freelancing
ఇంటి నుంచి జాబ్ చేస్తున్నారా ?
ఇప్పుడు కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఇంట్లోంచి పని చేయటం ఇలాంటి సౌకర్యవంతమైన జాబ్ చేయాలంటే కొని ఏర్పాట్లు చేసుకుంటే పని ఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఆఫీస్ పని అయితే సహాయకులు కావలిసినవి వేళకు అందిస్తారు. ఇంట్లో ఆ వెసులు బాటు ఉండదు కనుక తినేందుకు తాగేందుకు అన్ని ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఒకేసారి పని పూర్తి చేసేసి మిగతా పనులు చూ ద్దామనుకుంటే అలసి పోవటం తప్పదు.నియమితమైన వేళలో పనిచేయటం భోజనం ,అల్పాహారం సరైన వేళకి తీసుకోవటం […]
