gifts
గిఫ్ట్ జీవితాంతం గుర్తుండాలి.
ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు దగ్గరి వాళ్ళకు, ఫ్రెండ్స్ కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలా అనే సందర్భంలో పడిపోతాం. ఫ్రెండ్స్ని అడిగితె రకరాల ఐడియాలు చెప్పారు. కానీ చివరకు ఎం కావాలి దగ్గరే ఆగిపోతాం. బహుమతి సర్ ప్రైజింగ్ గా వుండాలి. వాళ్ళకి నచ్చే బ్రాండ్, సువాసనలు, ఇష్టాలు ఒక లిస్ట్ అనుకుంటే అసలేం కొంటె బావుంటుందో తేలుతుంది. గిఫ్ట్ షాపింగ్ కు మాత్రం ఎవరితోడు వద్దు. రెండవ అభిప్రాయంతో కన్ ఫ్యుజన్ వస్తుంది. పైగా మనం గిఫ్ట్ […]
గిఫ్ట్ జీవిత కాలం గుర్తుండాలి
నిరంతరం ఏవో ఫంక్షన్లు వస్తూనే ఉంటాయి. తప్పనిసరిగా వెళ్తాము. గిఫ్ట్ కొనాలనిపిస్తుంది. కానీ ఎలాంటి గిఫ్ట్ . ఈ గిఫ్ట్ కొనే విశదయంలో మొదటి సూచన ఏవిటంటే ఎప్పుడూ ఎవరో ఒకర్ని వెంటబెట్టుకుని వెళ్లి వాళ్ళ అభిప్రాయాలూ సూచనలు అడగొద్దు. ఇలా అభిప్రాయం తీసుకుంటేనే కన్ఫ్యూజన్. మనం ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలనుకొన్నామో ఆ వ్యక్తి ఎవరో, ఎలా వుంటారో, అలవాట్లేమిటో మనకి తెలిసినట్లు మనతో స్నేహంగా వచ్చిన వాళ్ళకి తెలియదు. కనుక ఆ సలహా వినటం వదిలేసి […]
