• చేపలలో పోషకాలెన్నో ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని మెదడు పని తీరుకు మంచిదని అంటారు. కానీ అన్ని చేపలలోను ఒకే పోషకాలు వుండవు. చేపల్లో మైక్రో నుట్రీయంట్లు, ఓమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. మంచి నీటి చేపలలో అవి వుండవు. ఆక్వా ఫిష్స్ కన్నా సీ ఫుడ్స్ ఎంతో మంచివి. చేపలు ఎక్కువగా తినడం వల్ల గ్రీన్ ల్యాండ్ వాసుల్లో చూద్దాం అన్నా ఆర్దరైటిస్ వుండదు. అలాగే గోదావరి జిల్లాలో దొరికే నెత్తళ్ళు పేరు తో పిలిచే చేపలలో, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-బి, బి-12 వంటి అన్ని ఎక్కువే. ఆహారంలో భాగంగా చేపలు తింటే కాన్సర్లు, హృదయ రోగాలు రావు. ఒమేగా ఆమ్లాలు ఎక్కువగా వుండే వీటిని వారానికి రెండు దార్లు అయినా తినమని సూచిస్తున్నారు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్. ప్రోటీన్ల తో పాటు జింక్ సమృద్ధిగా దొరికే ఈ చేపలలో చిన్నారుల కోసం బంగ్లాదేశ్ లో 13 లక్షల చెరువులు తవ్వించారట. గుండెకు చేవ నిచ్చే చేపల్ని భోజనంలో భాగంగా తిసుకోమంటున్నారు డాక్టర్లు.

    పోషకాలకు నిల్వలు ఈ చేపలు

    చేపలలో పోషకాలెన్నో ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని మెదడు పని తీరుకు మంచిదని అంటారు. కానీ అన్ని చేపలలోను ఒకే పోషకాలు వుండవు. చేపల్లో మైక్రో నుట్రీయంట్లు, ఓమెగా…

  • ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం వాళ్ళ ఇన్ఫలమేషన్ మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్ ను చెర్రీలు గ్రీన్ టీ వంటి వాటితో కలిసి టీ మరింత ఎక్కువగా ఉంటాయి . వాల్ నట్స్ ఇతర ఆరోగ్య వంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవటం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వీటి వల్ల ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ వృక్ష సంబంధిత ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లు గుర్తించ దగిన మోతాదులో పెరుగుతాయి. ఇవి మనిషి శరీరానికి ఎంతో ఉపయోగపడే పోషకాలు. పీచు ప్రోటీన్ పొటాషియం లకు వాల్ నట్స్ పవర్ హౌజ్ లాంటివి.

    విలువైన పోషకాలున్న వాల్ నట్స్

    ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం  వాళ్ళ ఇన్ఫలమేషన్  మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్…