Wednesday, 05 Aug, 2026

కూరలకు రుచి శరీరానికి ఆరోగ్యం

కూరల్లో కరివేపాకు కొత్తిమీర అలవాటుగా వేసేస్తుంటారు కానీ నిజానికి ఇందులో అనేక పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు నిండుగా ఉన్నాయి. కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి విటమైన కె తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కొద్దీ మోతాదులో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం థియామిన్ నియాసిన్ కారోటిన్  కూడా లభిస్తాయి. ఇది చేదు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవటానికి కాలేయం పనితీరు మెరుగు పరిచేందుకు ఇది తోడ్పడుతుంది. నెలసరి […]