Wednesday, 05 Aug, 2026

కంప్లీట్ ఆర్టిస్ట్ అవుతా.

నాన్న కు ప్రేమతో సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత సరైనాడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుకచుద్దాం, సపిదర్ సినిమాలు చేసింది కానీ డబ్బింగ్ చెప్పుకోలేదు.  కొత్త సంవత్సరంలో ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకుందిట. తెలుగులో ఆమె చేసే కారెక్టర్స్ కి ఆమె సొంత గొంతు వినిపించాలనుకుంటుందిట. నేను తెలుగు ఎంతో బాగా మాట్లాడతాను. నా మాతృ బాష పంజాబీ కన్నా నేను తెలుగు లో మాట్లాడితే బాగా అనిపిస్తుంది. 2018  నుంచి […]

మనస్సు పెట్టి చేస్తే సరి.

మె విజయం వెనుక ఏదైనా రహస్యం వుండా అని విలేకరులు రకుల్ ప్రీతి సింగ్ ని అడిగారు. దక్షిణాదిలో అగ్ర కధానాయికగా మారిపోయాక, వరుస అవకాశాలను సొంతం చేసుకుని అన్నింటిలోను ప్రేక్షకులను మెప్పించాక ఆమె ముందుకు వచ్చిన ప్రశ్న ఇది. అయితే రాకుల్ ఒక్క నవ్వు నవ్వేసి, చేసే పనిలో వందశాతం మనస్సు పెట్టామంటే మనం అనుకున్నట్లే అన్ని జరుగుతాయి. అదే తన విజయ రహస్యం అని చెప్పేసింది. సెట్ లో కుడా ప్రత్యేక గుర్తింపును కానీ, […]

45 నిమిషాల వ్యాయామం చాలు.

కేవలం 45 నిమిషాల్లో చక్కని ఫలితం ఇచ్చే వ్యాయామం మా జిమ్ లో ఇచ్చే ట్రైనింగ్ అంటుంది రాకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్ లో, వైజాగ్ లో ఎఫ్ 45 పేరుతో నడుస్తున్న ఆమె సొంత జిమ్ లో ఫంక్షనల్ ట్రైనింగ్  స్పెషల్. ఈ సమయం చాలు అంటుంది రకుల్ శరీరంలోని వ్యర్ధాలు పోయి కావలసినంత శక్తి  వచ్చేందుకు ఇంత కంటే సమయం అక్కరలేదు పైగా నా విషయానికి వస్తే, మేము ఎక్కువ  అలంకరణలు చేసుకోవాలి. కనుక […]

ఫిజికల్ అప్పీయరెన్స్ బావుంటే చాలు.

హీరోయిన్లు, హీరోల పర్సనల్ జీవితాలు, వాళ్ళ ఫేషన్లు, వాళ్ళ రిలేషన్స్ ఎప్పుడు ప్రేక్షకులకు సరదానే. రకుల్ ప్రీత్ సింగ్ ను నిన్ను పెళ్ళాడే వాడు ఏ లక్షణాలతో ఉండాలని అడిగితే, చక్కని హైట్ వుండాలి, అంటే రకుల్ కంటే ఎత్తుగానన్నమాట, ఇంకా రెండోది బాగా తినాలి, వర్క్ వుట్స్ చేయాలి అంటే ఈ లక్షనాలుంటే చాలునంటుంది. అదేమాట, ఇంకా ఆ వరుడు మంచి లక్షణాలతో, అందంగా, మటకారిగా పోనీ కోటేశ్వరుదిగా ఇలా ఏవీ అక్కర లేదా అంటే, […]

ఐయారి అద్భుతమైన ప్యాకేజ్.

చాలా సంవత్సరాల తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్ అంగీకరించింది రాకుల్ ప్రీత్ సింగ్, నీరజ్ పాండే చిత్రం ‘ఐయారి’ గురించి మాట్లాడుతూ ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం నీరజ్ పాండే దర్శకత్వం సిద్దర్దా మల్హోత్రా, మనోజ్ వాజ్ పాయ్ వంటి అద్భుతమైన నటనలతో నటించగలగడం ముఖ్యంగా గొప్ప  స్క్రిప్ట్, అంటా కలిపి ఇది పర్ ఫెక్ట్ ప్యాకేజీ అందుకే ఒప్పేసుకున్నా అంటుంది రాకుల్. టాలీవుడ్ కమిట్మెంట్స్  తో బిజీగా వున్న  హిందీలో ఆఫర్ చేసిన పాత్రలు అంట […]

జీవితం మూడు ‘ఎఫ్’ల చుట్టూనే.

నాలో ఒక మంచి గుణం వుంది. ఎలాంటి వాతావరణంలో నైనా ఏ కాంప్లయింటు లేకుండా సర్దుకుపోతా నని చెప్పే రకుల్ ప్రీత్ సింగ్, వ్యాపారంలో రానించేందుకు కూడా ఇదే విజయ రహస్యం అంటుంది. చినప్పుడే దేశం మొత్తం  చుట్టేసాను కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసనీ చెప్పే రాకుల్ జీవితం మూడు ఫ ల తో ముడి పది వుండట. ఫిల్మ్, ఫిట్నెస్, ఫుడ్. ఈ అలవాటే ఆమెను జిమ్ ఏర్పాటు చేసేందుకు కీలకమైనదిగా ప్రోత్సహించిందిట. […]

