health benefits of pumpkin
అద్భుతమైన సైడ్ డిష్.
బంగారు రంగులో వుండే గుమ్మడి కాయతో ఒక సైడ్ డిష్ తయారు చేసుకోవచ్చు. ఎన్నో పోషకాలకు నిలయంగా వుండే గుమ్మడి కాయను తీసుకుని సగానికి కట్ చేసి గింజలు తీసేసి, నూనె ఉప్పు, మిరియాల పొడి రబ్ చేసి ఓవెన్ లో 40 నిమిషాలు రోస్ట్ చేయాలి. కాయ గుజ్జు పూర్తిగా మిట్ట బడాలి. అప్పుడు ఆ గుజ్జును తీసి, కొద్దిగా పాలు పోసి చిదిమి దాని లో కొంచెం వెన్న కలిపి ఆ గుజ్జును రోటీలు, […]
రెండు కిలోల బరువు తగ్గచ్చు.
ఎర్రగా గుండ్రంగా వుండే గుమ్మడి పండు చూసేందుకు బావుంటుంది కానీ పండుని ఆహారంలోకి భాగంగా చేర్చుకోవాలి. ఈ మొక్కల్ని పులుసుగానో, కురగానో వుపయోగిస్తారు కానీ ప్రతి రోజు తినే ఆహారంలో దాదాపుగా ఉండకూడదు. కానీ ఈ పందాల్ వల్ల అధిక బరువు తేలిగ్గా తగ్గించుకోవచ్చు నంటున్నారు వైద్యాలు. ఈ గుమ్మడి పండులో ABCD విటమిన్లతో పాటు ఐరన్, జింక్, కాల్షియంవంటివి సమృద్దిగా లాభిస్తాయి. దీనిలో వుండే యాంటీ అక్సిడెంట్స్ శరీరంలోకి చేరగానే విటమిన్ ఎ గా మరుతాయి. […]
బంగారం వంటి ఆహారం గుమ్మడి
బంగారు కాంతి తో మెరిసిపోతూ వుంటుంది గుమ్మడి కాయ. ఎనెన్నో రకాల వంటకాలు చేసుకో గల ఈ గుమ్మడి కాయలో పోశకాలు మనవ దేహానికి ఎన్నో మినరల్స్ వున్నాయి. పులుసు కూర, హల్వా, ప్రపంచ వ్యాప్తంగా సూప్ ల తయారీ, ఫూడ్డింగ్స్, పాన్ కేక్స్, కురలు, జ్యూసెస్ ల్లో ఇవి వడేస్తున్నారు. దోస, కిర దోస, సార్ కర్జూర్ గుమ్మడి జాతికి చెందినవే. గుమ్మడి గింజలలో గుండె ఆరోగ్యాన్ని పెంచే మోనో అన్ సాట్యూరేటెడ్ ఫ్యాటి ఆసిడ్స్ […]
