తీరుమారిపోతున్న యువతరం
నీహారికా , నిజమే నువ్వన్నది. ప్రతి తరం తర్వాత తరాన్ని తక్కువ చేసి మాటాడుతుంది. కొత్త తరం కన్నా తమ తరం మెరుగైనదని చెపుతోంది. నువువ్ ఈ కొత్త తరానికి చెందిన దానివేకదా.. ఇటీవల వచ్చిన ఒక సర్వే రిపోర్ట్ లో ఈ తరం స్వార్ధ చింతన 58 శాతం మందిలో ఉందని చెపుతోంది. చక్కని జీతం సౌకర్యాలతో గడుపుతున్నారు. కానీ ఈ తరానికి ఉన్న ఒత్తిడి గతంలో లేదు. ఎన్నో రంగాల్లో ప్రగతి కానీ సామజిక […]
చీరె గొప్ప సింగారమన్న సర్వే
అన్నింటితో పాటు వస్త్రాల విషయంలో కూడా సర్వే జరుగుతాయి. అసలు ఎలాంటి వస్త్ర శ్రేణి ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఫ్యాషన్ లో చీరకే అగ్రస్థానం. అసలు చీరకట్టు లోనే బాలెయాన్ని వెరైటలుంటాయి . 16 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారితో చేసిన సర్వే లో 85 శాతం మంది పెళ్లిళ్లకు హాజరైతే చీరె ఎంచుకుంటామన్నారు. 46 శాతం మంది పండగలు ప్రత్యేక సందర్భాల్లో చీరలే అన్నారు. 17 శాతం మంది యువతులు కార్పొరేట్ ఈవెంట్స్ అప్పుడు […]
ఫ్యాషన్ నిపుణుల మెచ్చిన ఆకుపచ్చ
అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఈ సంవత్సరపు ప్రత్యేకమైన రంగు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దగ్గరగా వుండే ఆకుపచ్చే అంటున్నారు. ఆకుపచ్చ రంగులో ఎన్నో భయాలున్నా కొత్తదనాన్ని కోరుకునేవాళ్ళు లేతాకుపచ కోరుకుంటారని నిపుణుల గాఢమైన నమ్మకం. కలర్ థెరపిస్ట్లు ఈ రంగు ఆందళోనననీ డిప్రెషన్ నీ తగ్గిస్తుందంటారు. ఫ్యాషన్ డిజైనర్ సవ్య సాచి డిజైన్ చేసిన చీరలు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ బోర్డర్ సారీస్ మింట్ క్రిస్టల్ చివరకు రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ శారీ క్రియేట్ చేసిన దానికి తప్పనిసరిగా […]
ప్రేమని వ్యక్తం చేస్తేనే ఉపయోగం
పిల్లలు కాన్ఫిడెంట్ గా ఉండాలంటే ముఖ్యమైనది వారి వయస్సుకు తగిన విధంగా స్వతంత్రత ఇస్తూ వుండాలని తమ సొంతంగా ఏవైనా చేయగలిగే స్వేచ్ఛ ఉన్నపడే వాళ్లలో ఆత్మ స్థైర్యం పెరుగుతుందని చెపుతారు సైకాలజిస్టులు. ప్రతి చిన్న పనీ తామే చేసిపెట్టాలని తల్లితండ్రులు భావించటం పొరపాటనీ సరైన మార్గంలో నడిచేలా పిల్లలకు గైడ్ లైన్స్ ఇవ్వాలి తప్ప అన్నీ తామే అన్నట్లు ఉండకూడదంటారు . పిల్లలు చేసే పనిలో చిన్నపాటి లోట్లు తప్పిదాలు జరిగినా ఆమోదించాలి. వాళ్ళు సరిగా […]
అభద్రత తోనే ఆరోగ్య సమస్యలు
https://scamquestra.com/20-kak-vse-nachinalos-u-finansovoy-piramidy-questra-agam-17.html
పరుగుతో మోకాలు పదిలం
