Pregnant women
జీవన శైలి మార్చుకోవలసిందే.
గర్భధారణ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు బిడ్డ ఆరోగ్యం కోసం జీవన శైలి ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి వాల్సింసిందే. ఇంట్లో పని ప్రదేశంలో హానికరమైన రసాయినాలకు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే అధిక బరువు ఉండకూడదు. ఒక వేళ వుంటే వ్యాయామాలు, సమతుల్యాహారం తో తగ్గించుకోవాలి. సరయిన బరువు కనుక వుంటే గుండె సంబందిత సమస్యలు రక్త పోటు పెరగటం ఏమీ వుండవు. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గర్భం ధరించక సాధారణంగా తలెత్తే వెన్ను నొప్పి […]
కాబోయే తల్లులకొ హెచ్చరిక.
కాబోయే తల్లులకోసం ఎన్నెన్నో అధ్యాయినాలు జరుగుతూనే ఉంటాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు , ఆహారం గురించిన హెచ్చరికలు, నెలలు గడుస్తున్న కొద్దీ శరీరంలో కలిగే మార్పుల గురించిన అధ్యాయినాలు, ఎన్నో రిపోర్టులు, రీసెర్చ్ లు వస్తుంటాయి. ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలు కొవ్వు పదార్దాలు ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లుల్లో ఆరోగ్య సమస్యలు రావడమే కాదు పిల్లల్లో మెదడు పెరుగుదల లో లోపాలు తలెత్తుతున్నాయని ముఖ్యంగా వాళ్ళలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆందోళన డిప్రెషన్ […]
గర్భిణులకు కూల్ డ్రింక్స్ వల్ల చాలా నష్టం.
గర్భిణిగా వున్నప్పుడు ఇష్టమైనవన్నీ తినమంటారు. ఆమె మనస్సులో మెదిలే ఏ రుచికరమైన పదార్ధమైనా అప్పటికప్పుడు చేసి పెట్టి ముద్దు చేస్తారు. తియ్యగా పుల్లగా వుండేది ఏ వయినా పర్లేదు కానీ శీతల పానీయాలు మాత్రం అంత మంచివి కాదంటోంది తాజా పరిశోధన. వీటి వల్ల పుట్ట బోయే బిడ్డలో మాములు కంటే రెట్టింపు బరువుతో ఉంటున్నారని చెప్పుతున్నారు పరిశోధకులు. కొంత మంది ఇష్టంతో తాగితే కొంతమంది చల్లగా ఎదో ఒక్కటి తాగితే బావుంటుందని తాగేస్తారు. ఈ ప్రభావం […]
బిడ్డ ఆరోగ్యం కోసం విటమిన్’డి’.
తల్లీ బిడ్డా ఆరోగ్యం గురించి ఎన్నో అధ్యాయినాలు జరుగుతుంటాయి. బిడ్డ ఆరోగ్యానికి తల్లి కడుపులోనే పునాది పడుతుంది. సాధారణంగా తల్లి, బిడ్డ బావుండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. మంచి పోషకాహారం, వ్యాయామం తో బిడ్డ పుట్టాక ఎలాటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అయితే లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ అధ్యాయినం ప్రకారం బిడ్డ ఆరోగ్యం కోసం విటమిన్-డి మాత్రని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి లోపం రాకుండా తీసుకోవడం […]
గర్భిణీలకు తోడుగా గాజు.
