Wednesday, 05 Aug, 2026

ఒక అద్భుత పానీయం నీరు.

జీవనానికి నీరే మూలం. మన శరీరాన్ని కదలించే కండరాళ్ళ లో 75 శాతం నీరే.  మెదడులో ఎక్కువ శాతం నీరే వుండటంతో నీరు తాగడం వల్ల ఆలోచన మెరుగవ్వుతుంది. శరీరంలో కొవ్వుతో పాటు పుట్టే పదార్ధాలు తొలగించి బరువు తగ్గించేది నీరే. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపి ముత్రపిండాల్లో రాళ్ళు, ముత్ర నాళ ఇన్ఫెక్షన్లు కాకుండా అడ్డుకుంటుంది. చర్మాన్ని తాజాగా మెరిసేటట్లు పొడిబారకుండా ఉండేటట్లు చేస్తుంది. శరీరం చక్కగా పనిచేస్తున్నప్పుడు, దానికి అవసరమైన నీరు అందితేనే మనకు […]

అపురూపమైన పానీయం నీరు

నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు. నీరు శక్తిని పెంచుతుంది. అలసట దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరే కనుక నీరు తాగితే ఆలోచన పెరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. భోజనం ముందు నీరు తాగాలి. శరీరంలోని వ్యర్ధాలు బయటకి పంపుతుంది. చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. అరుగుదల, జీర్ణ ప్రక్రియకు నీరే అవసరం. రోగ […]