healthy weight loss
తింటూనే బరువు తగ్గండి
బరువు తగ్గించుకోవాలని వుంటుంది. బాగా భోజనం చేయాలనీ వుంటుంది. ఇలా తాపత్రేయ పడే వారికోసం రకరకాల పరిశోధనలు అధ్యయనాలు జరుగుతూనే వుంటాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధనలు ఈ దిశలో పరిశోదన చేసి ఇష్టమైనవి తింటూ బరువు తగ్గే ఉపాయాలు కొనుకున్నారు. ఎలాగంటే నీటి వాళ్ళు ఎక్కువగా వుండే కూరగాయలు ఆరు కూరలు తినడం వల్ల బరువు పెరగదని గుర్తించారు. ఈ నిపుణులు చెపుతున్న దాని ప్రకారం కూరగాయలు, ఆరు కూరల్లో క్యాబేజీ, కలిఫ్లవర్, డబ్బపండు, […]