ఇది చూసేందుకు మాములు గాజు వంటిదే. ఇందులో ఒక స్పీకర్ వుంటుంది. ఇందులో 80 వరకు గర్భిణి స్త్రీలకు పనికి వచ్చే టిప్స్ రికార్డు చేసి ఉంటాయి. ఎం తినాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి అన్నది ఈ గాజులో వుండే రికార్డుర్ గర్భిణి స్త్రీలను హెచ్చరిస్తుంది. దక్షిణ ఆసియా దేశాల్లో వివిధ కారణాలతో రోజుకి 830 మంది గర్భిణిలు మరణిస్తున్న నేపధ్యంలో గ్రామీణ ఇంటిల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్ వారు ఈ గాజును తయ్యారు చేసారు. ఇది […]
ఇవన్నీ వింటే తినేందుకు ఏవీ మిగాలవు
గర్బిణీ స్త్రీలు బొప్పాస, అనాస వంటివి తినకూడ దని, ఆహారానికి సంబంధించి ఒక్కళ్ళు ఒక్కో సలహా ఇస్తూ ఉంటారు. అవన్నీ వింటూ పొతే అస్సలు తినేందుకు ఏమీ మిగలవు. ఇది మంచి ఆలోచన కూడా కాదు. అలాగే మీట్, చేపలు, సాల్ట్, స్పైసెస్ ఎవీ తినోద్దంతారు కొందరు. కానీ వాటికి సంబంధించి శాస్త్రీయ సాక్ష్యాదారాలు ఏవీ లేవు. ప్రాసెస్డ్ మీట్, సాఫ్ట్ చీజ్ వంటి బాక్టీరియా ఎక్కువగా వుండే పదార్ధాలు మాత్రం కొంచం తగ్గిస్తే మంచిది. కొందరికి […]
ఇద్దరి కోసం అమ్మే తినాలి
గర్భం ధరించాక నాలుగో నెలనుంచి ఒక రోజుకి అదనంగా సగటున 350 కేలరీల ఆహారం తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు . కాబోయే తల్లి చురుగ్గా పనులు చేసుకుంటూ ఆరోగ్యాంగా ఉండాలన్న ఆ సమయంలో కొన్న పోషకాలు కావాలి. కానీ అది కూడా అదనంగా తీసుకునే 350 క్యాలరీల్లోనే అందేలా చూసుకోవాలంటున్నారు. నెలలు గడుస్తున్న కొద్దీ మనకు రకరకాల పదార్ధాలు తినాలని కోరుకుంటుంది కానీ జంక్ ఫుడ్ ఎక్కువ కేలరీల ఉంటాయి కాబట్టి మితంగా తినాలంటారు. ఒకేసారి ఎక్కువగా […]
పుట్టబోయే శిశువు ఆరోగ్యం వీటితోనే
ప్రెగ్నెన్సీ సమయంలో కాబోయే తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆ సమయంలో విటమిన్ల తో కూడిన ఆహారం చాలా అవసరం పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆహారంలో ఉండే ఐరన్ గర్భశక్తి శిశువు ఆరోగ్య వృద్ధికి రోగ నిరోధిక శక్తి పెంచేందుకు సాయపడుతుంది. అలాగే నిద్ద రక్త కణాల వృద్ధికి ఫోలిక్ యాసిడ్ దోహదం చేస్తుంది. విటమిన్ బి – 12 తో శిశువు శరీరంలో కొత్త కణాలు […]
గర్భిణీలు ఉద్యోగం చేస్తుంటే
సాధారణంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ మెటర్నిటీ సెలవులను జాగ్రత్తగా లెక్కపెట్టి తొమ్మిదవ నెల వచ్చే వరకు పని చేస్తారు. ఇలా చేయటం వల్ల ప్రసవం తర్వాత బిడ్డతో ఎక్కువగా గడిపేందుకు వీలవుతుందని కష్టం ఓర్చుకుని పని చేస్తారు. కానీ ఉద్యోగినులు తమ ఆలోచన మార్చుకుని తీరాలి. ఆరవ నెల దాటిన దగ్గర నుంచి ఎక్కువ సేపు కూర్చోవటం రాత్రి పూత పొద్దుపోయే వరకు పనిచేయటం వంటివి గర్భస్థ శిశువుకు ఇబ్బంది పెడతాయి. పైగా డెస్క్ ముందర […]
ఈ వయసులో సంతానం మేలే
ఒక వయసు దాటాక గర్భం ధరిస్తే ఎన్నో సమయస్యలుంటాయని ఎంతో మంది అభిప్రాయం. కానీ తాజా పరిశోధనలు 35 దాటినా తర్వాత కలిగిన చివరి సంతానానికి మెరుగైన మేధాశక్తి ఉంటుందంటున్నారు. ఏడేళ్ల పాటు హార్మోనల్ గర్భ నిరోధక మాత్రలు వాడిన తర్వాత తల్లయిన వారి పిల్లలు ఎంతో తెలివిగా ఉంటారని తేల్చాయి పరిశోధనలు. 24 ఏళ్ళు ఇంకా ఎక్కువ వయసులో తొలిసారి గర్భవతులైతే వారిలో నిర్వహణా పటిమ ఏకాగ్రత వృత్తి పరమైన జ్ఞాపక శక్తి హేతు బద్ధత […]
