రైజన్లు బెస్ట్ హెల్త్ జెమ్స్
సాఫ్ట్ డ్రింక్స్ దగ్గరనుంచి డిజర్ట్ లదాకా అనేక పదార్ధాలతో వాడే రైజన్లు అంటే ఎండు ద్రాక్ష పండ్లు ముఖ్యంగా శక్తి నిల్వలని చెపోచ్చు. ఎక్కువ క్యాలరీలు గల ఆహారం తినాల్సిన వాళ్ళు గుప్పెడు ఎండు ద్రాక్ష పండ్లు తింటే చాలు. వీటిల్లో వుండే సింపుల్ కర్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్, ప్రక్టోజ్ శక్తి కి ముఖ్య అధరాలు. వీటి వల్ల ఎంత లాభం వుందంటే ఆకలి హార్మోన్ లైన లెప్టిన్ గ్రెలిన్లపై రైజన్లు నియంత్రణ కలిగి వుండి అతిగా […]
కిక్ బాక్సింగ్ ఛాంపియన్ ఈ పాపాయి
ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్ వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో అడుగుపెట్టిన మొదటి కాశ్మీర్ అమ్మాయిగానే ఈ టైటిల్ గెల్చుకున్న మొదటి భారతీయ చిన్నారిగా కూడా తజముల్ తన గొప్ప తనాన్ని చాటుకుంది. ఇటలీలో జరిగిన ఈ పోటారీ చైనా అమెరికా కెనడా దేశాలకు చెందిన పిలల్లు పాల్గొన్నారు. తజముల్ తండ్రి టాక్సీ డ్రైవర్. సరైన మీఅదనం కూడా లేని […]
ఇవి చర్చించుకోండి
https://scamquestra.com/sozdateli/7-fanis-dzhuraev-24.html
సక్సెస్ మన చేతుల్లోనే
జీవితంలో ప్రతిక్షణం సక్సెస్ ఫుల్ గానే గడపాలనే అందరూ కోరుకుంటాం. కొన్ని లక్షణాలు సొంతం చేసుకోగలిగితే విజయం వెంట నడుస్తూ వస్తుంది. మానసికంగా సంతోషంగా ఉండాలంటే శారీరికంగా ఆరోగ్యంగా ఉండాలి. చక్కని ఆహారపు అలవాట్లు సొంతం చేసుకోవాలి సరైన సమయానికి చక్కని ఆహారపు అలవాట్లు సొంతం చేసుకోవాలి సరైన సమయానికి చక్కని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. పోటీ పడితే ఓటమి తిరస్కరణ సూన్యత బాధ సంతోషం వంటి భావోద్వేగాలు ఎదుర్కోవలిసివస్తుంది. వీటిని ఎదుర్కొనేందుకు మానసికంగా మనల్ని […]
శరీరపు అలసట కనిపెట్టాలి
బరువు తగ్గాలనుకోవటం ఒక సాధన. ఆ క్రమంలో శరీరం ఎంత శ్రమ ఓర్చుకోగలుగుతుందో గమనించుకోమంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసినప్పుడు దాహం వేసిన పెదవులు తడారిపోయినా శరీర ఉష్ణోగ్రత పెరిగినా వెంటనే నీళ్లు తాగాలి. జీవక్రియల పనితీరు సరిగ్గా ఉండేలా మితంగానే వ్యాయామం చేయాలి. శరీరం అలసిపోతేనే కండరాలు కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరం అతిగా అలసిపోయిందని చెప్పే సంకేతాలివి. మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూనే వ్యాయామం చేయాలి. వ్యాయామం తరువాత వెంటనే స్నానం వద్దు . అలాని ఏసీ […]
వాళ్ళకే తప్పు లేదు మీకెందుకు భయం
ఇంటి దగ్గరుండే మైదానాల్లోనో మామూలు వీధుల్లోనో పరుగు పందెం కోసం సాధన చేసే క్రీడాకారిణులకు ఆకతాయిల వేధింపులు ఎన్నో ఎదురవుతూ వుంటాయని ప్రపంచ వ్యాప్తంగా మహిళా అథ్లెట్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని రన్నర్స్ వరల్డ్ అనే పత్రిక నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 2533 మంది అథ్లెట్ల తో ఈ అధ్యయనం చేశారట. ఈ వేధింపులకు భయపడి మన క్రీడా కలల్ని తుంచేసుకొనవసరం లేదు. ఆటలో దూకుడు ప్రదర్శించి పతకాలు గెల్చుకోవాలి అని చెప్తోంది. అమెరికన్ క్రీడా కారిణి […]
అబద్దాలతో ఆరోగ్య హాని
