High Calcium Foods
కాల్షియం గురించి ఆలోచించండి.
30 ఏళ్ల వయస్సు వచ్చే వరకు శరీరం కాల్షియంను గ్రహించ గలుగుతుంది. ఆ తర్వత ఆ శక్తి తగ్గి ఎముకలలో దాచుకున్న కాల్షియంను తీసుకోవడం మొదలుపెడుతుంది. ఇరవై ఏళ్ళు వచ్చే వరకు ఎవరైతే అన్ని రకాల పోషకాహారం తీసుకుంటారు వారిలో ఎముకల బలహీనత రాదు. ఒక వయస్సు తర్వాత కాల్షియం ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. ప్రతి రోజు రాత్రి పాలు తాగాలి. పెరుగులోనూ పుష్కలంగా కాల్షియం వుంటుంది. జున్ను ద్వారా కుడా కాల్షియం పొందవచ్చు. మనిషి రోజురోజుకు […]
కాల్షియం కోసం ఇవన్నీ తినాలి
ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కండరాలు నరాల వ్యవస్థ పని తీరు బావుండాలన్నా శరీరానికి కాల్షియం కావాలి. సాధారణంగా కాల్షియం టాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ డైట్ తో పాటు ఆరెంజ్ ,సొయా మిల్క్ లాంటివి చేర్చుకుంటే ఈ టాబ్లెట్స్ అవసరం రాదు. కప్పు పాలల్లో 280 మి. గ్రా కాల్షియం ఉంటుంది. ఒక్క ఆరెంజ్ లోకాల్షియం తో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. సొయా పాలలో కూడా కాల్షియం విటమిన్ డి ఉంటాయి. […]
