Wednesday, 05 Aug, 2026

ఈ గింజల్ని వాడండి.

ఇప్పుడు సూపర్ ఫుడ్ గుమ్మడి గింజలే. నిద్ర పట్టడం లేదా? గుమ్మడి గింజలు గుప్పెడు మందు. సన్నగా అవ్వాలా? మళ్ళీ ఈ గింజలే, రక్త హీనట వుంటే రెండు స్పూన్లు. కానీ వట్టి గింజలెలా తినాలి. మనం వేరు సెనగ బెల్లం కలిపి చెక్కీలు చేసుకున్నట్లే గుమ్మడి గింజలు బెల్లం కలిపి పాకం పట్టించుకోవచ్చు. ఇవి రోస్ట్ చేసుకోవచ్చు. ఆ గింజల పైన వెన్న, ల్లాం పొడి ఉప్పు కలిపి తినచ్చు.  ఇదివరలో వీటిని కేకుల పైన […]

బంగారం వంటి ఆహారం గుమ్మడి

బంగారు కాంతి తో మెరిసిపోతూ వుంటుంది గుమ్మడి కాయ. ఎనెన్నో రకాల వంటకాలు చేసుకో గల ఈ గుమ్మడి కాయలో పోశకాలు మనవ దేహానికి ఎన్నో మినరల్స్ వున్నాయి. పులుసు కూర, హల్వా, ప్రపంచ వ్యాప్తంగా సూప్ ల తయారీ, ఫూడ్డింగ్స్, పాన్ కేక్స్, కురలు, జ్యూసెస్ ల్లో ఇవి వడేస్తున్నారు. దోస, కిర దోస, సార్ కర్జూర్ గుమ్మడి జాతికి చెందినవే. గుమ్మడి గింజలలో గుండె ఆరోగ్యాన్ని పెంచే మోనో అన్ సాట్యూరేటెడ్ ఫ్యాటి ఆసిడ్స్ […]

గుమ్మడి తో గుండె కెంతో మేలు….

గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది. దినిలో పీచు పదార్దాలు,విటమిన్ సి గుండె కు రక్త సరఫరా సవ్యంగా జరిగెలా చూస్తుంది. అధిక రక్తపోటు నివారిస్తుంది. గుమ్మడి కాయలో ఉండే విటమిన్ ఇ,బిటాకెరోటిన్లు కంటికి ఏంతొ మేలు చేస్తుంది. చదువుకునే పిల్లలకు గుమ్మడి తో  చేసిన వంటలు తినిపించాలి. ఇందులో ఉండే ఐరన్ సంతాన సాఫల్యత […]