Friday, 14 Aug, 2026

కొత్త సంవత్సరపు పార్టీ డ్రెస్ ఇదే

ఆభరణాలు ఇతర అలంకరాలు ఏవీ లేకుండా సింపుల్ మేకప్ తో కొత్త సంవత్సరం పార్టీకి వెళ్లాలంటే ప్రామ్ డ్రెస్ వైపు చూడాల్సిందే. పార్టీ ప్రత్యేకం అనిపించే ఏ ప్రామ్  డ్రెస్ లో బ్లాక్ గ్రీన్ గ్రే రాయల్ బ్లూ దొండ పండు రంగు  చాలా రాయల్ లుక్ తో కనిపిస్తాయి. ఇక పువువ్లు లతలతో డిజైన్ చేసిన ప్రామ్  డ్రెస్ అయితే ఈ వినింగ్ పార్టీ కి అందం అనుకోవచ్చు. పొడవాటి  గౌన్ లా వుండే ప్రామ్ […]