అబద్దాలు ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యం అంత బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. 18 నుంచి 71 సంవత్సరాలున్న వయస్సు వారిలో పదివారాల పాటు పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. అబద్దాలు చెపుతుంటే యంగ్జయిటీ వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతున్నాయిట. హార్ట్ రేట్ రక్తపోటు పెరుగుతాయి. దానితో శరీరం నిరంతరం ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటుందిట. ఈ స్థితి రోగ నిరోధక వ్యవస్థని దెబ్బ తీస్తుందిట. మన శరీరం మన ఆలోచనలు భావాలకు ప్రభావితం అవుతుంది కనుక […]
అద్భుత పోషకాల వీట్ గ్రాస్
వీట్ గ్రాస్ అంటే గోధుమ గడ్డి ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది. డిటాక్సిఫికేషన్ కోసం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా ఈ గోధుమ గడ్డి విటమిన్ల స్టోర్ హౌస్. చక్కని ద్రుష్టి ఆరోగ్యవంతమైన చర్మం పుష్కలంగా ఖనిజాలు దొరకటంతో గోధుమ పిండి జ్యూస్ ని ఎంతో మంది రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. లివర్ బలోపేతం చేయటం బ్లడ్ షుగర్ స్థాయిల్ని క్రమబద్దీకరించటం గుండెకు బలం ఇవ్వటం తో పాటు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ కాన్సర్ రోగులకు […]
నిద్రలేమితో అనర్ధం
నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారనీ వీరిలో క్యాలరీల ఖర్చు తక్కువగా ఉంటుందనీ చెపుతున్నారు. కావలిసిన దాని కన్నా ఎక్కువ ఆహరం తీసుకోవటం లేదా నిద్రపట్టక సమయం గడవక ఎదో ఒక చిరుతిండి తినటం వల్ల ఊబకాయం వస్తోందనీ తేలుతోంది. లండన్ లోని కింగ్ జార్జ్ యూనివర్సిటీ పరిశోధకులు 172 మంది పైన పరిశోధన […]
ఆందోళనే అసలు కారణం
అతి సర్వత్ర వర్జాయేత్ అన్నది పెద్దలు చెప్పేది. దేనికైనా అతి పనికిరాదు. ఆరోగ్యం భయం ప్రమాదకరం అంటున్నారు నార్వే పరిశోధకులు.ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్ళు అతి శ్రద్ధ తీసుకునేవాళ్ళు అనవసర భయంతో గుండె జబ్బులకు లోనవుతారంటున్నారు. ఒక అధ్యయనంలో పది వేల మంది ఆహారపు అలవాట్లు ఆరోగ్య స్థితి ఆరోగ్యం పట్ల వాళ్ళ ఆలోచనా విధానం ఇవన్నీ నమోదు చేసారు. ఏడేళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించాక వాళ్ళ ఆరోగ్య స్థితి గమనిస్తే ఆరోగ్య భయం వున్నవాళ్లు […]
బీట్ రూట్ జ్యూస్ తో సూపర్ పవర్
ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా చాలా శక్తినిస్తుంది. సరుకులు మోయటం మెట్లెక్కటం వంటి దైనందిన మైన పనులు చేయలేకపోవటం కండరాలు శక్తి క్షీణించటం వల్లనే అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసంతో నైట్రేట్ సుతఃయిలు అత్యధికంగా ఉన్నాయని వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చుకుంటుందనీ దీని వల్ల కాంట్రక్షన్ స్పీడ్ శక్తి పెరుగుతుందంటున్నారు. […]
ఏ యాపిల్ మంచిది
ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి అవి ఆర్గానిక్ వా కాదా తెలుసుకోవచ్చు. ఆపిల్ కూడా లేబుల్ పైన నాలుగు అంకెలు వుండి మొదటి అంకె మూడు లేదా నాలుగు అని వుంటే అవి పురుగు మందులు వేసినవి అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె ఎనిమిది అయితే అది జన్యు […]
కోటి దీపోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు
కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాల వేడుక కన్నుల పండుగ గా జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో నిత్యం వివిధ ప్రత్యేక పూజలతో దైవాన్ని ఆరాదిస్తూ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధనలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపతులు పాల్గొన్నారు.
