Wednesday, 05 Aug, 2026

వయస్సుకు తగ్గట్టు.

వయసుకి తగ్గట్టు వ్యాయామం వుండాలి. ఎన్ని వయస్సుల్లోనూ వారానికి ఇన్ని గంటల వ్యాయామం అంటే ప్రమాదకరమే. 20ల్లో ఉన్నవాళ్ళు వారానికి 45 నిమిషాల పరుగు, నడక, సైకిల్ తొక్కడం అప్పుడప్పుడు దంబెల్స్ ఎత్తడం కుడా చేయాలి. ఇక 30ల్లో కొచ్చేస్తే వారంలో రోజు మార్చి రోజు, రోజుకు ఇరవై ఐదు నిమిషాలు చేసే వ్యాయామం చాలు. పావు గత వేగామగా నడవడం తప్పనిసరిగా వుండాలి. బుజాలు బలంగా వుండే వ్యాయామం చేయాలి. నడవచ్చు కానీ అరగంట చాలు. […]

ఎత్తు పెరిగేందుకు శరీరం వంచద్దా.

ఈ రోజుల్లో టీనేజర్లకు  చదువు కెరీర్ తప్పించి శరీరానికి కష్ట శ్రమ కలిగించే పని ఏదీ లేదు. వున్న కష్ట సమయం మొబైల్ పైన, చాటింగ్ ల తోను గడిపేస్తారు వ్యాయామానికి సమయం ఇవ్వరు. అయితే ఆ వయస్సులో మరీ కఠినమైన వ్యాయామాలు అవసరం లేదు. వెయిట్ లిఫ్టింగ్ లు, హెవీ రన్నింగ్ లు అసలే వద్దు. ఎముకలు వంకర్లు పోతాయి. ఇవన్నీ  18 సంవత్సరాలు దాటాకే చేయాలి. అప్పటి వరకు శరీరాన్ని  యాక్టివ్ గా ఉంచుకునే […]

ఇవి వేసవి వ్యాయామాలు.

వేసవి వర్కవుట్స్ కొన్ని ఎండను తట్టుకునే శక్తి వస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. వేగంగా నడుస్తూ ఊపిరి లోపలి దాకా తీసుకుని వాడుతూ వుండాలి. ఇది మంచి కార్డియో ఎక్సర్ సైజ్. నీళ్ళు తాగాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ చమటోచ్చే వ్యాయామాలుచేయాలి.విటమిన్లు మినరాల్స్ ఎక్కువగావుండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.మెట్లు ఎక్కడం దిగడం కర్డియోలక్సర్ సైజే. ఈ వ్యయామం పొట్ట కింది భాగంలో ప్రభావాన్ని చూపెడుతుంది. వాటర్ బాటిల్స్ తో డంబెల్స్ […]

సాకులు చెప్తే మనకే నష్టం.

రొజువారీ రొటీన్ లో తేలికగా వదిలేసే వ్యయామం సమయం సరిపోదనే సాకుతో ఎప్పుడూ పోస్ట్ ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే చురుగ్గా వుండే మర్ఘాలు ఎన్నో వున్నాయి. సరైన ఆహారం తీసుకోవాలి. వర్క్ ప్లేస్ కు  సాధ్యమైనంత వరకు నడిచే వెళ్ళాలి. లిఫ్ట్ బదులు మెట్లు వాడాలి. డెస్క్ ముందు కుర్చుని పని చేయడం వల్ల శీఘ్రంగా బరువు పెరుగుతారు. సమయం సరిపోక పొతే రోజుకు రెండు మూడు సార్లు పడేసి  నిమిషాలు కేటాయించుకుని స్ట్రెచ్చింగ్ లాంటివి […]

వ్యయామం తప్పనిసరి.

ఎక్కువసేపు కదలకుండా కుర్చీలో కుర్చుని ఉద్యోగం చేసే వాళ్ళు కదలకుండా విశ్రాంతిగానే వుండేవాళ్ళు. ఎటువంటి వ్యయామం చేయకపోవడం అంటే ఆవ్యవహారం, ధూమపానం చేసేవాళ్ళలాగా, ఆల్కహాలిక్స్ తో సమానంగా వుందని నిపుణులు చెప్పుతున్నారు. ఆఫీస్ లో పద్దెనిమిది గంటలు గడపడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా శరీరక క్రియల్లో తెడాలోస్తాయి. కాస్సెపైనా నడవాలి. లేదా పనులన్నీ ఏ సైకిల్ పై వెళుతూ అన్ని చేసుకోవాలి. ఫోర్ వీలర్స్ వాడటం, ఎదో ఒక సాకు తో విశ్రాంతిగా […]

