Sunday, 19 Jul, 2026

సింథటిక్ కణం ఆవిష్కరణ

సింథటిక్ బయాలజిస్ట్ కేట్ ఆడమల తన బృందంతో సింథటిక్ కణాన్ని అభివృద్ధి చేసింది దీని పేరు ‘స్పుడ్‌ సెల్‌’ ఇది ప్రయోగశాలలో సృష్టించింది కాదని జీవనకణాలు చేయలేని పనులు ప్రోగ్రామింగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది చెబుతోంది కేట్ అడమాల. ఈ ‘స్పుడ్‌ సెల్‌’ తనంతట తానే రైబో జోమ్ లను తయారు చేసుకోగలదు. సహజమైన కణంలో ప్రోటీన్ లను తయారు చేసే కీలకమైన బాగాలే రైబోజోమ్ లు.స్పుడ్‌ సెల్‌ అనేది రసాయనిక సమ్మేళనానికి ప్రకృతిలో సహజంగా పరిమాణం చెందిన కణానికి మధ్య వారధిగా నిలుస్తుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్ చికిత్సలో ఈ సింథటిక్ కణాలు ఉపయోగపడతాయి.

Leave a Reply