Wednesday, 05 Aug, 2026

ఫ్రూట్ జ్యూస్, అవిసె గింజలే చాలు.

లీజీన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వున్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఆ ప్రచారానికి  తగిన శరీర సౌష్టవం తో చాలా అందంగా వుంటుంది. ఆమె సౌందర్య రహస్యం ఓ స్పూన్ యాపిల్ సైడర్ కపుపుకున్న ఓ గ్లాసు నీళ్ళతో రోజును ఆరంభిస్తు, కేవలం పండ్ల రసాల పైనే దృష్టి పెట్టడం అంటుందామె. యాపిల్ సైడర్ ఉదయాన్నే  క్లియర్ చేసి చర్మం కంటి వంతంగా ఉంచుతుంది. తాజా పండ్ల రసాలు ముఖ్యంగా కలె జ్యూస్ చర్మం పై అద్భుతాలు […]

ఉసిరి ఎంతో మంచిది

ఈ సీజన్స్ లో వచ్చే ఉసిరి నిజంగా ఆరోగ్యానికి దివ్యౌషధం అనే చెప్పాలి. ఇందులో C విటమిన్ తో పాటు ఐరన్ ,కాల్షియం , ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. పచ్చడి మురబ్బా క్యాండీ జ్యూస్ ఏ రూపంలో తీసుకున్నా  మంచిదే. ఇది సహజ సిద్దమైన కండీషనర్. ఉసిరి నూనె, వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించటంతో పాటు ఆరోగ్యవంతమైన కేశ సంపదను ఇస్తుంది. ఉసిరి రోజు ఆహారంతో టీయూస్కుంటే చర్మానికి మంచి మెరుపొస్తుంది. కంటి చూపును మెరుగు […]