మాటే మంత్రమూ
నీహారికా, ఇది అడగాల్సిన ప్రస్నే. ఇప్పుడు కొత్త సంవత్సరం రేపు సంక్రాంతి ఇంకో రోజు ఉగాది. ఎప్పుడూ ఆత్మేయులకు మన చుటూ వుండే వాళ్లకు ఇవ్వగలిగే అమూల్యమైన బహుమతి ఎముంటుందీ అన్నావ్. ‘మాట ‘……. అవును మాటే మంత్రం. ఎన్ని మాటలున్నాయిరా ! బావుంది. అరే చక్కగా వుంది. క్షమించండి కృతజ్ఞతలు సుమీ ,థాంక్స్ అండీ, సారీ బాబూ అందించే బహుమానాలు. ఇవి నీకెందరినో స్నేహితులను బహుమతిగా ఇస్తాయి. ప్రతి నిమిషం నీ జీవితంలో శిరస్సు పైన […]
తెల్ల వెంట్రుకల్ని దాచేసే టచప్స్
తెల్ల వెంట్రుకలు కనపడితే చాలు ఇక రంగులు అద్దటం తప్పదు. కానీ ఇప్పుడు కలరింగ్ అంటే తెల్ల వెంట్రుకలను దాచేసే డై మాత్రమే కాదు. తలలో అక్కడక్కడ రంగు పాయలు ఆద్దటమే నేటి ఫ్యాషన్. అందుకే డై సంగతి పక్కన పడేసి ఈ పరిస్థితుల వైపు చూడాలి స్త్రీలు. బ్లాండే అంటే అక్కడక్కడ ఫ్యాషన్. ఇక బ్రౌన్ లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. గ్లాసీగా అక్కడక్కడ మెరుపుల్లాగా కనిపిస్తాయి. ఇక ఎర్రని రంగు విభిన్నమైన శిరోజాలకు యాక్సెసరీ […]
నలుపు రంగు ఆహారానికి పెరుగుతున్న ఆదరణ
హాట్ ఫుడ్ మార్కెట్ సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రజలు బాగా ఆదరిస్తారని తేలిందిట. అలాగే నలుపు రంగులో వుండే ఆహార పదార్ధాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లెవనాయిడ్స్ వృధాప్య లక్షణాలను నిలవరిస్తాయని రిపోర్ట్ చెపుతోంది. అంచేత వంకాయలు కాలీఫ్లవర్ క్యారెట్ ఆలు బెర్రీ ద్రాక్ష నలుపు బియ్యం నలుపు వెల్లుల్లి నల్ల నువ్వులు పేస్ట్ ఎక్కువగా తయారవబోతున్నాయి. ముఖ్యంగా నల్ల వెల్లుల్లి పేస్ట్ తో వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మంచి […]
నేను ఆరడుగుల ఎత్తయ్యా తెలుసా
సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ గానీ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి కబుర్లు ప్రేమ ఇష్టమైన పనులు అన్నీ పంచుకుంటూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కూడా తన మనసులో మాటలు చెపుతూ ఈ సంవత్సరం ఐదారు సినిమాలు చేయాలనుకుంటున్నా. లక్ తో పాటు హార్డ్ వర్క్ నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నిజమైన సంతోషం నా అనుభవం లోకి వచ్చింది. సహనం బాగా పెరిగిందీ. ఈ ఏడాది సినీ ప్రపంచం బయట పనులు కొన్ని పూర్తి […]
సూర్య కాంతిని అర్ధం చేసుకుని తినాలి
ఆహార వేళలుంటాయి. అంటే మన శరీరానికి అవసరమయ్యే ప్రధాన మైన పోషకాలకు కాంతికీ చీకటితో సంబంధించి వుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం సెరోటోనిన్ మెలటోనిన్ సమస్థితి పైన ఆధారపడి ఉంటుంది. పనులు నిద్ర కణ విభజన ఈ రెంటి సమస్థితి పైనే ఆధారపడి ఉంటాయి. సూర్య కాంతి మన శరీర లయను నియంత్రిస్తున్నాదని అర్ధం చేసుకుంటూ దాని ప్రకారం ఆహారం తీసుకోవాలని మోడ్రన్ అధ్యయనాలు చెపుతున్నాయి. వండిన ఆహారం మధ్యాన్న వేళ సూర్యాస్తమయ వేళ పూర్తిగా […]
