Tuesday, 21 Jul, 2026

అమ్మాకెప్పుడూ కష్టమే!

తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడే నిమిత్తం అత్యంత క్లిష్ట సమయంలోనే శస్త్ర చికిత్సకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం  శస్త్ర చికిత్స ద్వారా ప్రపంచంలోకి వస్తున్న పిల్ల సంఖ్య అత్యధికంగా వుంది. ఈ అంశంలో తెలంగాణా తోలి స్థానంలో వుంటే ఆంధ్రప్రదేశ్ నాలుగోవ స్థానంలో వుంది. తెలంగాణా తోలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40.6 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో 74.9 శాతం తల్లులకు శస్త్ర చికిత్స ద్వారానే కాన్పులు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రాలో […]

ఈ ఆహారం ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది

హార్మోన్స్  ఇన్ బాలెన్స్ ఎప్పుడు మహిళలను ఇబ్బంది పెడుతూనే వుంటుంది. ఈ అసమతుల్యతకి ఎన్నో కారణాలున్నాయి తగిన ఆహారం తీసుకుంటే ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చుముదురు రంగు చాక్లెట్లు, వేరు సెనగలు, పీతలు వంటి వాటిల్లో జింక్ సమృద్ధిగా దొరుకుతుంది. ఎర్ర కండి పప్పు, సోయాబీన్స్, బఠానిలలో ఈస్ట్రోజిన్ వుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుతుంది. ఆలివ్ నూనె ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, పండ్ల విషయానికి వస్తే నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష ఎంత తింటే […]

హ్యాపీ ఫ్యామిలీ రహస్యం ఇదే

మనం ఆత్మ పరిశీలనలో పడవలిసిన సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది. కుటుంబ సభ్యులు మిస్ కాకుండా కలిసి భోజనం చేయటం హ్యాపీ ఫ్యామిలీ ప్రధాన లక్షణమని నివేదిక వెల్లడించింది.కుటుంబ వాతావరణం హ్యాపీగా ఉండేందుకు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పటిష్టంగా ఉండేందుకు వారు ఎలా వ్యవహరించాలనే విషయంపై రెండువేల కుటుంబాల తల్లితండ్రులను ప్రశ్నించి ఈ నివేదిక రూపొందించారు. భోజనం టేబుల్ కుటుంబానికి క్యమునికేషన్ కేంద్రంగా అభిప్రాయాలు తెలుసుకునే వేదికగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని 82 శాతం మంది […]

బిస్కట్లు కేకులు సమస్యే

పిల్లల నుంచి పెద్దల దాకా  ఎంతో  ఇష్టంగా బిస్కట్లు కేకులు  తింటారు. కానీ ఈ కేకులు  బిస్కెట్లు మంచి ఫ్లేవర్ తో ఉండేందుకు గానూ  వాడే ట్రాన్స్ ఫాట్ అనే కొన్ని రకాల కొవ్వు పదార్ధాలు మెదడు పనితీరు పైన తీవ్ర ప్రభావాన్ని చుపిస్తాయంటున్నారు పరిశోధకులు. క్రమేపీ జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. బిస్కట్లు కేకుల్లో పంచదార రంగులు రకరకాల నూనెలు ఇవన్నింటిలో వచ్చే ప్రమాదం కంటే ట్రాన్స్ ఫాట్ వల్లనే  సమస్య అంటున్నారు. ఊబకాయం  గుండెకి […]

బంగారం వంటి ఆహారం గుమ్మడి

బంగారు కాంతి తో మెరిసిపోతూ వుంటుంది గుమ్మడి కాయ. ఎనెన్నో రకాల వంటకాలు చేసుకో గల ఈ గుమ్మడి కాయలో పోశకాలు మనవ దేహానికి ఎన్నో మినరల్స్ వున్నాయి. పులుసు కూర, హల్వా, ప్రపంచ వ్యాప్తంగా సూప్ ల తయారీ, ఫూడ్డింగ్స్, పాన్ కేక్స్, కురలు, జ్యూసెస్ ల్లో ఇవి వడేస్తున్నారు. దోస, కిర దోస, సార్ కర్జూర్ గుమ్మడి జాతికి చెందినవే. గుమ్మడి గింజలలో గుండె ఆరోగ్యాన్ని పెంచే మోనో అన్ సాట్యూరేటెడ్ ఫ్యాటి ఆసిడ్స్ […]