ఒత్తిడి కోపం తో వ్యయామాలు వద్దు

వ్యయామాలు చేయండి మానసిక ప్రశాంతత వుంటుంది అని గురువులు చేఅప్తారు కదా. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే విపరితమైన ఒత్తిడి, కోపం వంటి అత్యధిక స్థాయి బావోద్వేగాలున్న స్తితిలో కధనమైన వ్యయామాలు అస్సలు చేయకుడదట అప్సెట్ అయ్యి వున్నప్పుడు, తట్టుకోలేని ఆగ్రహం వుపేస్తుంటే వ్యయామం మొదలు పెడితే హార్ట్ ఎటాక్ ప్రాబ్లం వస్తుందిట. ఎమోషనల్ స్ట్రెస్, ఆగ్రహం రక్త పోటును పెంచుతాయి. రక్త నాణాల్లో ఫ్లో మారడం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. అప్పటికే ప్లెక్ తో ఆర్టరీ […]

అంత తొందరగా రిజల్ట్స్ కనపడదు

చాలా నెలలు గా వర్క్ ఔట్స్ చేస్తున్నా సరైన దేహ స్తితి రావడం లేదని చాలా మంది మహిళల కంప్లైంట్. ఇది సరైన మాటే. మహిళల్లో లోయర్ మజిల్ డెసినిషన్ వుంటుంది. ఇదో డిస్ అడ్వాన్ టేజ్. పురుషుల కంటే ఎక్కువ ఫ్యాట్ వుంటుంది కనుక అంత త్వరగా రిజల్ట్స్ కనిపించవు. పైగా మహిళలకు తెస్తోస్టిరాన్ చాలా తక్కువ స్థాయి లో వుంటాయి. ఈ హార్మోన్ పురుషులలో ఈకువ స్థాయి లో వుండి వాళ్ళు చాలా తేలికగా […]

కోపం విసుగు కు గొప్ప మందు

ఆఫీస్ పనితో చాలా  ఉద్రిక్తత ఉంటుంది. పని వత్తిడి పై అధికారి అజమాయిషీ తోటి ఉద్యోగులతో ఇమడలేకపోవటం పని గంటలు ఏదైనా కావచ్చు. ఆ అసహనం ఇంటిదాకా టీయూస్కుపోతే నష్టమే అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఆ విసుగు కోపం ఇంటికి వెళ్ళగానే భాగస్వామి పైనో. పిల్లల పైనో వెళ్లగక్కితే ఇంకా ఇంటి వాతావరణం గందరగోళం అయిపోతుంది. అలా ఆఫీస్ సమస్యల్ని ఇంటివరకుతేకుండా చిన్న పరిష్కారం చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. రోజు కనీసం ఐదొందల కేలరీలు ఖర్చు చేసేలా […]

నెప్పనిపించినా కంటిన్యూ చేయండి

వర్కవుట్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టిన కొత్తల్లో కాళ్ళలో  సోర్ నెస్ ఎక్కువగా ఉంటుంది, ఇంతక ముందు ఈ కండరాల లో వ్యాయామం  చేయకపోవటం  ఇందుకు కారణం తొలివారం ప్లాన్  లో రన్నింగ్ భాగం అయితే సోర్ నెస్ ఉన్న వర్కవుట్స్ పోషించవచ్చు. వారం  తర్వాత అదే నెప్పి ఉన్నాయిట్లే రన్నింగ్ సమయాన్ని దూరాన్ని కట్ చేయాలి. దీని బదులు ఇతర వర్కవుట్స్ పెంచుకోవచ్చు . నెమ్మదిగా రన్నింగ్ సమయాన్ని డిజైన్స్ ను పెంచుతూ రావాలి. రోజుకో ఐదు నిముషాలు […]

బహుశా ఈ సమస్య కావచ్చు

తరచుగా తలనొప్పి బాధిస్తున్నా  వర్కవుట్స్ కు ఇబ్బవండిగా ఉన్నా  ఒక్కసారి శరీరానికి పై భాగం లో వుండే లో దుస్తులపై ఓ కన్నేసి చూడండి. అంటున్నారు లండన్ నిపుణులు. సరిగా ఫిట్ గానీ బ్రా స్ట్రాప్స్ ఇరిటేట్ చేసి ట్రాప్ జయిస్  కండరం పై వత్తిడి తెస్తాయి. ఈ కండరం మెడకు అక్కడ నుంచి భుజాలకు అనుసంధానం అవుతుంది. ఈ కండరం స్ట్రాప్స్ వత్తిడికి బిగుతైపోతూ  మెడలు తలలో టెన్షన్ కు దారి తీస్తుంది. కణతలు వద్ద […]

షార్ట్ కట్స్ తో ఆరోగ్యం సాధ్యం

మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా  ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం ముందుగా స్నాక్స్ తినాలి. ఏదీ తినకుండా వర్కవుట్స్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముందుగా ప్రతి వర్కవుట్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తే శరీరం కూలవుతుంది. కూర్చునే ఉద్యోగాల చేసేవాళ్ళు ప్రతి 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. కొన్నిసార్లు టైట్ డెడ్ లైన్స్ వుంటే  అలారం గంటకోసారి ఫోన్ లో […]