మార్బుల్ మిర్రర్ కేక్ సూపర్
రష్యా కు చెందిన OLGANOSKOVA గాజులాంటి మెరుపుతో మార్బుల్ రాయి వుండే అందమైన వర్షం అద్దం లాగా ఉండటం ఇందులో రకరకాల గీతలూ కనపడేలాంటి అద్భుతమైన కేక్ ని తయారు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది విపరీతమైన స్పందన. ఆరు లక్షల మంది చూసేసిన ఈ మార్బుల్ మిర్రర్ కేక్ ఎలా తయారీ చేయాలో కూడా చెపేపరికి ప్రపంచవ్యాప్తంగా ఉండే పిల్లల అమ్మలు ఫిదా అయ్యారు. జిలాటిన్ నీళ్లు లిక్విడ్ గ్లూకోస్ పంచదార కండెన్సెడ్ […]
తలరాత మార్చుకోవచ్చంటున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ సొంత వ్యాపారం లోకి ప్రవేశించాక కొత్త కొత్త పరిచయాలు ఫిట్ నెస్ పట్ల యూత్ లో పెరిగిన శ్రద్ధ చూసాక ఇప్పుడు అందరికీ మంచి సలహాలు ఇస్తోంది. ఎప్పుడైతే మార్పు అవసరం అని భావిస్తారో అప్పుడప్పుడే ఆచరించాలి. కానీ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడనే వద్దు. నేనైతే డిసిప్లిన్ గర్ల్. అలవాట్లు ఖచ్చితంగా మార్పులు చేసుకుంటూ టైం విషయంలో పంక్చువల్ గా వుంటా. ఫిట్ నెస్ పైన మమకారం కొద్దీ విపరార్థేమైన […]
అసాధారణ మిశ్రమాలున్న పాలు
హాట్ మిల్క్ తాగాలా వద్దా అని చాలా మంది సందేహ పడతారు. పాలకు వ్యతిరేకంగా రకరకాల థియరీలు వచ్చాయి. కనుక సందేహం నిజానికి కార్బోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ ,ప్రోటీన్స్, అసాధారణ కలయిక గల ఏకైక ద్రవ పదార్ధం పాలే. 100 ఎం. ఎజ్ ఆవు పాలలో 3. 2 గ్రాముల ప్రొటెం 4. 1 గ్రాముల ఫ్యాట్ 4. 4 గ్రాముల కార్బోహైడ్రాట్స్ 97 క్యాలరీలు ఉంటాయి. గేదె పాలు వీటికంటే హెవీ. పాలల్లోని ప్రోటీన్ అత్యధిక బయోలాజికల్ […]
బంగారానికి సొగసొద్దే పచ్చ రాళ్లు
అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఆకు పచ్చ రంగుకే ఎక్కువ సొగసు అని వంద మార్కులు వేసేస్తారు. కలర్ థెరపిస్టులేమో డిప్రెషనూ ఒత్తిడీ తగ్గిస్తుందంటున్నారు. అద్భుతమైన సువాసన తో ఉండే సంపెంగల రంగూ ఆకు పచ్చే. అందమైన హరిత వర్ణాన్ని అద్దుకున్న జ్యూవెలరీ అయితే ఎప్పటికీ తిరుగులేని ఫ్యాషనే. ఆకుపచ్చ లోనే ఎన్ని ఛాయాలున్నా జ్యూవెలరీ డిజైన్స్ చాలానే ఉన్నాయి. సాధారణంగా సిరి సంపదలకు ప్రతీకగా ఉండే ముదురాకు పచ్చ రాయి ఉంగరాలు ధరించే వాళ్ళ సంఖ్య ఎక్కువే. […]
లేడీ ఓరియెంటెడ్ లన్నీ నయన కే
నయన తార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇప్పటికే దూర ఇమై క్కనొడిగల్ ,అరమ్ కొలై ఉదిర్ కాలమ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది నయన. అలాగే ఈరోజు ఇంటెర్నేష్నల్ సంస్థ నిర్మిస్తున్న రియలిస్టిక్ థ్రిల్లర్ లోనూ నయన కధానాయిక. ఇక తాజాగా ఆమె ఒప్పుకున్నా సినిమాకు భరత కృష్ణమా చారి దర్శకుడు. ఇందులో తన కుటుంబ మూలాలు వెతుక్కుంటూ వెళ్లే జర్నలిస్ట్ పాత్రను నయన చేయనుంది. ఈ సినిమా చిత్రీకరణ అంతా మాంగోలియా […]
HAPPY NEW YEAR
ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒకే ఒక పండగ నూతన సంవత్సర ప్రారంభం . గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెపుతూ డిసెంబర్ 37 అర్ధ రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు జరిగే ఉత్సవారంలో ఉత్సాహంతో ప్రజలంతా పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు అనుసరిస్తున్న కాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్ . దీని ప్రకారం జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయినా చాలా దేశాలు తమ జాతీయ క్యాలెండర్ నే […]
రేపటి ఆశల హరివిల్లు 2017
నిహారికా…………… రాబోయే కొత్త సంవత్సరాన్ని ఆకాశంలో మెరిసే ఇంద్ర ధనస్సుతో పోల్చావు బావుంది. ప్రకృతి తో పోలికలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి. ఎవళ్ళూ గుర్తు చేయకుండా తనతో మార్పులు తెచ్చుకునే ప్రకృతి కంటే గొప్ప గురువు ఎవరుంటారు మనకి. కొత్త సంవత్సరపు శుభవేళ నా శుభాకాంక్షలూ ఇవే. ఈ అద్భుత ఘడియల్లో నేను ఎప్పుడూ మారేందుకు సిద్ధంగా ఉంటాను. నా ఆలోచనలు అభిప్రయాలు నన్ను నేను అభివృద్ధి చేసుకునే క్రమంలో మార్చుకుని అందరూ నన్ను అభిమానించేలా ఆదర్శంగా […]
సంక్రాంతికి దీపికా ట్రిపుల్ ఎక్స్
దీపికా పదుకునే తోలి హాలీవుడ్ ఫిల్మ్ ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ట్విట్టర్ లో ఈ విషయం గురించి చెప్తూ ప్రపంచ దేశాల కంటే ఇండియా లో ఈ సినిమా ముందుగా విడుదల అవుతోందని చెప్పేందుకు ధ్రిల్ అవుతున్నానంది దీపికా. ఈ సినిమా ఆమెకు జోడీగా విన్ డీజల్ నటిస్తున్నాడు. ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో ఇది మూడో సినిమా. తీ సంవత్సరం తనకు గొప్పగా గడిచిపోయిందంటోంది. దీపికా. రేడేళ్లు […]
కొత్త సంవత్సరపు పార్టీ డ్రెస్ ఇదే
ఆభరణాలు ఇతర అలంకరాలు ఏవీ లేకుండా సింపుల్ మేకప్ తో కొత్త సంవత్సరం పార్టీకి వెళ్లాలంటే ప్రామ్ డ్రెస్ వైపు చూడాల్సిందే. పార్టీ ప్రత్యేకం అనిపించే ఏ ప్రామ్ డ్రెస్ లో బ్లాక్ గ్రీన్ గ్రే రాయల్ బ్లూ దొండ పండు రంగు చాలా రాయల్ లుక్ తో కనిపిస్తాయి. ఇక పువువ్లు లతలతో డిజైన్ చేసిన ప్రామ్ డ్రెస్ అయితే ఈ వినింగ్ పార్టీ కి అందం అనుకోవచ్చు. పొడవాటి గౌన్ లా వుండే ప్రామ్ […]
జుట్టు కుదుళ్లకు పోషకాలివ్వాలి
జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ పెరగాలనుంటే అవసరమైన పోషకాలు అందించాలి. జుట్టు కుదుళ్ళ రక్తనాళాలు సన్నపడితే జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యానికి ఆక్సిజన్ పోషకాలు రెండూ ఇవ్వాలి. ఇవి భర్తీ చేసేందుకు మాడులో రక్త సరఫరా మెరుగ్గా జరగాలి. అంటే ఇందుకు మస్సాజ్ మంచిమందు. మస్సాజ్ వాళ్ళ జుట్టు కుదుళ్ళకు రక్త సరఫరా జరుగుతుంది . మొదట్లో కొంత జుట్టు రాలినా తర్వాత మంచి ఫలితం లభిస్తుంది. కొబ్బరి నూనె వేడి చేసి మునివేళ్లతో కుదుళ్ళ వరకు మస్సాజ్ […]
చిన్నారి పాపల్లె నువ్వు