గిఫ్ట్ జీవిత కాలం గుర్తుండాలి

నిరంతరం ఏవో ఫంక్షన్లు వస్తూనే ఉంటాయి. తప్పనిసరిగా వెళ్తాము. గిఫ్ట్ కొనాలనిపిస్తుంది. కానీ ఎలాంటి గిఫ్ట్ . ఈ గిఫ్ట్ కొనే విశదయంలో మొదటి సూచన ఏవిటంటే  ఎప్పుడూ ఎవరో ఒకర్ని వెంటబెట్టుకుని వెళ్లి వాళ్ళ అభిప్రాయాలూ సూచనలు అడగొద్దు. ఇలా అభిప్రాయం తీసుకుంటేనే కన్ఫ్యూజన్. మనం ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలనుకొన్నామో ఆ వ్యక్తి ఎవరో, ఎలా వుంటారో, అలవాట్లేమిటో మనకి తెలిసినట్లు మనతో స్నేహంగా వచ్చిన వాళ్ళకి తెలియదు. కనుక ఆ సలహా వినటం వదిలేసి […]

అపురూపమైన పానీయం నీరు

నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు. నీరు శక్తిని పెంచుతుంది. అలసట దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరే కనుక నీరు తాగితే ఆలోచన పెరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. భోజనం ముందు నీరు తాగాలి. శరీరంలోని వ్యర్ధాలు బయటకి పంపుతుంది. చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. అరుగుదల, జీర్ణ ప్రక్రియకు నీరే అవసరం. రోగ […]

తింటూనే బరువు తగ్గండి

బరువు తగ్గించుకోవాలని వుంటుంది. బాగా భోజనం చేయాలనీ వుంటుంది. ఇలా తాపత్రేయ పడే వారికోసం రకరకాల పరిశోధనలు అధ్యయనాలు జరుగుతూనే వుంటాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్  టోక్యో పరిశోధనలు ఈ దిశలో పరిశోదన చేసి ఇష్టమైనవి తింటూ బరువు తగ్గే ఉపాయాలు కొనుకున్నారు. ఎలాగంటే నీటి వాళ్ళు ఎక్కువగా వుండే కూరగాయలు ఆరు కూరలు తినడం వల్ల బరువు పెరగదని గుర్తించారు. ఈ నిపుణులు చెపుతున్న దాని ప్రకారం కూరగాయలు, ఆరు కూరల్లో క్యాబేజీ, కలిఫ్లవర్, డబ్బపండు, […]

సమవయస్కులైతే జంట బావుంటుంది

సినిమా జంటల్లో చాలా మంది వయసు అంతరం ఉన్న వాళ్లే శ్రీదేవి బోనీ కపూర్ ,జెనీలియా రితేష్ దేశముఖ్ దిలీప్ కుమార్ సైరా భాను ఇలా చాలా మంది కనిపిస్తారు. కానీ భార్యా భర్తల మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉంటె అది ఆర్ధికంగా మానసికంగా చాలా సమస్యలకు కారణం అవుతుందనుటన్నారు ఎక్సపర్ట్స్. భర్త భార్య కన్నా పేదవాడైతే త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం వుందని భార్య అభద్రతకు గురవుతుందని చెపుతున్నారు. సమ వయస్కులు కొద్దిపాటి అంతరం […]

నలభై 40 దాటేసరికి అయితే చదవండి

వయసు 40 దాటేసరికి జాయింట్ల ఫ్లెక్సిబిలిటీ సాధారణంగా తగ్గుతుంది. వీటికి తోలి లక్షణం బ్యాక్ పెయిన్. ఇందుకు ప్రధాన కారణం పూర్ పోశ్చర్. జీవన విధానం సరిగా లేకపోవటం డెస్క్ దగ్గర కూర్చునే తీరు వీటితో పాటు యవ్వనంలో ఉన్నప్పుడు ఉత్పత్తి అయినా ఎలాస్టిక్ తర్వాత ఉండక పోవటం అప్పుడు టిష్యులు పూర్తి ప్రోటీన్ తో  ఉంటాయి. అయితే నలభైల్లోనూ  ఫ్లెక్సిబిలిటీ పెంచుకోగల మార్గాలు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. వాకింగ్ స్విమ్మింగ్ […]

ఇంటి నుంచి జాబ్ చేస్తున్నారా ?

