Calcium
సక్రమమైన డైట్ తో ఈ ప్రాబ్లమ్ పోతాయి
నెలసరిలో మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ క్రంప్స్ వంటివి చాలా మందిని బాధిస్తాయి. ఆహారంలో అత్యవసర పోషకాలు మిస్ అయిన ఫలితం ఇది. చాలినంత ప్రోటీన్ పదార్ధాలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మహిళల సైకిల్ ఫంక్షనింగ్ స్మూత్ గా సాగేందుకు అవసరం అయిన హార్మోన్ లను ఉత్పత్తి చేసేందుకు ప్రోటీన్స్ అవసరం. విటమిన్ సి ,ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్రామ్ప్స్ లను తొలగిస్తాయి. ఆకుకూరలు బ్రొకోలీ బొప్పాయి కాలీఫ్లవర్ […]
కాల్షియం కోసం ఇవన్నీ తినాలి
ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కండరాలు నరాల వ్యవస్థ పని తీరు బావుండాలన్నా శరీరానికి కాల్షియం కావాలి. సాధారణంగా కాల్షియం టాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ డైట్ తో పాటు ఆరెంజ్ ,సొయా మిల్క్ లాంటివి చేర్చుకుంటే ఈ టాబ్లెట్స్ అవసరం రాదు. కప్పు పాలల్లో 280 మి. గ్రా కాల్షియం ఉంటుంది. ఒక్క ఆరెంజ్ లోకాల్షియం తో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. సొయా పాలలో కూడా కాల్షియం విటమిన్ డి ఉంటాయి. […]
