Wednesday, 05 Aug, 2026

తెలంగాణ హ్యండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా సమంత

తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్  సమంత తనవంతు సేవలు అందించేందుకు అంగీకరించింది. మెట్రో రైల్ భవన్ పై మినిష్టర్ కేటీఆర్ ను కలిసిన సమంత చేనేత పరిశ్రమ పట్ల తనకున్న ఇష్టాన్ని గురించి అయిన తో మాట్లాడింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగా ఉంటానని వివిధ రకాల చేనేత చీరల గురించి తానూ అధ్యయనం చేశానని చెప్పింది సమంత. గద్వాల్ పోచంపల్లి […]

అమ్మాకెప్పుడూ కష్టమే!

తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడే నిమిత్తం అత్యంత క్లిష్ట సమయంలోనే శస్త్ర చికిత్సకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం  శస్త్ర చికిత్స ద్వారా ప్రపంచంలోకి వస్తున్న పిల్ల సంఖ్య అత్యధికంగా వుంది. ఈ అంశంలో తెలంగాణా తోలి స్థానంలో వుంటే ఆంధ్రప్రదేశ్ నాలుగోవ స్థానంలో వుంది. తెలంగాణా తోలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40.6 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో 74.9 శాతం తల్లులకు శస్త్ర చికిత్స ద్వారానే కాన్పులు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రాలో […]