డామినేషన్ హీరోలదే

ఈ ప్రపంచం అంతా మేల్ డామినేషన్ తోనే నడుస్తుంది. ఇందుకు తెలుగు సినిమా మినహయింపు ఏమీ కాదు. సినిమా లన్ని మేల్ సెంట్రిక్ మీదే నడుస్తాయని, కధానాయిక ప్రాధాన్యం వున్న సినిమాలు ఇక్కడ రావని చాలా మంది అనడం, ఇది వున్న మాటే అంటోంది కధానాయిక రాకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఐఫా ఉత్సవంలో గ్రీన్ కార్పెట్ పైన నల్ల గౌనుతో క్యాట్ వాక్ చేసి ఈ అమ్మాయి, సినిమా రంగమనే ప్రపంచంలో ఏ రంగం తీసుకున్న […]

ప్రయోగాలు చేయటం ఇష్టం లేదు

నాకోసం కొత్త పాత్ర సృష్టించండి అనే సాహసం చేయను . ఎందుకంటే ప్రయోగాలు ప్రతిసారీ సక్సెస్ కాకపోవచ్చు. నాలో వీటిని సంతృప్తి పరిచేందుకు సినిమాలతో ప్రయోగాలు చేయను అంటోంది రకుల్ వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి ఆమె కెరీర్ ఎక్స్ ప్రెస్ లాగే దూసుకుపోతోంది. ధ్రువ దాకా అన్నీ సక్సెస్ లే. మహేష్ బాబు రామ్ చరణ్ వంటి స్టార్స్ తో నటిస్తోంది. ఇటు యువతరం కధా  నాయకుల లోనూ సినిమాలు చేస్తోంది. కెరీర్ కొత్తల్లో నాకు […]

మీకు ఇంత కష్టం అవసరమా అంటున్న రకుల్

శరీర లావణ్యం విషయంలో అమ్మాయిల రోల్ మోడల్స్ సినీ తారలే. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం హీరోయిన్లను చూసి డైటింగ్ లు ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయద్దంటోంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి క్యాలరీలు అవసరం అవుతాయి. అందరికీ ఒకే సూత్రం వర్తించదు. నాకయితే నేను తీసుకునే  క్యాలరీల పైన అవగాహన వుంది. ప్లేట్ లో  ఉన్న ఆహారాన్ని చూసి ఎన్ని క్యాలరీలు వున్నాయో  చెప్పగలను. నా శరీరానికి కావలిసిన క్యాలరీలే  తీసుకొంటాను . ఒక్కటి అర్ధం […]

తలరాత మార్చుకోవచ్చంటున్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ సొంత వ్యాపారం లోకి ప్రవేశించాక కొత్త కొత్త పరిచయాలు ఫిట్ నెస్ పట్ల యూత్ లో పెరిగిన శ్రద్ధ  చూసాక ఇప్పుడు అందరికీ మంచి సలహాలు ఇస్తోంది. ఎప్పుడైతే మార్పు అవసరం అని భావిస్తారో అప్పుడప్పుడే ఆచరించాలి. కానీ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడనే వద్దు. నేనైతే డిసిప్లిన్ గర్ల్. అలవాట్లు ఖచ్చితంగా మార్పులు చేసుకుంటూ టైం విషయంలో పంక్చువల్  గా వుంటా. ఫిట్ నెస్ పైన మమకారం కొద్దీ విపరార్థేమైన […]

లైఫ్ లో పెద్ద రహస్యాలేమీ లేవు

ఈ ఏడాది మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. జనవరి లో నాన్నకు ప్రేమతో విజయం మొదలై డిసెంబర్ లో ధృవ విజయంతో పూర్తయింది. ఈ సంవత్సరం నాకు చాలా లక్కీ. నన్ను లక్కీ హీరోయిన్  అంటారు కానీ అదంతా టీమ్ ఎఫెక్ట్. దర్శకుడు రచయిత మంచి సంగీతం అన్నీ  కలిసి సినిమా సక్సెస్ చేస్తాయి. నేను కష్టపడతాను అంటోంది. రకుల్ ప్రీత్ సింగ్. నా జీవితంలో పెద్ద రహస్యాలేమీ లేవు. పైగా నేను దాచిపెట్టలేను కూడా […]

అత్యాచార బాధితుల కోసం రకుల్

ఎఫ్ 45 పేరుతో ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్న రకుల్ ప్రీతి సింగ్ అత్యాచార బాధితుల కోసం విరాళాలు సేకరించనున్నది. ఫిట్ నెస్ అన్ ప్లగ్ డ్ పేరుతో ఈ నెల 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు గచ్చి బౌలి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బు అత్యాచార బాధితుల సహాయార్ధం వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒకరిని ఎంపిక చేసి రాకుల్ తో బ్రేక్ ఫాస్ట్ […]

బాధితుల కోసం నేనున్నానన్న రకుల్

సినిమాల్లో నటన తో ఆకట్టుకొవడం మాత్రమే కాదు. కొందరు సమాజం పట్ల స్పందించడంలో ముందుంటారు. వాళ్ళల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతుంది నా మనస్సు బరువెక్కి పోయింది. ఆడపిల్లలకు రక్షణ పద్ధతుల పై శిక్షణ ఇవ్వాలనిపించింది. శారీరకంగా ధృడంగా వుండటం కంటే ముందు మానసిక ధృడత్వం కూడా చాలా అవసరం. దేశంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళల పై దాడులు జరగడం వంటి వార్తలు ప్రతి రోజు కనబడి నిద్రలేకుండా పోతుంది. అసలు […]