పరుగు పెడితే మోకాళ్ళు తిరిగి పోతాయంటారు చాలా మంది కానీ ప్రతి రోజూ కాసేపన్నా పరుగు పెడితేనే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అంటారు అమెరికా పరిశోధకులు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల స్త్రీ పురుషుల పైన ఈ పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో సగం మంది మోకాలి దగ్గర వాపు ఉన్నవారే . అరగంట పరుగులు పెట్టేస్తే వాపు కనిపించకుండా పోయింది. అంతకు ముందు నొప్పులతో ఉన్న అవస్థ కూడా తగ్గుమొహం పట్టిందట. ప్రతిరోజు […]
గర్భిణీలు ఉద్యోగం చేస్తుంటే
సాధారణంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ మెటర్నిటీ సెలవులను జాగ్రత్తగా లెక్కపెట్టి తొమ్మిదవ నెల వచ్చే వరకు పని చేస్తారు. ఇలా చేయటం వల్ల ప్రసవం తర్వాత బిడ్డతో ఎక్కువగా గడిపేందుకు వీలవుతుందని కష్టం ఓర్చుకుని పని చేస్తారు. కానీ ఉద్యోగినులు తమ ఆలోచన మార్చుకుని తీరాలి. ఆరవ నెల దాటిన దగ్గర నుంచి ఎక్కువ సేపు కూర్చోవటం రాత్రి పూత పొద్దుపోయే వరకు పనిచేయటం వంటివి గర్భస్థ శిశువుకు ఇబ్బంది పెడతాయి. పైగా డెస్క్ ముందర […]
మంచితనం అమ్మ నుంచే
ప్రపంచంలో మంచి తల్లులు తప్పించి చెడ్డ తల్లులు వుండరనే అందరి నమ్మకం. ఆ మంచితనం ఎక్కడినుంచో రాదనీ వారి జన్యువుల లోని ఒక ప్రత్యేక భాగం ఇస్తుందని తేల్చాయి. పరిశోధనలు. ఎ.వి.పి.ఆర్ 1 ఎ అనే జన్యువు మంచితనం నిర్దేశిస్తుందట. పిల్లల పైన పెంచే తల్లి తండ్రులున్నారు. ప్రవర్తన విషయంలో తమ మాటకు కట్టుబడి ఉండకపోతే తల్లులు క్షమించలేరు. భయపెట్టి లేదా దండించి తమ దారికి తెచ్చుకుంటారు. పిల్లలకు అర్ధంకాదని వాళ్ళు పసివాళ్ళని తెలిసినా అలిగే తల్లులుంటారు. […]
మీకు ఇంత కష్టం అవసరమా అంటున్న రకుల్
శరీర లావణ్యం విషయంలో అమ్మాయిల రోల్ మోడల్స్ సినీ తారలే. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం హీరోయిన్లను చూసి డైటింగ్ లు ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయద్దంటోంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి క్యాలరీలు అవసరం అవుతాయి. అందరికీ ఒకే సూత్రం వర్తించదు. నాకయితే నేను తీసుకునే క్యాలరీల పైన అవగాహన వుంది. ప్లేట్ లో ఉన్న ఆహారాన్ని చూసి ఎన్ని క్యాలరీలు వున్నాయో చెప్పగలను. నా శరీరానికి కావలిసిన క్యాలరీలే తీసుకొంటాను . ఒక్కటి అర్ధం […]
అందాన్ని పెంచే మైసూర్ సిల్క్స్
ఏ చీర కట్టినా రాణి అందం మైసూర్ సిల్క్ చీరలు వస్తుందంటారు. దక్షిణాది అమ్మాయిలు. ప్రత్యేక సందర్భాల్లో ఒక్క చీరైనా కొనుక్కుంటారు. కూడా. ఈ చీరలు హుందాగా కళ్ళు చెదిరేలా కట్టిన వారి వయసును బట్టి అందం మారిపోతూ ఉంటుంది. నూటికి నూరు శాతం స్వచ్ఛమైన పట్టు బంగారు జరీ తో తయారవుతుంది చీర. మైసూర్ లోని సిల్క్ ఫ్యాక్టరీలు తయారవుతోంది చీర. మైసూర్ మహారాజా తన సంతతి వారి కోసం 1912 లో స్విట్జర్లాండ్ నుంచి […]
అమ్మెంతో నాన్నా అంతే