తినేసే గిన్నెలొచ్చాయి
కోన్ ఐస్ క్రీమ్ తినేసాక చివరగా కోన్ కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు, పాలు, పాయసం, తాగాక కప్పుల్ని కూడా అలాగే తినేయచ్చు. చివరికి కేక్ ముక్కని కూడా నేరుగా గిన్నెతో కలిపి తినేయచ్చు. అదెలాగంటే కుల్ఫీలు ,చాక్లేట్లు ,గోధుమ ,జొన్న ,రాగి , చీజ్ , మాంసం , కూడా గిన్నెల్లాగా చేసే మిషన్లోచ్చాయి. వాఫిల్ బౌల్ మేకర్ దానిపేరు. మనక్కావలిసిన […]
చల్లగా వున్నా సరే మానకండి
వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట మానేసినా ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. చలికి నొప్పులొస్తాయి. చలిగాలులకు శరీరం ప్రభావితం కాకుండా నిండుగా చెమట పట్టే దళసరి వస్త్రాలు ధరించాలి. నేరుగా చలిలోకి పరుగు తీయకుండా ఇంట్లో వార్మ్ అప్ చేయాలి. అప్పుడు శరీరం వ్యాయామం కోసం సిద్ధం అవుతుంది.ఎండ తీవ్రత లేకపోయినా సన్ స్క్రీన్ రాసుకుని తీరాలి. లేకపోతే చర్మం […]
కష్టం , సుఖం , తెలుసుకోనివ్వండి
పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో జామపండు పిజ్జా రెండు ఒకటే. ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటారు. ఖరీదు బట్టి కాదు. వాళ్ళ తల్లి తండ్రుల ఆసరా స్నేహం వాళ్లతో కలిసి గడిచే సమయం కావాలి. ఎదిగే వయసులో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. రెండు మార్కులు తక్కవొస్తే పర్లేదు ఈ సారి వస్తాయి లెద్దూ అనే […]
స్త్రీలకి ఈ సమస్య సహజమే
ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న మహిళలపై చేసిన ఒక అధ్యయినంలో మహిళల్లో 70 శాతం మందికి ఈ ప్రాబ్లం ఉన్నట్లు తేలింది. ఇది పగటి నిద్ర వల్ల కాదని ఈ నిద్ర లేమి స్థూలకాయం, హైపర్ టెన్షన్ ల తో సంబంధం కలిగి వుందని పరిశోధనలు తేల్చాయి. స్థూలకాయం ఉన్న మహిళల్లో 31 […]
కర్ణాటకలో బదులు చెప్పిన అమ్మాయిలు
ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను ఎడిపిస్తున్న పోకిరిలను వదిలించుకునేందుకు లాథిలు పట్టుకున్నారు. ఆడ పిల్లలల ను మోటార్ సైకిళ్ళ పై వచ్చి వేధించడంవాళ్ళని తాకి వేగంగా పారిపోవడం చేస్తుంటే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. లాభం లేకపోయింది. దాని తో ఆడపిల్లల తల్లి దండ్రులు ఆడపిల్లలను స్కూల్ వద్దు ఇంట్లోనే కూర్చోమన్నారు. అలా అయితే […]
ఆకుపచ్చ రంగొస్తే పారేయండి
బంగాళా దుంప పైన ఆకుపచ్చ రంగు మొలక రావటం చూస్తూ ఉంటాం. ఇలా ఆకుపచ్చ రంగుతో కనపడే చుక్కల్ని గ్లైకొల్కలాయిడ్స్ జి. ఏ అంటారు. చీడపీడలు, పురుగుల నుంచి తనను తానూ రక్షించు కునేందుకు మొక్క వీటిని సమకూర్చుకుంటుంది. ఈ జి.ఏ లో దుంపల చర్మం అడుగుదాకా ఉంటాయి. కాన్స్ లోతుగా కట్ చేసి ఆకుపచ్చదనం తీసేయాలి. రెస్టారెంట్ లో బంగాళా దుంప కూర తినేటప్పుడు ఈ విషయం గుర్తుతెచ్చుకొండంటున్నారు నిపుణులు. ఇంట్లో వాడుకునేట్టపుడు ఒకటీ అరా […]
స్వీట్ సిల్వర్ ఫాయిల్
అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా రెండు లక్షల 75 కిలోల స్వచ్ఛమైన వెండి వాడతారట. కాజు, డిజార్ట్స్, సుగుంధ ద్రవయాలు డ్రై ఫ్రూట్స్ , తమలపాకులు, మౌత్ ఫ్రెషనర్లు, ఈ సిల్వర్ ఫాయిల్ లంకారణలో కనిపిస్థాయి. కెన్నీ మేఘాలయ వంటకాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ వుంటారు. ఇవి మంచివా కాదా అంటే చెప్పటం కష్టం. కమర్షియల్ గా వాడే […]
