deepika padukone
అద్భుతమైన నృత్యం.
రాణి పద్మిని గా దీపికా పడుకొనే నటించిన ఘుమార్, ఘుమారె ఘుమే అంటూ సాగిన రాజస్ధాన్నృత్యం, యౌట్యుబ్ లో విడుదల చేయగానే లక్షల మంది ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేసారు ‘పద్మావతి’ సినిమా గురించి దీపికా ఈ నృత్యం గెవెద్దన కుమారి స్ధాపించిన ఘుమార్ పాఠశాలలో మెళకువలు నేర్చుకుందిట. ఘుమార్ అనేది రాజపుత్ర స్త్రీలు వేడుకల్లో చేసే సంప్రదాయ నృత్యం. నూతన వధువును తోలిసారి వరుడి ఇంటికి ఆహ్వానిస్తూ చేసే నృత్యం ఇది. ఈ పాట చిత్రీకరణలో […]
ఇది దీపికా అనుభవమే.
మనసు లో కుడా ప్రతికులంగా ఆలోచిస్తేనే ఆరోగ్యం చెడి పోతుంది అన్నమాట కరక్టే ననిపిస్తుంది. దీపికా పడుకునే అనుభవంతో చారిత్రాత్మక చిత్రం పద్మావతిలో టైటిల్ రోల్ పోషిస్తోంది దీపిక. ఈ చిత్రం లోని సహగమనం సన్నివేశాలు దీపికా చాలా భావోద్వేగానికి లోనయ్యిందిట. ఆ పాత్ర ప్రభావం నుంచి త్వరగా బయట పడలేకపోవడం లో సైకియాట్రిస్ట్ ని కలవ వలసి వచ్చిందట. ఇంకో హీరొయిన్ ఒక సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి, సైకియాతరిస్ట్ ని కలిసానని ఒక ఇంటర్వూలో […]
అన్ని కోట్లా అనకండి.
పారితోషకాల విషయానికి వస్తే ఎదివరకట్లా హీరోయిన్ లో కొంత మేరకు సరిపెట్టుకోనేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. సంజయ్ లీలా భన్సారీ దర్శకత్వంలో తాను నటిస్తున్న పద్మావతి చిత్రం కోసం దీపికా పడుకోనే అందుకున్న పారితోషకం 12 కోట్ల రూపాయిలు. అమ్మో అంత ఎక్కువా అన్యాయం కదా అని ఇతర నిర్మాతలు అడిగితె దీపికా అదేమంత ఎక్కువ కాదని కొట్టేసిందట. ఈ సినిమా చిత్రీకరణ కోసం ర్రెండు వందల డెట్లు ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని సినిమాలకు కాల్షీట్లు లేక […]
ఏదో ఒక వ్యాయామం తప్పదు.
బాలీవుడ్ లో దీపిక పడుకునే చక్కని ఫిట్ నెస్ తో ఉంటుంది. అంత నాజుగ్గా ఉండటానికి కారణం తాను బాడ్మింటన్ ఆడటమే అంటుందామే. బరువు తగ్గటం అంటే కేవలం తిండి మానేస్తే సరిపోదు. పైగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. నేను మంచి ఆహరం తీసుకుంటాను. యోగ, పైలేట్స్,డాన్స్ , వేయిట్స్ మొదలైన వ్యాయాయం చేస్తాను. ఇక డాన్స్ సంగతి సరే. కథర్, భరతనాట్యం అన్ని ప్రాక్టీస్ చేస్తాను. పుష్అప్ లు, పుల్అప్ లు,స్కాట్లు తో కార్డియోలు పొట్టకండరాలకు […]
హాలీవుడ్ లోనూ దీపికా హవా.
దీపికా పడుకునే బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ తన ప్రేత్యేకత నిరూపించుకుంది. తోలి హాలీవుడ్ సినిమా ట్రిప్లెక్స్ రిటరన్స్ ఆఫ్ జాండర్ కేజ్ లో అద్భుతమైన కళ్ళు చెదిరె పోరాటాలు చేసింది. అంట కష్టానికి ఫలితం దక్కింది. ఈ పాత్రలో నటించినందుకు గానూ యాక్షన్ చిత్ర నటి విభాగంలో టీన్ చాయిస్ నామినేషన్ దక్కింది దీపికాకు. ఈ అవకాసం కోసం దీపిక హాలీవుడ్ తార గల్ గండోట్ తో పోటీ పాడింది. ఈ పురస్కారానికి ఎంపికయ్యాకా […]
భారీ నగలతో దీపిక కు సమస్య
అందమైన భారీ నగలు, భారీ భారీ సెట్టింగ్స్, గ్రాఫిక్స్ కలసి సినిమా ఇమాజ్ ను రెట్టించి చేస్తున్నాయనటంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు కదను బట్టి దాని చరిత్రా నేపధ్యం, కాల పరిస్థుతులు ద్రుష్టిలో ఉంచుకుని అందుకు కావాల్సిన దుస్తులు, నగలు రూపొందిస్తున్నారు. సంజయ్, లీలా బన్సారీ దర్శకత్వంలో వహిస్తున్న పద్మావతి సినిమా కోసం కూడా ఇంత పరిశోధన జరిగింది. మిరమిట్లు గొలిపే సెట్టింగులూ, బరువైన నగలు, డ్రెస్సులు ముఖ్యంగా మహారాణి పాత్ర […]
పద్మావతి కోసం రహస్యంగా వెళ్ళొచ్చా
సినిమాల విషయంలో ఇప్పుడు హీరో హీరోయిన్లు కూడా చాలా పరిశోధన చేస్తున్నారు. ప్రతి సినిమా స్క్రిప్ట్ వెనుక ఎంతో చారిత్రక నేపధ్యం ఉంటూనే వుంది. బాజీరావు మస్తానీలో, మస్తానీ గా ప్రేక్షకులను అలరించిన దీపికా పడుకొనే పద్మావతి చిత్రం కోసం చాలా కష్టపడిందిట. ఎప్పుడు చూసినా పద్మావతి చరిత్రకు సంబందించిన పుస్తకాలతోనే కనిపిస్తుందిట. ఈ చరిత్రలో తన పాత్ర కోసం రాజస్థాన్ లోని బిత్తుర్ ఘడ్ ప్రాంతానికి వెళ్లి ఆ పరిసరాలను చుసిందిట దీపికా. చిత్ర బృందం […]
ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ అందం
ఆస్కార్ పురస్కార వేడుకల్లో పాల్గొనటం పురస్కారం అందుకోవటంతో సమానం ముఖ్యంగా హీరోయిన్స్ ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అసలు ఇష్టపడరు. రెడ్ కార్పెట్ పైన నడవటం ఒక మంచి అవకాశం అనుకుంటారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో సందడి చేస్తున్న ప్రియాంక చోప్రా. దీపికా పదుకునే కు ఈ అవకాశం దక్కింది. ప్రియాంక ఆస్కార్ వేడుకల్లో పాల్గొనటం రెండవసారి. మెరిసే వెండి రంగు దుస్తులతో ఆస్కార్ వేడుకల్లో సందడి చేసిన ప్రియాంక డ్రెస్ ను వేల మంది వీక్షకులు […]
హాలీవుడ్ చేరిన బాలీవుడ్ బ్యూటీ
ప్రపంచంలోని అన్ని రంగాల కంటే సినిమా రంగానిదే హవా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక కంపెనీ సీఈఓ అయినా ఆ కంపెనీ వరకే పరిమితం. ఈ సినిమా దేవతలు ప్రపంచం మొత్తం పరిచయం. ఉత్తరాది దక్షిణాది మధ్యనే సరిహద్దు గీతాలు ఏనాడో చెరిచేసి ఇప్పుడు హాలీవుడ్ కు పరుగులు పెట్టిన దీపికా పడుకునే వెండితెర సంచలనం. 2017 లో విడుదలవుతున్న ది రిటర్న్ ఆఫ్ క్యాండర్ కేజ్ లో దీపికా పోషించిన పాత్ర పెద్దదే. జాతీయ స్థాయి […]
సంక్రాంతికి దీపికా ట్రిపుల్ ఎక్స్
దీపికా పదుకునే తోలి హాలీవుడ్ ఫిల్మ్ ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ట్విట్టర్ లో ఈ విషయం గురించి చెప్తూ ప్రపంచ దేశాల కంటే ఇండియా లో ఈ సినిమా ముందుగా విడుదల అవుతోందని చెప్పేందుకు ధ్రిల్ అవుతున్నానంది దీపికా. ఈ సినిమా ఆమెకు జోడీగా విన్ డీజల్ నటిస్తున్నాడు. ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో ఇది మూడో సినిమా. తీ సంవత్సరం తనకు గొప్పగా గడిచిపోయిందంటోంది. దీపికా. రేడేళ్లు […]
మహారాణి పద్మిని గా దీపికా
ఈ ఏడాది నా కెరీర్ కు చాలా ఉత్సాహాన్ని తెచ్చింది ట్రిప్లెక్స్ రిటర్న్ ఆఫ్ వండర్ కేజ్ తో పటు అద్భుత సౌందర్య రాశిగా పేరున్న మహారాణి పద్మినిని చారిత్రాత్మిక పాత్రలో నటించబోవటం నేనెంతో గర్వంగా ఫీలవుతున్నాను అంటోంది దీపికా పదుకొనె. ప్రేక్షకులతో డ్రీమ్ గర్ల్ అని పిలిపించుకున్న హేమ మాలిని నన్ను ఈ తరం డ్రీమ్ గర్ల్ అనటం కూడా నాకెంతో సంతోషాన్నిచ్చింది. పీకూ, బాజీరావ్ మస్తానీ వంటి నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే కాదు గ్లామర్ […]
రెడ్ కార్పెట్ పై గ్రీన్ డ్రెస్ లో దీపికా
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నెథర్లాండ్ లోని రాటర్ డాం లో జరిగిన ఎంటివి యూరోపియాన్ మ్యాజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో తళుక్కుమంటూ మెరిసిపోయింది ఇంటెర్నెల్ లెవెల్ లో కండక్ట్ చేసిన ఈ కార్యక్రమానికి తన సహా నటి నీనా డొబ్రోన్ తో కలిసి ఆమె హాజరైంది. రెడ్ కార్పెట్ పైన గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనపడింది దీపికా. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ను చూసి అభిమానులు సంతోషపడిపోయారు. డిజైనర్ మోనిషా జైనింగ్ డిజైన్ […]
దీపికా డ్రెస్ ధర పది లక్షలు
ఒక్క సినిమా చేస్తే కోట్లు వస్తాయి. దానికి తగట్టే వుంటుందీ జీవిత విధానం స్టయిల్ కూడా. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిపోయిన దీపికా పదుకొనె మాత్రం ఈ విషయంలో వేరేగా వుంటుందా? సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తున్న బిగ్ బాస్ 10 అన్న కార్యక్రమానికి దీపికా ముఖ్య అతిధిగా హాజరైంది. హాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా వేసుకుంటున్న బాల్ మెయిన్ అనే డ్రస్ తో దీపికా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. పాశ్చాత్య దేశాల్లో సరికొత్త ఫ్యాషన్ ఇది. […]
ఫోర్బ్స్ జాబితాలో పదిమంది స్టార్ హీరోయిన్స్
https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-22.html