నీహారికా , అందరం అమ్మ గురించి మాట్లాడుకుంటాం ,మరి తండ్రి ప్రభావం పిల్లల పై వుండదా అంటారు. కరెక్టే తల్లి కొంచెం దగ్గరగా ఉంటుంది కనుక పిలల్లకు సర్వ సదుపాయాలు తనే చూస్తుంది. కనుక ఒక వేళ జాబ్ చేసే అమ్మయినా పిల్లల విషయంలో ఉన్న సమయం అంతా ఖర్చు పెడుతుంది. కనుక ఆలా అనిపిస్తుంది కానీ టీనేజ్ పిలల్ల పైన తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గట్టిగా చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ […]
బిడ్డ పై తల్లి ప్రభావం
గర్భం దాల్చాక తల్లి మనోభావాలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి విడదీయరాని సంబంధం ఉంటుందని భారతీయ సంస్కృతి ఏ నాటి నుంచో విశ్వసిస్తోంది. అందుకే ఆమె చురుగ్గా ఉండాలని మంచి వాతావరణం మంచి పరిసరాలు ఉండాలని మంచి పుస్తకాలూ చదువుకోవాలని మంచి సంగీతం వినాలని చెప్తుంటారు. వీటన్నింటి ప్రభావం పుట్టబోయే బిడ్డపై ఉంటుందని వారి అభిప్రాయం. ఇటీవల పరిశోధనలు ప్రాచీన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. తల్లిలోని భావోద్వేగ సంబంధిత హార్మోన్లు బిడ్డకు ట్రాన్స్మిట్ కావటమే ఇందుకు కారణం గర్భంలో వున్నప్పుడు […]
క్యాలరీలు పెంచే చూయింగ్ గమ్
ఆకలి తగ్గిపోతుందని ఫలితంగా బరువు తగ్గి పోతారని యువతరం అదేపనిగా నమితే చూయింగ్ గమ్ వల్ల లాభం ఏదీ ఉండదనీ అందుకు మింట్ గమ్ ఏ మాత్రం సహకరించదని ఈ మధ్యకాలపు పరిశోధనలు చెపుతున్నారు. ఈ మింట్ చూయింగ్ గమ్ వల్ల పండ్ల కూరగాయలు తినాలనే కోరిక తగ్గిపోయి చిప్స్ క్యాండీలు వైపుకు ధ్యాస వెళ్లిపోతుందిట. మింట్ గమ్స్ పండ్ల కూరగాయల రుచి తగ్గిస్తాయి. తక్కువ ఆరోగ్యం ఇచ్చే ఆహారం వైపుకు జిహ్వ కు లాగేస్తాయి. లవంగం […]
కేరళ కాటన్ పైన వర్ణ సోయగాలు
చీర కట్టులో వుండే అందం నాజూకుతనం ఇంకే డ్రెస్సుల్లోనూ వుండదు. ఫారినర్స్ సైతం మన చీర కట్టుకు వంద మార్కులు ఇచ్చేస్తారు. అయితే చీర కట్టే తీరులోనే వెరైటీ వుంటుంది. పమిటలు కుడిఎడమకు మార్చి కుచ్చిళ్ళు పోసి ఎన్నో రకాలు. ఇందులో మళయాళీల డ్రెస్ చాలా ప్రత్యేకం. ఇక్కడి చీరలను సెట్టుముండు లేదా ముండుమ్ నేరియా తుమ్ అంటారు. ఇది మామూలుగా టూపీస్ కాస్ట్యూమ్. కేరళీయుల ట్రెడిషనల్ కట్టుతీరు. నెరియత్తు అప్పర్ గార్మెంట్ ముండు లోయర్. అయితే […]
చిన్న చిన్న పనులతో పెద్ద ప్రయోజనం
కొన్ని చిన్న చిన్న పనులు జాగ్రత్తల తాలూకు మెళకువలు తెలుసుకుంటే అంతా మేలే జరుగుతుందని చెపుతున్నారు. అధ్యయనకారులు. కొన్ని పనులు సంతోషం ఇస్తాయి. ఆనంద పెడతాయి. పూర్తిస్థాయి ధాన్యంతో తయారైన సాండ్ విచ్ అరటిపండు చిలకడదుంప తదితర కాంప్లెక్ కార్బోహైడ్రేట్స్ స్నాక్ మూడ్ ను ఒక్క క్షణంలో మెరుగుపరుస్తుంది. తిన్న అరగంట లోపే ఆనందం మనసుకి తెలిసిపోతుంది. ముప్ఫయ్ నిమిషాల గార్డెనింగ్ తో మౌనంగా అరగంట సేపు పుస్తకం చదవటం కంటే సమర్ధవంతంగా ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. […]
వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారా ?
