Amla
మెరిసే జుట్టు కోసం ఉసిరి.
కొందరికి చిన్న వయస్సులోనే జుట్టు నేరిసిపోతుంది. నెరసిన జుట్టు మళ్ళి నల్లగా అయిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించొచ్చు. కరివేపాకు జుట్టును నల్లగా మార్చేయడమే కాదు జుట్టు పెరిగేలా కూడా చేస్తుంది. కప్పు మజ్జిగలో పెద్ద చెంచాడు కరివేపాకు పొడి కలిపి కుదుళ్ళ నుంచి పట్టించాలి. అరగంటాగి తేలికైన షాంపు తో తలస్నానం చేస్తే చాలు లేదా నూనె లో కరివేపాకు మరిగించి ఆ నునేను మాడుకు పట్టించి అరగంట పాటు ఆగి షాంపూ చేస్తే చాలు. మంచి […]
పోషకఫలం ఉసిరి
ఉసిరిని ఆమ్లా, ధాత్రీఫలం అని పిలుస్తారు. ఇది గబగబా కొరికి తినేసే పండు కాదు. పులుపుగా వుంటుంది కదా, కానీ కమలా తో పోలిస్తే విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. ఇతర పండ్ల కన్నా యంటి ఆక్సిడెంట్లు ఎక్కువే అన్ని అవయవాలు సమన్మయం తో పని చేసేలా చేస్తుంది. వేసవిలో ఈ ఉసిరి జ్యూస్ చాలా మంచిది. ఎన్నో పోషకాలున్న ప్రక్రుతి ప్రసాదం ఉసిరిని మురబ్బాల గానూ, నిల్వ పచ్చడిలాగో ఎలా తిన్నా పర్వాలేదు. వేరు నుంచి […]
కేశ రక్షణకు ఉసిరి
పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా తినేసినా మంచిదే. డై ఆమ్లా క్యాండీలు వున్నాయి. గొంతు మంట జలుబు వుంటే రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి, 2 టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది. పరగడుపున ఉసిరి రసం పుక్కిలి పడితే నోట్లోనుంచి వచ్చే పండ్ల నుంచి ఉపసమనం. ఆర్రైటిస్ వంటి కీళ్ళనొప్పుల […]
మందుల ఖజానా ఉసిరి
పూర్వం ఒక ఋషి ఒక ఔషధ పదర్ధాన్ని తిని యవ్వనాన్ని పొందాడు. దాన్నేమంటారో తెలుసా చవన ప్రాస. అదే ఉసిరి బేస్డ్ ఔషధ లౌహ్యం. సులువుగా బరువు పెరిగే వారికీ మెటాబాలిజమ్ తక్కువగా ఉంటుంది. మెటబాలిజమ్ ఉంటే కొవ్వును కరిగించే నాజూగ్గా ఉంటే శరీర సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఇదిగో ఉసిరి మెటాబాలిజాన్ని మెరుగుపరిచే మందుల ఖజానా. ఇది ఉసిరి కాయల సీజనే. ఒక ఉసిరికాయ తిన్నా చాలు. ఉసిరి హేయిర్ ఆయిల్ తో కలిపితే జుట్టు దృఢంగా […]
ఉసిరి ఎంతో మంచిది
ఈ సీజన్స్ లో వచ్చే ఉసిరి నిజంగా ఆరోగ్యానికి దివ్యౌషధం అనే చెప్పాలి. ఇందులో C విటమిన్ తో పాటు ఐరన్ ,కాల్షియం , ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. పచ్చడి మురబ్బా క్యాండీ జ్యూస్ ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఇది సహజ సిద్దమైన కండీషనర్. ఉసిరి నూనె, వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించటంతో పాటు ఆరోగ్యవంతమైన కేశ సంపదను ఇస్తుంది. ఉసిరి రోజు ఆహారంతో టీయూస్కుంటే చర్మానికి మంచి మెరుపొస్తుంది. కంటి చూపును మెరుగు […]
