• ఆ మాత్రం శ్రద్ధ చూపించద్దా?

    ఎంతో ఖరీదు పెట్టి పట్టు చీరను కొంటాం ఒక్క సారి ఏ పెరున్న వాషింగ్ కు లాండ్రీకి ఇచ్చినా మొత్తం రంగులు ఏకమై గుర్తు పట్టనట్లు తిరిగొస్తుంది.…

  • మారక వుంది జాగ్రత్

    కాటన్ దుస్తుల విషయంలో జిడ్డు మరకలు పడితే చాలా జాగ్రత్తగా హాండిల్ చేయాలి. మారక ఫ్యాబ్రిక్ లోపలికి చొచ్చుకుని పోతుంది. దుస్తుల పై మారక ఎంత గాడం…

  • బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్లో వేయడం లేదా బండ కేసి బాడి వుతికేయడం రెండే పద్దతులు. కానీ ఒక్క రకం దుస్తులకు ఒక్కో రకం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపొతే రంగు వెలసి పోవడం నాణ్యత తగ్గడం తప్పదు. నీలిరంగు, ముదురు రంగు వెలసిపోవడం, డెనిమ్ ప్యాంట్లు అయితే చల్లని నీళ్ళల్లో ఉతకాలి. ఆవే ఇతర రంగుల దుస్తులైతే గోరు వెచ్చని నీళ్ళు వాడాలి. వీటిని నీడపట్టునే ఆరేయాలి ముదురు రంగు నీలి దుస్తులకు చల్లని నీళ్ళు వాడాలి. లేత రంగులో తెలుపు రంగు వెచ్చని నీళ్ళే ఉత్తమం. కొన్ని దుస్తుల్ని కొంత సేపు ధరించి ఎండలో ఆరేసి మడతేసి ఇంకోసారి వాడతారు. మిగతావాటి సంగతి ఎలా వన్నా లెనిన్ తరహ వస్త్రాలు మాత్రం వదిన వెంటనే ఉతికేయాలి. లేదంటే చమట కారణంగా వాటిలో ఫంగస్ పేరు కొంటుంది. రేయాన్ దుస్తుల్ని బ్లీచింగ్ లో వేయకూడదు. మెలితిప్పి పిండకూడదు. పాలిస్టర్ చల్లని నీటితో ఉతికి అలాగే ఆరేయాలి. పట్టు సిల్క్ రకాలు చల్లని నీటి లో ఉతికి అలాగే ఆరేయాలి, పిండకూడదు. ప్రతి దుస్తులను ఉతికేందుకు దానికి ప్రత్యేక పద్దతులు వుంటాయి.

    ఒక్కో దుస్తులు ఒక్కో రకంగా

    బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్లో వేయడం లేదా బండ కేసి బాడి వుతికేయడం రెండే పద్దతులు. కానీ ఒక్క రకం దుస్తులకు ఒక్కో రకం జాగ్రత్తలు…

  • ఒక్క డ్రెస్ కొనాలంటే కనీసం పద్దెనిమిది వేలు ఖర్చు చేయాలి. అంత ఖరీదుగా కొన్నాక అవి ఆ కొత్తదనం పోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటే బావుండనిపిస్తుంది. ఉతికి ఇస్త్రీ చేస్తే కాస్త షైనింగ్ ఉంటుంది. కానీ అవి చాలా సార్లు వాడేలాగా ఉండాలంటే దుస్తులకు కొత్త మెరుపు కోసం డ్రై క్లీనింగ్ కు ఇస్తాం. కానీ ప్రతి సారీ అవసరం లేదు. డ్రై క్లీనింగ్ రసాయనాలు దుస్తులకు హాని చేస్తాయి. ఒకసారి షాపు నించి వచ్చాక ఐదారు సార్లు మాములుగా ఉతికి ఇస్త్రీ చేయించుకోవద్దు. దుస్తులన్నీ కలిపి ఉతకవద్దు. ఎంబ్రాయడరీ పనితనం వున్నవీ డెనిమ్ వంటివి తిరగేసి ఉతకాలి అప్పుడే అవి రంగు మారకుండా ఉంటాయి. అలాగే ఆరబెట్టేందుకు ముందు దుస్తులు తిరగేసి ఆరేసే పద్ధతి మేలు. నేరుగా ఎండ తగిలి ఒక్కసారి షేడ్ మారుతూ ఉంటుంది. అలాగే నలుపు రంగు దుస్తులైతే సాధారణంగా కొన్నాళ్ల డే షేడ్ తగ్గుతుంది. నలుపు రేంజ్ పూర్తిగా ఉంటే వాటికీ మరోసారి రంగు అద్దించవద్దు. ఇంకొంత కాలం వాడేందుకు బావుంటుంది. ప్రత్యేకంగా ఏ ఫంక్షన్ కోసమో కొన్ని డ్రెస్ ల్లో ఉన్న పూసలు కుందన్ లో కుట్టిన రాళ్లు రాలిపోకుండా సాధ్యమైనంత తక్కువ ఉతుకు ఉతికినప్పుడు ఇంట్లోకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఆ డ్రెస్ లు కనీసం ఇంట్లో వేసుకున్నా బావుండవు.

