• మితమైన భోజనం తోనే చక్కని శరీరాకృతి.

    సన్నగా చక్కగా వుండాలని అమ్మైలందరి కోరిక. కానీ అలా సన్నగా వుండేందుకు వ్యాయామంతో చమట చిందిస్తారు. కానీ తీసుకొనే భోజనం మాటేమిటి. ముందర శరీర ఆకృతి కోసం…

  • రుచులు మరచిపోతేనే ఆరోగ్యం.

    ఆహార పదార్దాలో ఇది తినను, నాకు నచ్చాదు అన్న పద్దతి పోయినట్లే. అన్ని రకాల పదార్ధాల నుంచి శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు లాభిస్తాయి కనుక అన్ని…

  • అన్నం తినడం ఎగ్గొడితే చాలు లావు తగ్గిపోతామనుకొంటారు. కానీ ఇది చాలా తప్పు. కొద్ది మోతాదులో రోజుకు నాలుగైదు సార్లు డైట్ తీసుకొంటే శరీరానికి మంచిదంటున్నారు పోషక నిపుణులు. ఇలా చేస్తేనే సరైన సమయంలో జీర్ణక్రియ రేటు మెరుగు పడుతుంది అంటారు. కొద్ది పరిమాణంలో ఫుడ్ తీసుకోవడంలో శరీరంలోని గ్లూకోజ్ స్దిరంగా వుంటుంది. వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ మంచిదనుకుంటారు. ఇది కూడా అపూహానే. అన్ని రకాల బ్రేడ్స్ లోను కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటాయి. రెండు రకాలు రిఫైన్డ పిండి తో చేసినవే. అలాగే తక్కువ ఫ్యాట్ అంటే మంచిది అనుకొంటారు. శరీరంలోని 80 శాతం హార్మోన్స్ ఫ్యాటీ కొలెస్ట్రోల్ తో రూపొందించినదే. తక్కువ పోషకాల వల్ల బయో కెమిస్ట్రి దెబ్బతింటుంది. క్యాలరీలు ఏమాత్రం తగ్గకూడదు. తక్కువ క్యాలరీలు వున్న ఫుడ్ వున్న ఫుడ్ తీసుకుంటే శరీరానికి పోషకాలు అందవు. అంచేత పోషకాలు సమం గా వుండే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి.

    ఇలాంటి అపోహల వల్ల నష్టం

    అన్నం తినడం ఎగ్గొడితే చాలు లావు తగ్గిపోతామనుకొంటారు. కానీ ఇది చాలా తప్పు. కొద్ది మోతాదులో రోజుకు నాలుగైదు సార్లు డైట్ తీసుకొంటే శరీరానికి మంచిదంటున్నారు పోషక…

  • గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల ముక్కలు తినేస్తే మంచి రంగును కొంటున్నారేమో పొరపాటు అంటున్నాయి అధ్యయనాలు. రాత్రి హాయిగా భోజనం చేసి నిద్ర పోయి పొట్ట తేలికగా అయిపోయి నిద్రలేచాక పండ్ల కంటే చిరు ధాన్యాల ఉపహరాలే మంచివి అంటున్నాయి రిపోర్టులు. పిండి పదార్దాలతో నిండి వున్న చిరు ధాన్యాలు తక్షణమే శక్తినిస్తాయి. ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ లోకి చిరు ధాన్యాలు, ప్రోటిన్లు, పిచు పదార్ధాలు వుండాలి. అంటే చిరు ధాన్యాలతో తాయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ తో పాటు పాలు, పండ్లు కలిపి తీసుకోవాలి. పరగడుపునే కేవలం పండ్లు తిని సారి పెట్టుకుంటే శరీరానికి కావాల్సిన పోషణ, శక్తి రెండు అందుతాయి. జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. ఉదయపు వేల శక్తి నిచ్చే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

