marble mirror cake
మార్బుల్ మిర్రర్ కేక్ సూపర్
రష్యా కు చెందిన OLGANOSKOVA గాజులాంటి మెరుపుతో మార్బుల్ రాయి వుండే అందమైన వర్షం అద్దం లాగా ఉండటం ఇందులో రకరకాల గీతలూ కనపడేలాంటి అద్భుతమైన కేక్ ని తయారు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది విపరీతమైన స్పందన. ఆరు లక్షల మంది చూసేసిన ఈ మార్బుల్ మిర్రర్ కేక్ ఎలా తయారీ చేయాలో కూడా చెపేపరికి ప్రపంచవ్యాప్తంగా ఉండే పిల్లల అమ్మలు ఫిదా అయ్యారు. జిలాటిన్ నీళ్లు లిక్విడ్ గ్లూకోస్ పంచదార కండెన్సెడ్ […]
