Wednesday, 05 Aug, 2026

మంచి నీళ్ళు ఇలా తాగాలి.

నీళ్ళు తాగడం వల్ల కలిగే లాభాల గురించి మనకు తెలుసు అయిటే ఎని నీళ్ళు ఏ సమయంలో తాగితే ఉపయోగం అంటే భోజనం చేసేందుకు అరగంట ముందు ఓ రెండు కప్పుల నీళ్ళు తాగాలి. కనీసం అలా పన్నెండు వారాల పాటు ప్రతి భోజనానికి ముందు తాగితే బరువు తగ్గడం తెలుస్తుంది. ఉదయం లేవగానే లంచ్ కు ముందు,డిన్నర్ కు ముందు, ఇలా నీరు తాగాలి. శరీరం లో వ్యర్ధాల తొలగింపుకు, శరీరానికి కావలసిన హైడ్రేషన్ లభిస్తుంది. […]

అన్ని నీళ్ళు తగనక్కరలేదు.

రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని, నీళ్ళ వల్లనే చర్మానికి సౌందర్యం వస్తుందనీ, ఇలా నీళ్ళ వల్ల ఉపయోగాలు ఎప్పటి నుంచో చదువుతున్నాం. అయితే ఇవన్నీ నిజం కాదు అంటున్నాయి కొత్త పరిశోధనలు మనం తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా శరీరానికి కావాల్సిన నీరు అందుతుందని, వీటితో పాటు దాహం వేసిన సమయంలో తాగే నీటి తో డీహైడ్రేషన్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని చెప్పుతున్నారు. నీరు పడకుండా తప్పించుకోవచ్చునని చెప్పుతున్నారు. నీరు తాగడం వల్ల చర్మ కాంతులు […]

నీళ్లు తాగటం ప్రాక్టీస్ చేయాలి

మన శరీరంలో 60 శాతం నీటిలో కూడిన ద్రవాలుంటాయి. ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు పోషకాలను గ్రహించేందుకు రక్త సరఫరా సాఫీగా జరగటానికి లాలా జాలం ఉత్పత్తికీ రకరకాలుగా తోడ్పడతాయి. తగినంత నీరు తాగితేనే ఈ ద్రవాలన్నీ సరైన పాళ్ళలో చక్కని నియంత్రణలో ఉంటాయి. నీరు బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఎలాంటి క్యాలరీలు లేవు. అలాగే తగినన్ని నీళ్లు అందకపోతే కండరాలు అలసిపోయి నిస్సత్తువ కలుగుతుంది. వృధాప్య ఛాయలు బయటపడనీయకుండా చర్మం నిగనిగలాడేలా చేసేది నీరే. […]