Thursday, 06 Aug, 2026

మెడ సౌందర్యం పెంచుకోవచ్చు

మొహం కళ్ళు పెదవులు జుట్టు గురించి ఆలోచిస్తాం గానీ సాధారణంగా నిరాదరణకు గురయ్యేది మెడ మెడ పై  చర్మం  ముఖ్యంగా వెనక వైపు చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతుంది. డార్క్ లైన్స్ ఇన్ గ్రోన్ హెయిర్ మడతలు ఎక్కువగా పడతాయి. ఇక్కడ చర్మం చాలా  సున్నితంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా క్లీన్స్ చేస్తుండాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల  చర్మం మృదువుగా అవుతుంది. పగటివేళ సన్ […]