Nuts
నట్స్ తో యవ్వనం.
నట్స్ తినడం వాళ్ళ వయస్సు మళ్ళిన వారిలో ఆరోగ్యకరమైన ఏజింగ్ ఉంటుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. చక్కని చర్మం, ఫిట్ నెస్, మెరుగైన కంటి చూపు ముఖ్యంగా వృద్దాప్యా ఛాయలు చాలా తక్కువగా వున్నాయని చెప్పుతున్నారు. సాధారణంగా నట్స్ తింటే లావయిపోతామని కొవ్వు పెరుగుతుందని భావిస్తుంటారు అయితే వాల్ నట్స్, జీడి పప్పు , బాదం పప్పు అంట లావు పెంచావని అద్యాయినాలు గుర్తించాయి. నట్స్ తినే వాళ్ళల్లో అదీ ఆరోగ్య పూరితమైన స్నాక్స్ తినేవాళ్ళలో , అదీ […]
ఆరోగ్యకరమైన ఏజింగ్ కోసం.
అప్పుడప్పుడు కొన్ని రుచికరమైన రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తుంటాయి. అంటే నోటికి రుచినిచ్చేవి అనుకోండి. సత్రవేత్తల అద్యాయినంలో ప్రతి రోజు వాల్ నట్స్, పల్లీలు, బాదాం పప్పులు తినే వాళ్ళు తొందరగా బరువు పెరగడం కాస్త రుచిగా ఉండేవే కదా. ఐదేళ్ళ పాటు అద్యాయినం చీసి, నట్స్ తినని వాళ్ళ కన్నా తినే వాళ్ళే బరువు తక్కువగా వున్నారట పైగా కొందరు సీనియర్ సిటిజన్స్ పై చేసిన అద్యాయినంలో కుడా రిజుకు గుప్పెడు నట్స్ తినే వాళ్ళలో ఆరోగ్యకరమైన […]
పోషకాలు దొరుకుతాయి.
రోజుకో గుప్పెడు వాల్ నట్స్ ఇతర ఆరోగ్యవంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల చిరు తిండ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధన చెప్పుతుంది. ఈ గుప్పెడు వాల్ నట్స్ లో, గుర్తించ దగిన మోతాదులో ఆల్పాలీనో లేనిక్ యాసిడ్, వృక్ష సంబందిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాభిస్తాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి కావలిసిన పీచు, ప్రోటీన్, పోటాషియింలో అందిస్తాయి. ఈ వాల్ నట్స్ ను చెర్రీలు, గ్రీన్ టీ తో కలిపి తీసుకొంటే మరింత […]
గుప్పెడు నట్స్ తో తక్షణ శక్తి.
పగలంతా అంటూ లేని శ్రమ చేసి చాలా అలసిపోయినా, లేదా ఆహారం ఎక్కువగా తిని ఎక్కువగా విశ్రాంతి తీసుకున్నా సరే ఇంటికి రాగానే తక్షణ శక్తి కోసం తినల్సినవి మాత్రం నట్స్, ఆహారం బాగా తిని అంతు లేని విశ్రాంతి తీసుకున్నా శరీరం కదలక పొతే కూడా నరాలు అలసిపోతాయి. అప్పుడు శక్తి కోసం నట్స్ కలిపినా బ్రౌనీలు, సలాడ్స్, వెజిటేబుల్, స్టిర్ ఫ్రైలు ఏవైనా సరే ఇంటికి చేరిన పదే పది నిమిషాల్లో శక్తిని తిరిగి […]
పేరు విని భయపెడతాం . అంతే !
https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-29.html
ఆకలికి చెక్ పెట్టె నట్స్
కంటికి ఆకర్షణ ఇచ్చేదిగా మంచి ఘుమ ఘుమ లాడే ఆహారం కనబడగానే సాధారణంగా తిండికి సిద్దమై పోతాం. అంతేగాని ఆకలేస్తేనే భోజనం అన్న కాన్సెప్ట్ దాదాపు అందరికీ ఉండదు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్. ఇది కడుపులో గడబిడచేసి తిండికోసం వెతుక్కునేలా చేసే హార్మోన్. దీని ప్రభావానికి విరుగుడు నట్స్ అని చెపుతున్నారు. గుప్పెడు నట్స్ తింటే ఘెర్లిన్ హార్మోన్ స్థాయి పడిపోతుంది. ఆహారంలో ప్రోటీన్స్ అధికంగా ఉంటే అర్ధం లేని ఆకలికి తావుండదు. అంటారు ఆరోగ్య […]
ఈ ఏడింటినీ తీసుకోవడం మేలు
ఏడు సూపర్ పదార్ధాలను అధ్యయన కారులు ఎంపిక చేసారు.ఈ ఏడింటినీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె పదిలంగా వుంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇవి కొలెస్ట్రాల్, రక్త పోటు, గుండె జబ్బులకు కారణం అయ్యే ఇతర సమస్యలు తగ్గిస్తాయి. వారానికి రెండు స్పూన్లు వెల్లుల్లి తింటే వీటి లో వుండే యాంటి ఆక్సిడెంట్ల వల్ల 21 శాతం రిస్క్ తగ్గుతుంది. చేపల్ని వారంలో నలుగు సార్లు అయినా తింటే వీటిలో వుండే ఒమేగా-3 ప్యాటి […]
సక్రమమైన డైట్ తో ఈ ప్రాబ్లమ్ పోతాయి
నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మహిళల సైకిల్ ఫంక్షనింగ్ స్మూత్ గా సాగేందుకు అవసరం అయిన హార్మోన్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రోటీన్స్ అవసరం. విటమిన్ సి ,ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్రామ్ప్స్ లను తొలగిస్తాయి. ఆకుకూరలు బ్రొకోలీ బొప్పాయి కాలీఫ్లవర్ […]
