smile
నవ్వుతో లాభం.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రతి దానికి నవ్వేస్తూ వుంటారు. కొంప కూలిపోతున్నా అలా వుండటం సాద్యమా? అనుకుంటాం. ,అరీ పట్టించుకోకుండా నవ్వుతు ఉండగలమా? కానీ అలా ఉండగలిగితే అంటే అంతర్గతంగా కుడా ప్రశాంతంగా వుంటే హార్ట్ ఎటాక్ల ముప్పు రాదంటున్నాయి అద్యయినాలు. జీవన శైలి వల్లనో, ఇతరాత్రాఎన్నో కారణాలతో గుండె సంబందిత రుగ్మతలు పెరుగుతున్నాయి. ఆత్రుత, ఆందోళనల లోనే ఈ అనారొగ్యాలు వస్తాయని ప్రశాంతంగా ఉండగలిగితే ఉదర సంబందమైన ఇబ్బందులు, నిద్ర […]
శ్రద్ధగా చూస్తే మెరుస్తాయి.
ఒక నవ్వే చాలు… అన్నారో సినీ కవి. నిజమే అందమైన మొకానికి చక్కని నవ్వు వజ్రాల నగలంత అందం. చక్కని నవ్వంటే ముత్యాల్ల మెరిసే పళ్ళతో నవ్వటం. ఆరోగ్యకరమైన తెల్లని దంతాలు కోసం కొన్ని జాగ్రతలు తప్పనిసరి. ప్రతి రోజు డి సెన్సిబుల్ టూత్ పేస్ట్ తో ఈ వర్షాకాలంలో పళ్ళు రుద్దుకోవాలి. చక్కర పదార్థాలు, ప్రాసేస్ద్ పుడ్స్, ప్రిజర్వేషన్స్ కి దూరంగా ఉండాలి. టూత్ బ్రష్ నెలకు ఒకసారైన తప్పనిసరిగా మార్చి తీరాలి. పోషకాలు సీజన్ […]
చిన్నారి పాపల్లె నువ్వు
నవ్వు ఎలా నవ్వినా సరే ముందు మనసు కూ ఫీల్ గుడ్ సందేశం వెళుతుందిట. సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. నవ్వు వల్ల అదనపు క్యాలరీలన్నీ కరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ల తో పోరాడే యాంటీ బాడీస్ పెరుగుతాయి. రోగ నిరోధిక శక్తీ పెరుగుతుంది. అన్నింటికీ మించి నవ్వు చక్కని విలువైన ఆభరణం ఎన్నో లాభాలున్నాయని గ్రహించే నవ్వు యోగా కూడా ప్రారంభించారు. యోగాసనాలతో భాగమై శ్వాస క్రియ నియంత్రణ ని కలగలిపి రోగనిరోధిక వ్యవస్థను మెరుగు […]
ఈ అద్భుతమైన టానిక్ గురించి విన్నారా?
హాయిగా నవ్వడం ఒక అద్భుతమైన వరం. ఇళ్ళలో అస్తమానం నవ్వటం తప్పని చెపుతారు కానీ ఎప్పుడు ఎలా నవ్వొచ్చో మాత్రం నేర్పారు. కొందరు పిల్లలు అందుకే కదిలిస్తే కారుస్తామన్నట్లుంటారు. అలా వుంటే పిల్లాలతోనే కాదు పెద్ద వాళ్ళతో కూడా ఎవ్వళ్ళు మాట్లాడరు. నవ్వటం, నవ్వించటం చేతగాక పోతేనే వంటరితనం వస్తుంది. అందుకే నవ్వటం కూడా ఒక కళే అనుకుని దాన్ని సాధన చేయాలి. నవ్వు ఒక్కటే కష్టాల్ని, జీవితంలో ఎదురయ్యే అంతరాలని ఎదుర్కునే శక్తినిస్తుంది. మూడ్ మార్చుకోగలిగితే […]