నవ్వు ఎలా నవ్వినా సరే ముందు మనసు కూ ఫీల్ గుడ్ సందేశం వెళుతుందిట. సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. నవ్వు వల్ల అదనపు క్యాలరీలన్నీ కరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ల తో పోరాడే యాంటీ బాడీస్ పెరుగుతాయి. రోగ నిరోధిక శక్తీ పెరుగుతుంది. అన్నింటికీ మించి నవ్వు చక్కని విలువైన ఆభరణం ఎన్నో లాభాలున్నాయని గ్రహించే నవ్వు యోగా కూడా ప్రారంభించారు. యోగాసనాలతో భాగమై శ్వాస క్రియ నియంత్రణ ని కలగలిపి రోగనిరోధిక వ్యవస్థను మెరుగు […]
కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం
కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం అవుతాయి. కానీ అందరికీ ఇదే విధానం ఆరోగ్యాన్ని యెవ్వడంటారు నిపుణులు. ఉదాహరణకు కప్పు పచ్చి బఠాణీ లో 120 క్యాలరీలు ఉంటే అవి ఉడికిస్తే 230 క్యాలరీలు అవుతాయి. ఈ తేడాలను గుర్తించి వాడమంటున్నారు. పచ్చి కూరల్లో అధిక శాతం నీరుంటుంది. వాటని ఉడికిస్తే నీరు ఆవిరై క్షణాల్లో పోషకాలు విడుదల కావటం మూలంగా క్యాలరీల శాతం పెరుగుతుంది. టమాటో క్యారెట్ దుంపలు ఇవన్నీ ఈ కోవాకే వస్తాయి. […]
దీర్ఘాయుష్మాన్ భవ
ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం కోసం జాగ్రత్తలు చాలా అవసరం. ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు గాఢంగా నిద్రించేవారికి అనారోగ్యాలు దగ్గరకు రావు. చన్నీటి స్నానాలు కార్డియో వాస్క్యులార్ సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తాయి. హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. పెంపుడు జంతువులు రిలాక్సింగ్ గా ఉంచుతాయి. ఈ మధ్య కాలంలో ఒంటరి జీవితం ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యాపారం వృత్తి స్నేహితుల సందడి సంగీతం ఇవన్నీ దీర్ఘాయిషు ఇచ్చేవే. అతిగా […]
సంప్రదాయ సీకో కాటన్స్
దాదాపు అన్ని రకాల వస్త్ర శ్రేణిలో సిల్క్ కాటన్ మిక్స్ తో సీకో కాటన్స్ కనిపిస్తుంటాయి. గద్వాల్ ,ఉప్పాడ ,చీరాల హాండ్ లూమ్ ,అన్నింటిలోనూ సిల్క్ కలగలిసి చక్కని సీకో చీరలు కనిపిస్తాయి. మెరిసే పల్చని సీకో చీరలపై ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లు అలంకరణ కే నిండుతనం ఇస్తాయి. సహజంగా మగ్గాల పై అద్భుతమైన నేత చీరలు నేసే చేనేత దారులు కూడా ఆధునికత కోసం సీకో చీరలకు కొత్త డిజైన్లు తెస్తున్నారు. సంప్రదాయ శ్రేణులైన […]
మెడ సౌందర్యం పెంచుకోవచ్చు
మొహం కళ్ళు పెదవులు జుట్టు గురించి ఆలోచిస్తాం గానీ సాధారణంగా నిరాదరణకు గురయ్యేది మెడ మెడ పై చర్మం ముఖ్యంగా వెనక వైపు చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతుంది. డార్క్ లైన్స్ ఇన్ గ్రోన్ హెయిర్ మడతలు ఎక్కువగా పడతాయి. ఇక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా క్లీన్స్ చేస్తుండాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పగటివేళ సన్ […]
