Wednesday, 22 Jul, 2026

క్యాలరీలు ఎంతో తక్కువ.

క్యాబేజీ ఉడుకుతుంటే వాసనా భరించడం కష్టమే.  ఇందు వల్లనే క్యాబేజీ ని చాలా మంది ఇష్టపడతారు. కానీ ఇందులో డయటరీ ఫైబర్ చాలా ఎక్కువ. క్యాలరీలు చాలా తక్కువ ఒక వంద గ్రాముల క్యాబేజీ లో పదిహేను క్యాలరీల శక్తి మాత్రమే వుంటుంది. అందుకే బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహారం రోజుకు ఒక గాళ్స్ క్యాబేజీ జ్యూస్ తాగితే తరలోనే ఫలితం తెలుస్తుంది. క్యాబేజీలో విటమైన-సి, కె, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ ఎ […]

పచ్చిగా తిన్నా పర్లేదు.

కూరలు, ఊరగాయలు, సలాడ్స్ వేటికైనా క్యాబేజ్ తిరుగులేని రుచే. పచ్చి క్యాబేజీ సన్నగా తరిగి సలాడ్ లో కలుపుకుంటే రుచి పోషకాలు రెండు లాభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా రంగు రంగుల క్యాబేజీలు పందిస్తున్నారు. చూసేందుకు ముద్దుగా వుండే మీనియేచర్ క్యాబేజీలు కుడా వున్నాయి. ఫిటో న్యుట్రియంట్స్, యాంటి ఆక్సిడెంట్స్ పోషక విలువలు పుష్కలంగా వుండే క్యాబేజీలో కొవ్వు బాగా తక్కువే. బరువు తగ్గాలంటే ఇది సరైన ప్రత్యామ్నాయం గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువగా వుంటుంది కనుక ఇది బ్లడ్ […]

తప్పనిసరి ఆహారం క్యాబేజీ

క్యాబేజీని ప్రపంచం మొత్తం వాడతారు. మెడిటేర్నియన్  కోస్ట్ కు చెందిన క్యాబేజీ ఏడాది మొత్తం దొరికినా ఈ శీతాకాలంలో ఎక్కువగా ఎదిగే పంట ఇది. పచ్చిగా సలాడ్స్ తో దీన్ని తినచ్చు. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రంగుల్లో  లభిస్తుంది క్యాబేజీ. ఇందులో ఫిట్ న్యూట్రియాంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి. అన్ని రకాల థెరప్టిక్ డైట్స్ లో తప్పనిసరిగా ఉండాల్సినది. క్యాలరీలో చాలా తక్కువ. ఫ్యాట్ కూడా నామ మాత్రం . వంద గ్రాముల క్యాబేజీ లో […]

రంగుల కాలీఫ్లవర్స్ తో పోషకాలు జాస్తి

కాలీఫ్లవర్స్ ఒక్క తెలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడైతే మొత్తం రెయిన్బో కలర్స్. నారింజ, ఆకుపచ్చ, వంకాయ, గులాబీ ఒకలాంటి ఎరుపు ఇవన్నీ ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆహార ప్రియుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. రంగుల కాలీఫ్లవర్ల లో ఆంఠో నైనిమ్లా  బీటా కెరోటిన్లు ఎక్కువగా లభిస్తాయి కనుక అనేక వ్యాధుల్ని అరికడతాయి. పోషకాలు ఎక్కువగా పిండి పదార్ధాలు తక్కువ కనుక అన్నం బంగాళా దుంపలకు బదులు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఈ రంగుల కాలీఫ్లవర్ల కొవ్వులు ప్రోటీన్లు […]