rape
జైపూర్ లో మహిళా పొలీస్ పెట్రోల్ యూనిట్.
జైపూర్ లో తోలి మహిళా పెట్రోల్ యూనిట్ రంగం లోకి దిగింది. ఈ యూనిట్ లో మొత్తం 52 మంది పోలీసులు వున్నారు. వీరు జైపూర్ లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల పై తిరుగుతూ పెట్రోలింగ్ చేస్తారు. వీళ్ళ పనితనం తో జైపూర్ మహిళలు ఎంతో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగాలరనే ఆశతో ఈ మహిళలు ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోగలరనే ఆశతో ఈ మహిళా పెట్రోలింగ్ యూనిట్ ని పోలీసులు ఏర్పాటు చేసారు. పింక్ […]
మిమ్మల్ని మీరే కాపాడుకొండి
కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది రవీనా టాండన్. ఇప్పుడు కొన్నాళ్ళ విరామం తర్వాత నాయికా ప్రాధాన చిత్రం మాత్ర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె యువత కోసం ఒక ఉత్తరం రాసింది. ఆడ పిల్లలు ఓ సారి చదువుకుంటే బావుంటుంది కూడా. ” ఆడపిల్లల్లారా ఈ సమాజం మాకు రక్షణ కల్పించడం లో వైఫల్యమైంది. మారక్షణ మాచేతుల్లోనే వుంది. సమస్య ఎదురైతే న్యాయం కోసం మాట్లాడటం నేర్చుకోండి. వేధించే వారిని, వెకిలిగామాట్లాడే వారిని, మనల్ని తాకాలని […]
ఈ హింసధ్వని అసలు ఆగుతుందా ?
వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు అమలుచేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాల చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలు మహిళలలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు మాత్రం ఏవీ లేవు. చట్టాలున్నా బాధ్యత మహిళలు ఫిర్యాదు చేసేందుకుఅనుకూలమైన పరిస్థితులు లేవు. మూడేళ్ళలో గృహ హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా 3. లక్షల కేసులు […]