ఇప్పుడు కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఇంట్లోంచి పని చేయటం ఇలాంటి సౌకర్యవంతమైన  జాబ్ చేయాలంటే కొని ఏర్పాట్లు చేసుకుంటే పని ఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఆఫీస్ పని అయితే సహాయకులు కావలిసినవి వేళకు అందిస్తారు. ఇంట్లో ఆ వెసులు బాటు ఉండదు కనుక తినేందుకు తాగేందుకు అన్ని ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఒకేసారి పని పూర్తి చేసేసి మిగతా పనులు చూ ద్దామనుకుంటే అలసి పోవటం తప్పదు.నియమితమైన వేళలో పనిచేయటం భోజనం ,అల్పాహారం సరైన వేళకి తీసుకోవటం […]

కాల్షియం కోసం ఇవన్నీ తినాలి

ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కండరాలు నరాల వ్యవస్థ పని తీరు బావుండాలన్నా శరీరానికి కాల్షియం కావాలి. సాధారణంగా కాల్షియం టాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ డైట్ తో  పాటు ఆరెంజ్ ,సొయా మిల్క్ లాంటివి చేర్చుకుంటే ఈ టాబ్లెట్స్ అవసరం రాదు. కప్పు పాలల్లో 280 మి. గ్రా కాల్షియం ఉంటుంది. ఒక్క ఆరెంజ్ లోకాల్షియం తో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. సొయా పాలలో కూడా కాల్షియం విటమిన్ డి ఉంటాయి. […]

ఉసిరి ఎంతో మంచిది

ఈ సీజన్స్ లో వచ్చే ఉసిరి నిజంగా ఆరోగ్యానికి దివ్యౌషధం అనే చెప్పాలి. ఇందులో C విటమిన్ తో పాటు ఐరన్ ,కాల్షియం , ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. పచ్చడి మురబ్బా క్యాండీ జ్యూస్ ఏ రూపంలో తీసుకున్నా  మంచిదే. ఇది సహజ సిద్దమైన కండీషనర్. ఉసిరి నూనె, వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించటంతో పాటు ఆరోగ్యవంతమైన కేశ సంపదను ఇస్తుంది. ఉసిరి రోజు ఆహారంతో టీయూస్కుంటే చర్మానికి మంచి మెరుపొస్తుంది. కంటి చూపును మెరుగు […]

ఈ వయసులో సంతానం మేలే

ఒక వయసు దాటాక గర్భం ధరిస్తే ఎన్నో సమయస్యలుంటాయని ఎంతో మంది అభిప్రాయం. కానీ తాజా పరిశోధనలు 35 దాటినా తర్వాత కలిగిన చివరి సంతానానికి మెరుగైన మేధాశక్తి ఉంటుందంటున్నారు. ఏడేళ్ల పాటు హార్మోనల్ గర్భ నిరోధక మాత్రలు వాడిన తర్వాత తల్లయిన  వారి  పిల్లలు ఎంతో తెలివిగా ఉంటారని తేల్చాయి పరిశోధనలు. 24 ఏళ్ళు ఇంకా ఎక్కువ వయసులో తొలిసారి గర్భవతులైతే వారిలో నిర్వహణా  పటిమ ఏకాగ్రత వృత్తి పరమైన జ్ఞాపక శక్తి హేతు బద్ధత […]

మెషిన్ లో వేస్తే పాడయిపోతాయి

వాషింగ్ మిషన్స్ వచ్చాక గృహిణి కి సగం శ్రమ తగ్గిపోయింది. ఇంతగా ఉపయోగ పడే వాషింగ్ మిషన్లు అన్ని రకాల దుస్తులు వేసేస్తే రంగులు అన్నింటికీ అంటుకోవడం కాకుండా జీన్స్ వంటివి వేస్తే ముందు పోగులు పాడై వస్త్రం రంగు మారిపోతుంది. గంటల తరబడి నానపెట్టి ఉతుకుతుంటే కూడా రంగు వెలుస్తుంది. ఉతికే నీటిలో ఓ చెంచా ఉప్పు వేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే సాక్సులున్ని మిషన్ లో వేస్తే సాగి గట్టి తనం పొందుతుంది. […]

ఈ హింసధ్వని అసలు ఆగుతుందా ?

వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు అమలుచేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాల చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలు మహిళలలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు మాత్రం ఏవీ లేవు. చట్టాలున్నా బాధ్యత మహిళలు ఫిర్యాదు చేసేందుకుఅనుకూలమైన పరిస్థితులు లేవు. మూడేళ్ళలో గృహ హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా 3. లక్షల కేసులు  […]

రంగుల కాలీఫ్లవర్స్ తో పోషకాలు జాస్తి

కాలీఫ్లవర్స్ ఒక్క తెలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడైతే మొత్తం రెయిన్బో కలర్స్. నారింజ, ఆకుపచ్చ, వంకాయ, గులాబీ ఒకలాంటి ఎరుపు ఇవన్నీ ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆహార ప్రియుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. రంగుల కాలీఫ్లవర్ల లో ఆంఠో నైనిమ్లా  బీటా కెరోటిన్లు ఎక్కువగా లభిస్తాయి కనుక అనేక వ్యాధుల్ని అరికడతాయి. పోషకాలు ఎక్కువగా పిండి పదార్ధాలు తక్కువ కనుక అన్నం బంగాళా దుంపలకు బదులు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఈ రంగుల కాలీఫ్లవర్ల కొవ్వులు ప్రోటీన్లు […]

అమ్మాయిలూ… ఇవి ఆరోగ్యం

ఈ కాలం అమ్మాయిలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్  జాబ్స్ ఇంటి పనులు పిల్లల పనులు ఉద్యోగాలు ఇలా ఎన్నో పనులు చేయాలంటే మానసికంగా శారీరికంగా చాలా  శక్తిగా ఉండాలి. అంచేత తీసుకునే ఆహారంలో పాల కూర అవిసెలూ టమాటాలు ఓట్స్ ఉండేలా చూసుకోండి. అంటున్నారు. న్యూట్రిషనిస్టులు. పాల కూరలో మేగ్నేషియం పుష్కలంగా ఉంటుంది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవిసెల్లో వుండే యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. టొమాటోలు కొలెస్ట్రాల్ ను […]

బహుశా ఈ సమస్య కావచ్చు

తరచుగా తలనొప్పి బాధిస్తున్నా  వర్కవుట్స్ కు ఇబ్బవండిగా ఉన్నా  ఒక్కసారి శరీరానికి పై భాగం లో వుండే లో దుస్తులపై ఓ కన్నేసి చూడండి. అంటున్నారు లండన్ నిపుణులు. సరిగా ఫిట్ గానీ బ్రా స్ట్రాప్స్ ఇరిటేట్ చేసి ట్రాప్ జయిస్  కండరం పై వత్తిడి తెస్తాయి. ఈ కండరం మెడకు అక్కడ నుంచి భుజాలకు అనుసంధానం అవుతుంది. ఈ కండరం స్ట్రాప్స్ వత్తిడికి బిగుతైపోతూ  మెడలు తలలో టెన్షన్ కు దారి తీస్తుంది. కణతలు వద్ద […]

ఆమె గౌను విలువ 32 కోట్లు

అందాల తార మార్లిన్ మన్రో 1962 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే మిస్టర్ ప్రెసిడెంట్ అనే చక్కని పాట పాడిందట. ఆ పాట పాడినప్పుడు మన్రో వేసుకున్న గౌను లాస్ ఏంజెల్స్ లో వేలం వేస్తే 4.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 32 కోట్ల చెల్లించి ది రిప్లిస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే మ్యూజియం కొనుక్కొందిట. మన్రో తల వెంట్రుకలు  8 […]