    వట్టి పండ్లతో కడుపు నింపితే కష్టం

    గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల…

  • ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల అలా చేయటం వల్ల చాలా తప్పు చేస్తున్నట్లే అని నిపుణుల అభిప్రాయం ప్రోటీన్స్ మంచి వంటారు కొందరు.కార్బోహైడ్రేట్స్ మంచివంటారు కొందరు ఓన్లీ ఫ్రూట్ లంటారు. కానీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ రెండు మంచివే. ఉదర ఆరోగ్యానికి ఐవి రెండు కావాలి. ఈ రెండు రకాల ఆహార పదార్ధాలు పూర్తి స్థాయి ఆరోగ్యానికి ఉదరంలోకి బాక్టీరియా కు నడుమ సహకారాన్ని ప్రోత్సహిస్తాయి. ఉదార ఆరోగ్యాన్ని మెరుగు పరిచే రకరకాల డైట్స్ వున్నాయి నిజమే కానీ అన్ని రకాల డైట్స్ లోనూ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ వుండి తీరాలనేది నిపుణుల సూచన. కొందరు వద్దంటారు . అంచేత రెండూ వుండేలా ఆహారం తీసుకోవాలి. లేదా డైట్ లో రెండు వుండేలా చూడామణి డైటీషియన్ల కు అడగాలి.

    ఏది తగ్గినా సమస్యే

    ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల…

  • విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు తరిగిన పండు మిరపకాయల్లో 107.8 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందిట. కాప్సికం లోనూ ఇంతే పరిమాణంలో ఉంటుంది. రెడ్ కాప్సికం లో ఆరెంజ్ కంటే మూడు రెట్లు అధికమైన విటమిన్ సి ఉంటుంది. కీళ్లు కండరాల నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది కూడా . అలాగే బ్రోకిలీ లో 132 మిల్లీ గ్రాముల సి విటమిన్లు చక్కని పీచు పదార్ధం కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇక బొప్పాయి వంటి అముల్యమైన పండు ఇంకోటి లేదు. ఒక కప్పు బొప్పాయి ముక్కల్లోనే 88. 3 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. స్ట్రా బెర్రీలు 84. 7 శాతం ఒక చిన్న కప్పు కాలీఫ్లవర్ లో 127. 7 మిల్లీ గ్రాములు ఒక చిన్న క్యాబేజీ ముక్కలు 74.8 పైనాపిల్ పండు ముక్కలు 79 గ్రాములు కివీ పండులో 137. 2 ఇక మామిడి పండులో అయితే 122. 3 మిల్లీ గ్రాముల విటమిన్ సి దొరుకుతుంది. చిన్నప్పటినుంచి పండ్లు తినే అలవాటు గనుక ఉంటే ఈ విటమిన్స్ కోసం పీచు పదార్ధం కోసం పోషకాల కోసం ఏం తినాలన్నా బెంగ అక్కర్లేదు.

    లెక్కలు చుస్తే చాలు తప్పకుండా తింటాం

    విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు…

  • ఈ కాలం అమ్మాయిలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్స్ ఇంటి పనులు పిల్లల పనులు ఉద్యోగాలు ఇలా ఎన్నో పనులు చేయాలంటే మానసికంగా శారీరికంగా చాలా శక్తిగా ఉండాలి. అంచేత తీసుకునే ఆహారంలో పాల కూర అవిసెలూ టమాటాలు ఓట్స్ ఉండేలా చూసుకోండి. అంటున్నారు. న్యూట్రిషనిస్టులు. పాల కూరలో మేగ్నేషియం పుష్కలంగా ఉంటుంది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవిసెల్లో వుండే యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. టొమాటోలు కొలెస్ట్రాల్ ను తగ్గించటం తో పాటు గుండె జబ్బులు దాడి చేయకుండా కాపాడతాయి. ఇక ఓట్స్ జీర్ణశక్తిని పెంచి బి.పి ని కంట్రోల్ లో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. మనిషిలో ఉత్సాహం పెంచుతాయి. ఈ నాలుగు ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఆరోగ్యం గా ఉంటారు.

    అమ్మాయిలూ… ఇవి ఆరోగ్యం

    ఈ కాలం అమ్మాయిలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్  జాబ్స్ ఇంటి పనులు పిల్లల పనులు ఉద్యోగాలు ఇలా ఎన్నో పనులు చేయాలంటే మానసికంగా…