Wednesday, 05 Aug, 2026

పవర్ఫుల్ లవంగ మొగ్గ

కేరళ తమిళ నాడుల్లో విస్తృతంగా  పెరిగే లవంగ చెట్టు  నుంచి తీసే ఎండు  మొగ్గ లవంగం. ఒక్క లవంగం నోట్లో వేసుకుంటే ఘాటుగా కారంగా వుండే ఆ రుచి వాసన చాలా బావుంటుంది. ఈ లవంగం ప్రయోజనాల గురించి ఆయుర్వేద గ్రంధాల్లో  పెద్ద రెసెర్చే వుంది. ఎనో మందుల కోసం వాడే దినుసుల్లో ఈ లవంగం తప్పకుండా  ఉంటుంది. వాతావరణ సంబంధిత విషతుల్యత నివారణలు అమోఘంగా పనిచేసే ఈ లవంగంలో మాంగనీస్ కాల్షియం ఒమేగా 3 ఫ్యాటీ […]