పాలకూర ఆకుల్ని ఎక్కువ రోజులు తాజాగా వుంచాలంటే కొనగానే పేపర్ టవల్ చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజులు తాజాగా వుంటుంది. అయితే వీలున్నంతవరకు కొన్న మరునాడే వండటం బెటర్. ఆకుల్ని ఐస్ వాటర్ లో ముంచితే మరింత తాజాగా కూర ఆకుపచ్చదనం పోగొట్టుకోకుండా వుంటుంది. బ్రొకోలీని స్టీమ్ చేసి ఆహారంలో భాగంగా తింటే ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి వుంటుంది. అన్నంలో చాలినన్ని పాలుపోసి బ్లెండ్ చేసి కొద్దిగా ఉప్పు మిరియాల పొడి […]
ఎలాంటి కుతూహలం ఇది
నలుగురు ఫ్రెండ్స్ ఎప్పుడూ మాట్లాడుకుంటే వచ్చే టాపిక్ లు అందరినీ ఇబ్బంది పెట్టె ప్రశ్న ఒకటి ముందుకొస్తూ వుంటుంది. కొందరు స్నేహితులు లేదా చాలా మంది బంధువులు వ్యక్తిగత అంశాలకు సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తుంటారు. చెప్పకూడదని కాకపోయినా ఇబ్బందిపెట్టే సందర్భం ఇది. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురవుతుంది. వ్యక్తిగత కుటుంబ ఆర్ధిక అంశాలన్నీ కూడా ఈ ప్రశ్నల్లో ఉండచ్చు. మామూలు కబుర్లతో ఇలాంటి అంశాలు దొర్లితే పట్టించుకోనట్లు విననట్లు వదిలేస్తే కొంత మేలు. ఇది […]
తరచి అడిగి తెలుసుకోండి
కొన్ని సందర్భాల్లో మనం వాడుతున్న మందులు సురక్షితమూ కాదా వాటివల్ల కలిగే మంచి ఫలితాలతో పాటు అవి చేసే నష్టాన్ని గురించి కూడా మిగతా జాగ్రత్తల తో పాటు డాక్టర్లను తప్పనిసరిగా అడగాలి. ఏదైనా శరీరానికి అసౌకర్యం కలిగితే యాంటీ బయోటిక్స్ వాడక తప్పదు. అయితే యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ తప్పనిసరి వీటిని వేసుకునే ముందు వాస్తవం తెలుసుకోవాలి. గర్భవతిగా ఉంటే బిడ్డకు స్తన్యం ఇస్తూఉంటే వాడే యాంటీ బయోటిక్స్ సురక్షితమా కాదా అడిగి చెక్ చేసుకోవాలి. […]
ఇవి చేటు తెస్తాయ
హడావిడి జీవితంలో మంచి భోజనం వండుకునేందుకు కూడా సమయం ఉండదు. పిలల్లు పెద్దలు అందరూ ఇన్స్టెంట్ ఫుడ్ వైపే చూస్తుంటారు. కానీ ఎన్నో ఆహార పదర్ధాల్లో నిల్వ కోసం రంగు రుచి కోసం వాడే ఎడిక్టివ్ లు అసంకల్పితంగా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతూనే ఉంటాయి . పానీయాలు ఐస్ క్రీమ్స్ క్యాండీలు బేక్ చేసిన పదార్ధాలు గెలాటిన్ కిసార్టులు సూప్ బేస్ లు డ్రై ఈస్ట్ డ్రై బ్రేక్ ఫాస్ట్ సెరల్స్ తో వాడే కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఒత్తిడి […]
పుట్టిన రోజు శుభాకాంక్షలు
నిన్ననే పుట్టిన రోజు జరుపుకుంది విద్యా బాలన్. కహాని-2 చిత్రం విజయం సాధించి ఆమె కొత్త సంవత్సరపు కానుక ను అందజేసింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ నటించింది. ఇష్టపడుతుంది కూడా. ముంబై విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ చేసిన విద్యకు నటనాసక్తి చిన్నపటినుంచి ఎక్కువే. మలయాళ నటుడు మోహన్ లాల్ తో చక్రం సినిమాలో నటించాక ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక పరిణీత లగే రహా మున్నాభాయ్ తో బాలీవుడ్ లో ఆమె […]
