best foods
బెస్ట్ ఫుడ్ బెల్ పెప్పెర్స్
బెల్ పెప్పెర్స్ స్వీట్ పెప్పెర్స్ గా పిలుస్తారు గానీ మనకు తెలిసిన వాడకంలో ఉన్న పేరు క్యాప్సికం . గంట లాంటి ఆకారంలో ఉంటుంది కదా . అవి ఇలా పిలుస్తారు. ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగుల్లో మనకు దొరికే ఇవి పుష్కలమైన పోషకాల నిలయం విటమిన్ ఏ , సి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ బి6 అధికంగా వుండే పీచు ఇది ఖచ్చితమైన లోఫ్యాట్ పదార్ధం. జీవక్రియ ప్రక్రియను పెంచి కొవ్వు కరిగించే ఈ […]
చీపనుకుంటాం కానీ ఇవే బెస్ట్
సాధారణంగా మనం చౌకగా దొరికే ఏ వస్తువు పైనా మనసు పెట్టం. అది ఖరీదినదైతేనే బాగా పనిచేస్తుందనో మన్నికగా వుంటుందనో అనుకుంటాం. కానీ ఎంతో ఖరీదైన విదేశీయ పండ్ల కంటే కాపు జామపండు ముక్కల్లో 112 కేలరీలు వుంటాయని రోజుకు సరిపడా పీచు అందులో ఉంటుందనీ సహక చక్కెర తో ఉండటం తో కడుపు నిండిన భావన కలుగుతుందనీ డైటింగ్ చేసేవారు తప్పనిసరిగా తీసుకోవాలని ఎక్స్ పెర్ట్స్ చెపుతున్నారు. అలాగే దాల్చిన చెక్క పొడిని పాలల్లో కానీ […]
ఈ ఆహారం ఆ ప్రభావాన్ని తగ్గిస్తుంది
హార్మోన్స్ ఇన్ బాలెన్స్ ఎప్పుడు మహిళలను ఇబ్బంది పెడుతూనే వుంటుంది. ఈ అసమతుల్యతకి ఎన్నో కారణాలున్నాయి తగిన ఆహారం తీసుకుంటే ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చుముదురు రంగు చాక్లెట్లు, వేరు సెనగలు, పీతలు వంటి వాటిల్లో జింక్ సమృద్ధిగా దొరుకుతుంది. ఎర్ర కండి పప్పు, సోయాబీన్స్, బఠానిలలో ఈస్ట్రోజిన్ వుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుతుంది. ఆలివ్ నూనె ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, పండ్ల విషయానికి వస్తే నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష ఎంత తింటే […]
