green stone set jewellery
బంగారానికి సొగసొద్దే పచ్చ రాళ్లు
అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఆకు పచ్చ రంగుకే ఎక్కువ సొగసు అని వంద మార్కులు వేసేస్తారు. కలర్ థెరపిస్టులేమో డిప్రెషనూ ఒత్తిడీ తగ్గిస్తుందంటున్నారు. అద్భుతమైన సువాసన తో ఉండే సంపెంగల రంగూ ఆకు పచ్చే. అందమైన హరిత వర్ణాన్ని అద్దుకున్న జ్యూవెలరీ అయితే ఎప్పటికీ తిరుగులేని ఫ్యాషనే. ఆకుపచ్చ లోనే ఎన్ని ఛాయాలున్నా జ్యూవెలరీ డిజైన్స్ చాలానే ఉన్నాయి. సాధారణంగా సిరి సంపదలకు ప్రతీకగా ఉండే ముదురాకు పచ్చ రాయి ఉంగరాలు ధరించే వాళ్ళ సంఖ్య ఎక్కువే. […]
