health problems
ఔషధం వంటిది క్యాప్సికం
క్యాప్సికం ఎన్నో అనారోగ్యాలకు ఔషధం వంటిది అంటున్నారు పోషకాహార నిపుణులు క్యాప్సికమ్ లోని యాంటీ ఇన్ ఫ్లలమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.వీటిలోని కెరోటినాయిడ్స్ లైకోపిన్ గర్భ మూత్రాశయ క్లోమ క్యాన్సర్ ముప్పు నియంత్రిస్తుంది. క్యాప్సికం క్యాటరాక్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ బారినపడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. క్యాప్సికమ్ లో అధికంగా ఉండే విటమిన్- సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం ఇనుము ను గ్రహించేలా చేస్తుంది.
ఆహారం విషయంలో జాగ్రత్త
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో పోతూ ఉంటుంది. ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి.ఆ నీటిని భర్తీ చేసుకునే లాగా ఆహారం ఉండాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగలడం కళ్లు తిరగడం కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి.. ప్రతిరోజు మూడు లీటర్ల వరకు నీరు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం భోజనంలో సాంబారు వంటివి తీసుకోవాలి పుచ్చ, కర్బూజా, ద్రాక్ష వంటి పండ్లు రోజుకు ఒకటి రెండు […]
మునగాకులో కాల్షియం
ఎన్నో ఆకుకూరల్లో ఉండే ఇనుము కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక్క మునగాకు లో దొరుకుతుంది క్యారెట్ ల కంటే పది రెట్లు ఎక్కువగా విటమిన్ ఎ ఇందులో ఉంటుంది పాలలో కంటే ములగాకు లో ఉండే కాల్షియం పదిహేడు రెట్లు అధికం. పిల్లల ఆహారంలో మునగాకు చేరిస్తే ఎముకల బలం పెరుగుతుంది. గొంతుకు సంబంధించిన నొప్పి దగ్గు శ్వాసకోశ ఇబ్బందులు ఒక కప్పు వేడి వేడి మునగాకు సూప్ తో పోతాయి. శరీరంలోని వ్యర్ధాలను తేలికగా […]
ఆరోగ్య రహస్యాలు
కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు, బీపీ తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది 3 క్యారెట్లతో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఓ గ్లాసు బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్దన చేస్తే […]
పాదాలపై పగుళ్లు
ఎంతోమంది పాదాల పగుళ్ల తో ఇబ్బంది ఉంటుంది. చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నా పాదాల పగుళ్లు వస్తాయి.చాలా సేపు నిలబడి పని చేసే వాళ్ళు ఎత్తుమడమల చెప్పులు వేసుకునే వాళ్ళు బూట్లు వేసుకునే వాళ్ల లో కూడా కాళ్ళ పగుళ్లు రావచ్చు.పాదాలు సాధ్యమైనంతవరకూ పొడిగా ఉంచుకోవాలి. ప్యూమిక్ స్టోన్ తో మెల్లగా రబ్ చేసి వైట్ పెట్రోలియం జెల్లీని రాయాలి అలాగే వేళ్ళ మధ్య యంటీ ఫంగల్ పౌడర్ వేసుకోవాలి సాక్స్ లు వేసుకోవాలి చెప్పులు వేసుకోని […]
ఇదే ప్రత్యామ్నయం
ఉప్పు వాడకం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యం అంటారు. ఉప్పుకు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రతి ఇంట్లో టేబుల్ సాల్ట్ పేరుతొ వాడేది అయోడైడ్ సాల్ట్ దాన్ని రోజు మొత్తంలో 150 మైక్రోగ్రాములకు మించనివ్వరాదు. కోషర్ సాల్ట్ పొడవాటి పలుకుల రూపంలో ఉంటుంది. ఈ ఉప్పులో అదనంగా అయోడిన్ కలపరు. కోషర్ సాల్ట్ ను 2300 మిల్లీగ్రాములు వరకు తీసుకోవచ్చు ఇక సీ సాల్ట్ లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, జింక్, అయోడిన్ వంటి వేర్వేరు ఖనిజ లవణాలు ఉంటాయి.ఇది […]
డాక్టర్ విజిట్ చాలా అవసరం
ఎంత హీల్స్ కాన్షస్ ఉన్నా చాలా మందికి వైద్యుల వద్దకు వెళ్ళాలనే ఆలోచన చాలా మందికి రాదు. ఎప్పుడూ ఎదో చిరాకు పెట్టే నొప్పుల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఎదో ఒక రుగ్మత వచ్చేదాకా డాక్టర్లని కలవాలనుకోరు. రోజంతా ఎన్నో పనుల్ని సునాయాసంగా చేసే మహిళల జాబితాలో డాక్టర్ విజిట్ అనేది ఎప్పుడూ వుండదు. కానీ సమస్య వున్నా లేకపోయినా గైనకాలజిస్ట్ లను ఫ్రిండ్లిగా కలుస్తూనే వుండాలి. పిల్లలు వద్దనుకున్నా, కావాలనుకున్న ముందుగా వైధ్యురాలి సలహా వుండాలి. […]
బరువు తగ్గినా నష్టమే
అస్తమానం పెరిగే బరువు గురించి మాట్లాడుకుంటాం గానీ ఇప్పుడు బారువు తగ్గుతుంటే చూసుకోండి. చాలా ప్రమాదం అంటున్నాయి అధ్యాయనాలు. కిలో అరకిలో బరువు పెరిగినా తగ్గినా పర్లేదు మాములే కానీ ప్రత్యేకించి ఆహార నియమాలు పాటించక పాయినా వ్యయామాలు చేయకపోయినా అదే పనిగా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఇది మధుమేహం తోలి లక్షణం కావచ్చు. మన శరీరంలోని ప్రతి కారణానికి శక్తి అవసరం. ఇది మనం తిన్నా ఆహారంలోని గ్లుకోజ్ నుంచి లభిస్తుంది. కణాల్లోకి […]
