Wednesday, 05 Aug, 2026

పవర్ ఫుల్ ఫ్రూట్.

ఎలా వాడగాలమో తెలియదు కానీ అన్నీ మంచివే అంటారు కమలా పండు వలుచ్చుకుని తొక్క పారేస్తాం కానీ కమలా, ద్రాక్ష పై తొక్కలో వుండే లియోనేక్ అనే పదార్ధం  కాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుందిట. బాగా కడిగినా కమలా పండు పై తొక్కను సూప్ లు, బేకింగ్ పదార్ధాలు, పెరుగు  లేదా వేడి టీ లో కలుపు కొంటే ఎంతో ప్రయోజనం అంటున్నారు. అలాగే కమలా తొక్క కింద వుండే తెల్లని పోరా  ఎలెబెడో లో కరిగిపోగల […]

ఇది ఆరోగ్య సౌందర్య ఫలం

ద్రాక్ష పండు మీద తెల్లని పూత చూసి అదేదో క్రిమి సంహారక మందు అనుకోవద్దు. ఇది సహజమైంది. దిన్ని బ్లూమ్ అంటారు. పండ్లలోని తేమ పాడవకుండా ఫంగస్ చేరకుండా ఈ బ్లూమ్ తోర్పడుతుంది. ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యం కోసం ద్రాక్ష ఎంతో మేలు. రోజు అందరిలో ద్రాక్ష తింటే చర్మం నిగారింపు తో ఎప్పటికి వృద్దాప్య ఛాయల్ని రానీయకుండా అడ్డుకుంటుందని సౌందర్య నిప్పునులు చెప్పారు. ద్రాక్ష గుజ్జు మొహం పైన రాస్తే, 20 నిమిషాల పాటు […]

ఆరోగ్య కారకం ద్రాక్ష

ద్రాక్ష పండ్లు రోజు తింటే వయస్సు వల్ల కలిగే లక్షణాలు దూరంగా ఉంచవచ్చునని పరిశోధనలు చెపుతున్నాయి. ద్రాక్ష లో ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తేలిక రంగులో వున్న ద్రాక్ష మాత్రమే ఐరన్ స్థాయిని పెంచుతుంది. డార్క్ గ్రేప్స్ వల్ల ఈ ప్రయోజనం దక్కదు. ఇది ఇలా ఉంచితే ద్రాక్ష లో లెక్క లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ద్రాక్ష రక్తలో నిట్రిక్ ఆక్సాయిడ స్థాయి ని పెంచుతుంది. బ్లడ్ క్లాట్స్ అరికట్టడంలో సహకరిస్తాయి. ఫలితంగా […]