health mistakes
నలభై 40 దాటేసరికి అయితే చదవండి
వయసు 40 దాటేసరికి జాయింట్ల ఫ్లెక్సిబిలిటీ సాధారణంగా తగ్గుతుంది. వీటికి తోలి లక్షణం బ్యాక్ పెయిన్. ఇందుకు ప్రధాన కారణం పూర్ పోశ్చర్. జీవన విధానం సరిగా లేకపోవటం డెస్క్ దగ్గర కూర్చునే తీరు వీటితో పాటు యవ్వనంలో ఉన్నప్పుడు ఉత్పత్తి అయినా ఎలాస్టిక్ తర్వాత ఉండక పోవటం అప్పుడు టిష్యులు పూర్తి ప్రోటీన్ తో ఉంటాయి. అయితే నలభైల్లోనూ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోగల మార్గాలు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. వాకింగ్ స్విమ్మింగ్ […]
