Saturday, 18 Jul, 2026

ఫార్చ్యూన్ జాబితాలో రష్మిక

శక్తివంతమైన 100 మంది మహిళలతో ఫార్చ్యూన్ విడుదల చేసిన జాబితాలో లో రష్మిక మందన్న పేరు చోటు చేసుకుంది. పుష్ప, యానిమల్ మొదలైన సినిమాలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఫ్యాషన్, బ్రాండింగ్ లో ఒక ముఖ్యమైన శక్తి గా పెరిగింది . స్వరోవ్స్కి ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆధునిక స్టైల్ ఐకాన్ గా ప్రభావవంతమైన వ్యక్తి గా తన ఇమేజ్ ను పెంచుకున్నది రష్మిక .ఆమె బ్యూటీ,పర్సనల్ కేర్ బ్రాండ్, ప్లమ్ లో పెట్టుబడి దారు. తాను వ్యవహరించే తీరు తోనే దేశీయంగా పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు రష్మిక. సైమా అవార్డు తో పాటు, పలు ఫిలింఫేర్ నామినేషన్ తో సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు రష్మిక.

Leave a Reply