natural hair tips
కురుల అందం కోసం
జుట్టు వుంటే ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ వుండాలే కానీ సంప్రదాయ పద్ధతుల్లో ఇంట్లోనే కురుల అందాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవంతు నిమ్మరసం రెండు వంతుల కొబ్బరినూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం రాలిపోవడం తగ్గిపోతాయి. మెంతులు నానబెట్టి తెల్లరాక మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. […]
జుట్టు కుదుళ్లకు పోషకాలివ్వాలి
జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ పెరగాలనుంటే అవసరమైన పోషకాలు అందించాలి. జుట్టు కుదుళ్ళ రక్తనాళాలు సన్నపడితే జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యానికి ఆక్సిజన్ పోషకాలు రెండూ ఇవ్వాలి. ఇవి భర్తీ చేసేందుకు మాడులో రక్త సరఫరా మెరుగ్గా జరగాలి. అంటే ఇందుకు మస్సాజ్ మంచిమందు. మస్సాజ్ వాళ్ళ జుట్టు కుదుళ్ళకు రక్త సరఫరా జరుగుతుంది . మొదట్లో కొంత జుట్టు రాలినా తర్వాత మంచి ఫలితం లభిస్తుంది. కొబ్బరి నూనె వేడి చేసి మునివేళ్లతో కుదుళ్ళ వరకు మస్సాజ్ […]
