆశ్చర్య పరుస్తాయి. చాలా కాలంగా బ్రేక్ ఫాస్ట్ చేయక పొతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడో పరిశోధనా సారాంశం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా వుంటే రోజు మొత్తం మీద తీసుకునే ఆహారంలో 330 క్యాలరీలు తగ్గించుకోవచ్చని లెక్కలేసి చెప్పుతుంది. ఇలా తీసుకోక పోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాదనీ చెప్పుతుంది రిపోర్టు. బరువులో కుడా కొంత మార్పు […]

బ్రేక్ ఫాస్ట్ బ్రెయిన్ ఫుడ్.

పిల్లలకు పూర్తి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ పెడితేనే వారి దైనందన పోషక విలువల్లో చాలా భాగం వారికి అందినట్లు అవుతుంది. ఇది తోలి ఆహారం కనుక ఆ బ్రేక్ ఫాస్ట్ తో నే 25 శాతం క్యాలరీలు వారికి అందాలి. వివిధ ఫుడ్ గ్రూప్స్  నుంచి వారికి సమతుల్యాహారం నిండి వుండాలి. ఒక పండు పూర్తిగా వుండాలి. జ్యూస్ కూడా ఇవ్వడం మంచిదే. డాట్స్ అద్భుతమైన పోషకాహారం. వాటిని పాలతో ఉడికించి పండ్లు, తేనె కలిపి […]

బ్రేక్ ఫాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్

ఉదయపువేళ ఉపాహారం భారీగా పూర్తీ క్యాలరీలతో ఉండేలా చూసుకోమంటున్నారు డాక్టర్లు. ఆ శక్తి  రోజంతా ఉండేందుకు సరిపోతుంది. లివింగ్ రూమ్ సౌకర్యలు కిచెన్ సౌకర్యాలు మారుతున్న జీవిత విధానంలో భారీ బ్రేక్ ఫాస్ట్ లు పోయి పని వత్తిడి లో ఎదో ఒకటి కడుపు నింపుకోవటం అయిపోతోంది. కానీ రోజు ప్రారంభంలో తోలి భోజనం ఎంతో ముఖ్యమైనది. ఈ ఆహారం జీవ క్రియకు అవసరం కానీ శారీరిక శ్రమకు కాదని గుర్తించాలి . చిరు తిండి వైపు […]

భారీ బ్రేక్ ఫాస్ట్ అంటే ఇదే

రోజంతా ఆకలి అంతగా వేయకుండా శక్తితో ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ భారీగా ఉండాలంటూ ఉంటారు అసలింతకీ మహారాజుల్లాగా తినగలిగే ఆ బ్రేక్ ఫాస్ట్ లో ఏముండాలి అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్ సూత్రాన్ని అనుసరించాలి. ప్రోటీన్లు అధికంగా వుండే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు చికెన్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లు వాల్ నట్స్  బాదం పప్పులూ  వుండాలి. శాఖా హారులైతే పనీర్ మొలకలు మంచి ఛాయిస్. ఇటువంటి బ్రేక్ ఫాస్ట్ నెమ్మదిగా జీర్ణం  అవుతుంది. […]