    దుస్తులు మన్నికగా ఉండాలంటే ఇలా చేస్తే సరి

    ఒక్క డ్రెస్ కొనాలంటే కనీసం పద్దెనిమిది వేలు ఖర్చు చేయాలి. అంత ఖరీదుగా కొన్నాక అవి ఆ కొత్తదనం పోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటే బావుండనిపిస్తుంది.…

  • వాషింగ్ మిషన్స్ వచ్చాక గృహిణి కి సగం శ్రమ తగ్గిపోయింది. ఇంతగా ఉపయోగ పడే వాషింగ్ మిషన్లు అన్ని రకాల దుస్తులు వేసేస్తే రంగులు అన్నింటికీ అంటుకోవడం కాకుండా జీన్స్ వంటివి వేస్తే ముందు పోగులు పాడై వస్త్రం రంగు మారిపోతుంది. గంటల తరబడి నానపెట్టి ఉతుకుతుంటే కూడా రంగు వెలుస్తుంది. ఉతికే నీటిలో ఓ చెంచా ఉప్పు వేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే సాక్సులున్ని మిషన్ లో వేస్తే సాగి గట్టి తనం పొందుతుంది. జిప్పులు వున్న ఏ దుస్తులైనా మిషన్ లో వేస్తే డ్రయర్ లో కి వచ్చే సరికి అవి పాడవుతాయి. టుర్కి టవల్స్ కూడా అంతే ఎక్కువ సేపు నానబెట్టినా పాడవుతాయి మిషన్ లో వేసినా పోగులు వూడి వచ్చి చాలా తొందరగా పాతవిగా అయిపోతాయి. మిషన్ లో వేసే ముందే బట్టల్ని విడదీసి బరువైనవి పొడవైనవి, రంగు అన్తుకోనివిగా చూసి పెట్టుకోవాలి.

    మెషిన్ లో వేస్తే పాడయిపోతాయి

    వాషింగ్ మిషన్స్ వచ్చాక గృహిణి కి సగం శ్రమ తగ్గిపోయింది. ఇంతగా ఉపయోగ పడే వాషింగ్ మిషన్లు అన్ని రకాల దుస్తులు వేసేస్తే రంగులు అన్నింటికీ అంటుకోవడం…

  • బట్టలపైన రకరకాల మరకలు పడతాయి. చిన్ని కిటుకులు తెలుసుకుంటే క్లీన్ చేయటం ఈజీ. తుప్పు, కీళ్లు, కూరలు వంటి మరకలు పడితే స్టెయిన్ రిమూవర్ అప్లై చేయాలి లేదా డిటర్జెంట్ పౌడర్ లో ఆక్సిజెన్ బ్లీచ్ వేసి ఉతకాలి. బేబీ ఫుడ్ పది మరకలైన పిల్లల దుస్తులు వైట్ వెనిగర్ వేసిన నీళ్లతో కడిగేస్తే పోతాయి. బేబీ ఆయిల్స్ క్రీమ్స్ పెట్రోలియం జెల్స్ అంటితే నూనె పీల్చుకునేందుకు టాల్కం పౌడర్ చల్లి అక్కడ రుద్దేసి నైల్ రిమూవర్ తో వాష్ చేయాలి. డైపర్ బ్లో అప్పటి అయితే ముందుగా నీళ్లతో కడిగేసి ఎంజైమ్ డిటర్జెంట్ నీళ్లలో నానబెట్టి ఉతికాక వేడి నీళ్లలో డెటాల్ వేసి ముంచి ఆరేస్తే ఫ్రెష్ గా వుంటాయి.

    ఇంటిప్స్

    బట్టలపైన  రకరకాల మరకలు పడతాయి. చిన్ని కిటుకులు తెలుసుకుంటే క్లీన్ చేయటం ఈజీ. తుప్పు, కీళ్లు, కూరలు వంటి మరకలు పడితే స్టెయిన్ రిమూవర్ అప్లై చేయాలి…