ఒక్క రాత్రి నిద్రపోక పోయినా ప్రాబ్లమే
ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది, లేదా కాస్త లేటయితెం ఈ సినిమా చూసేద్దాం అనుకుంటూ నిద్ర వాయిదా వేస్తె మాత్రం చాలా ప్రమాదం అంటునాన్రు పరిశోధకులు. ఒక్క రాత్రి నిద్ర లేకపోతే అది ఆరు నెలల పాటు అధిక కొవ్వు పదార్ధాలు టీయూస్కున్న దానితో సమానం అంటున్నారు పరిశోధకులు. శరీరంలో ఇన్సులిన్ సరిగా విడుదల అవ్వకపోతే మధుమేహం ఊబకాయం గుండె జబ్బులు వస్తాయని తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల్లో నిద్రలేమి అధిక కొవ్వు పదార్ధాలు రెండూ కూడా ఇన్సులిన్ […]
మన చేతుల్లోనే ఆరోగ్య రక్షణ
మన చేతులు ఎంత పరిశుభ్రంగా ఉంటె మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని పిల్లలకు పసితనం నుంచే బోధించాలి. ఇంటినిండా అందుబాటులో వుండే వాటర్ ట్యాపుల వద్ద వారిని ఎప్పటికప్పుడు చేతులు కడుక్కునేలా ప్రోత్సహించాలి. ఆహారం తినే ముందర తీసుకున్న తర్వాత చేతికి అంటుకునేలా పానీయాలు తాగినా మందులు వేసుకునే సమయంలో అనారోగ్యంగా ఉన్నవారి దగ్గరకు వెళ్లి వచ్చాక టాయిలెట్ కు వెళ్ళాం ఆటలాడుకుని వచ్చాక ప్రతి పని తర్వాత కాస్త బాదస్తంగా అనిపించినా పిల్లలకు చేతుల […]
చదువు తోనే ఆరోగ్యం
ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు చదువుకీ, వ్యక్తి ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి ఆస్ట్రేలియా పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సుమారు 3 లక్షల మంది విద్యాధికుల పైగా మిగతా డిగ్రీ లోపే ఆపేసిన వారిపైన ఈ అధ్యయనం కొనసాగింది. డిగ్రీ చదివిన వారి కన్నా ఇంటర్ తో ఆపేసిన వాళ్ళే ఎంతో […]
హాయిగా నిద్రపోకపోతే ప్రాబ్లమ్
ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోదా అనుకుంటే చాలా పొరపాటు. నిద్ర చాలినంత లేకపోతే జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరణ గ్లూకోజ్ మెటాబాలిజమ్ రక్తపోటు వంటి ముఖ్యమైన శారీరిక పనితీరు ప్రభావితం అవుతుందని చికాగో పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రపోయిన ప్రయోగాత్మక పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్నీ గుర్తించారు, ఆరుగంటల కంటే తక్కువసేపు నిద్రపోవటం […]
అభద్రత తోనే ఆరోగ్య సమస్యలు
https://scamquestra.com/20-kak-vse-nachinalos-u-finansovoy-piramidy-questra-agam-17.html
ఆలోచనలు క్లీన్ చేస్తే ఆరోగ్యం
సగటు ఒక మనిషి రోజుకు ౩౦ వేల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెపుతున్నాయి. జీవితాన్ని శాశించేవి ఆలోచనలే. మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం మనకి భయం వేసిందనుకోండి మెదడు లో 1400 భౌతిక రాసాయినిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. బి పి, కాన్సర్, ఆస్తమ, చర్మ సమస్యలు, అలర్జి లకు కారణం మనసులో ప్రతికూల భావనలు ఉండటమే అంటారు.శరీరంలో మలినాలను స్నానం చేసి స్టీమ్ బాత్, లోపలి […]
బిస్కట్లు కేకులు సమస్యే
పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా బిస్కట్లు కేకులు తింటారు. కానీ ఈ కేకులు బిస్కెట్లు మంచి ఫ్లేవర్ తో ఉండేందుకు గానూ వాడే ట్రాన్స్ ఫాట్ అనే కొన్ని రకాల కొవ్వు పదార్ధాలు మెదడు పనితీరు పైన తీవ్ర ప్రభావాన్ని చుపిస్తాయంటున్నారు పరిశోధకులు. క్రమేపీ జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. బిస్కట్లు కేకుల్లో పంచదార రంగులు రకరకాల నూనెలు ఇవన్నింటిలో వచ్చే ప్రమాదం కంటే ట్రాన్స్ ఫాట్ వల్లనే సమస్య అంటున్నారు. ఊబకాయం గుండెకి […]
శాంతములేక సౌఖ్యము లేదు
కోపం అన్నీ అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి. కోపం ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతాయి. ఇవి పుండ్లు ,గాయాలు మానకుండా చేస్తాయట. మామూలు స్థాయి కంటే ఎక్కువ కోపం వున్నవాళ్లకే ఈ ప్రాబ్లమ్. కాలిన గాయాలతో బాధపడుతున్న 300 మందికి పైన పరిశోధనలు నిర్వహించి ఈ విషయం గుర్తించారు. వారిలో అకారణంగా […]
