green
ఆకు పచ్చని రంగుతోనే ఉత్సాహం
మనస్సు విసుగ్గా వున్నా అలసిపోయినట్లున్నా పచ్చదనం, పువ్వులు, పచ్చిక వుండే ప్రాంతానికి వెళితే చాలు సేద తీరినట్లే. ప్రకృతిలోకి తొంగి చూడటం చాలా అవసరమైన సందర్భం ఇదే. పచ్చని చెట్లు మనస్సులో అలజడిని తగ్గిస్తాయి. ఎటువంటి మూడ్ లో వున్నా సరే ప్రేశాంతను ఇవ్వగలిగే శక్తి ఆకుపచ్చ రంగుకే వుంది. ఆ రంగును చూడగానే మెదడు శుభాన్ని వుహిస్తుంది. ఆకు పచ్చ రంగంటే ప్రశాంతత అభివృద్ధి ఎదుగుదల. కొత్త ఉత్సాహం అందించి చెక్కని ఆలోచన వైపు మనస్సుని […]
రంగుల కాలీఫ్లవర్స్ తో పోషకాలు జాస్తి
కాలీఫ్లవర్స్ ఒక్క తెలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడైతే మొత్తం రెయిన్బో కలర్స్. నారింజ, ఆకుపచ్చ, వంకాయ, గులాబీ ఒకలాంటి ఎరుపు ఇవన్నీ ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆహార ప్రియుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. రంగుల కాలీఫ్లవర్ల లో ఆంఠో నైనిమ్లా బీటా కెరోటిన్లు ఎక్కువగా లభిస్తాయి కనుక అనేక వ్యాధుల్ని అరికడతాయి. పోషకాలు ఎక్కువగా పిండి పదార్ధాలు తక్కువ కనుక అన్నం బంగాళా దుంపలకు బదులు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఈ రంగుల కాలీఫ్లవర్ల కొవ్వులు ప్రోటీన్లు […]
