Monday, 20 Jul, 2026

సూర్య కాంతే దీనికి మందు.

ఇప్పుడు పూర్తిగా ఎ.సీల్లోనే గడిపేస్తుంటారు. ఇక ఆఫీస్ లయితే సెంట్రల్ ఎ.సి ఇక పూర్తిగా మూసేసిన తలుపుల మధ్య పని చేసేవారికి సరైన కాంతిలోపించడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటే డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఇలాంటి డిప్రెషన్ కు ఒక్కటే గుర్తు. వాళ్ళకి సామాజిక కార్యకలాపాల పట్ల ఆసక్తి వుండదు. ఏకాగ్రత కుదరదు చాలా అలసట గా వుంటారు. ఎక్కువసేపు నిద్రపోతారు కూడా. దిగులుగా, చిరాకుగా కార్బోహైడ్రేడ్స్ పట్ల ఇష్టంతో వుంటారు. దీనికి […]

ఎక్కువైనా తక్కువైనా నష్టమే

అందంగా నున్నగా మెరిసే చర్మం ఏదైనా చిన్న మచ్చ కనబడ్డా కంగారు పడిపోతారు. అమ్మాయిలు. వీటిని కారణం సూర్య కిరణమే. ఆలా అని అసలు వాటిని వంటిపైన పడనీయకపోతే అనర్ధాలే ఎక్కువ. విటమిన్  డి ఉత్పత్తికి సూర్యకాంతి కావాలి. విటమిన్ డి లోపంవల్ల పసిపిల్లలకు ఎముకలు బలహీన పడతాయి. ఎముకల దృఢత్వానికి మంచి మూడ్ ను సరైన జీవక్రియకు విటమిన్ డి అవసరం. ఇది లోపిస్తే ఇన్సులిన్ ఫంక్షన్లు సరిగా ఉండక టైప్ -2 డయాబెటిస్ వచ్చే […]

సూర్య కాంతిని అర్ధం చేసుకుని తినాలి

ఆహార వేళలుంటాయి. అంటే మన శరీరానికి అవసరమయ్యే ప్రధాన మైన పోషకాలకు కాంతికీ చీకటితో సంబంధించి వుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం సెరోటోనిన్ మెలటోనిన్ సమస్థితి పైన ఆధారపడి ఉంటుంది. పనులు నిద్ర కణ విభజన ఈ రెంటి సమస్థితి పైనే  ఆధారపడి ఉంటాయి. సూర్య కాంతి మన శరీర లయను నియంత్రిస్తున్నాదని అర్ధం చేసుకుంటూ దాని ప్రకారం ఆహారం తీసుకోవాలని మోడ్రన్ అధ్యయనాలు చెపుతున్నాయి. వండిన ఆహారం మధ్యాన్న వేళ సూర్యాస్తమయ వేళ  పూర్తిగా […]

ఎండపడనివ్వని సుకుమారులకో హెచ్చరిక

అసలు ఎండ తగలేకపోవటం సరైన పోషకాహారం లేకపోవటం వల్ల  దక్షిణాది మహిళల్లో డి విటమిన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఒక అధ్యయనం సారాంశం. రోజు కొద్దిసేపు ఎండలో నిలబడగలిగితే శరీరానికి కావలిసిన డి విటమిన్ అందుతుంది, ఆ విటమిన్  లోపం శరీరం లోని కీలక అంగాలు వ్యవస్థల పైన ప్రభావం చూపెడుతుంది, ముందుగా పనితీరు మందగిస్తుంది. డిమేనేషియా ఆల్ఫామార్త్  రెండింటిలోనూ డి విటమిన్ పాత్ర ఉంది. గుండె కండరాలు బలహీనమవుతాయి. శ్వాసంగాలకు ఇన్ఫెక్షన్ సోకే  అవకాశం పెరుగుతుంది. […]