Wednesday, 05 Aug, 2026

ఎలార్జీలకు యోగా.

సీజన్ మారిందంటే ఒక ఎలర్జీ పట్టుకుని బాధ పడే వాళ్ళు ఎంతో మంది. ఒక్కోళ్ళు ఒక్కోలా ఇబ్బంది పడతారు. ఇలా ఎలర్జీ బారిన పడే వాళ్ళు 62 శాతం మంది ఈ ఎలర్జీ లక్షనాలతో మూడ్స్ పాడు చేస్తాయంటారు అలాంటప్పుడు యోగా,ధ్యానం, రిలాక్సేషన్ ప్రక్రియల్ని అనుసరించడం మేలు అంటున్నాయి పరిశోధనలు. వీటి వల్ల ఎలర్జీ సంబందిత అవకాశాలున్నాయి. బాగా ఆందోళన పడే వారిలో చర్మానికి  సంబందించిన ఇన్ఫెక్షన్స్ మిగతా వారికంటే ఎక్కువగానే వస్తాయి. ఒత్తిడి హార్మోన్ రోగనిరోధక […]

యోగా వల్ల నొప్పులు పెరగొచ్చు.

యోగాతో ఎన్నో ఉపయోగాలని ప్రపంచం మొత్తం వినిపిస్తున్న అంత స్ధాయిలో యోగా సురక్షితం కాకపోవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం యోగా సాధనలో కొన్ని సందర్భాలలో కొంతమందికి కండరాళ్ళు, ఎముకలు నొప్పి వచ్చి అవకాశం ఉందంటున్నారు. అలాగే గాయంలో ఏవైనా వుంటే అవి మరింత తీవ్రమయ్యే ప్రమాదం కూడా వుందని ఇంకో అభిప్రాయం ‘బాడి వర్క్ అండ్ మొమెంట్స్ ధెరపీస్ అన్న జర్నల్ ఈ విషయాన్ని ప్రచురించింది. కండర,  ఎముక సంబంధ సమస్యలకు ప్రత్యామ్నాయ చికిత్సగా అనుకుంటున్న యోగా అది […]

వ్యాయామం కంటే యోగా బెస్ట్

మానసిక శారీరిక ఆరోగ్యాల గురించి ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాయామం కంటే యోగా మంచిదంటున్నారు నిపుణులు. అధిక బరువు తగ్గించటానికి ఒత్తిడి తగ్గించుకోవటానికి యోగా బాగా ఉపకరిస్తుందంటున్నారు. యోగాలో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫ్యాట్ కరిగించే యోగా భంగిమలు లెక్కలేనన్ని వున్నాయి. వీటితో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. పొట్ట భాగంలో అదనపు కొవ్వు కరిగి నడుము నాజూకుగా అయిపోవటమే  కాక కండరాలు బలంగా అయ్యేందుకు యోగ బాగా ఉపయోగాడుతుంది. […]

చిన్నారి పాపల్లె నువ్వు

నవ్వు ఎలా నవ్వినా సరే ముందు మనసు కూ ఫీల్ గుడ్ సందేశం వెళుతుందిట. సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. నవ్వు వల్ల  అదనపు క్యాలరీలన్నీ కరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ల తో పోరాడే యాంటీ బాడీస్ పెరుగుతాయి. రోగ నిరోధిక శక్తీ పెరుగుతుంది. అన్నింటికీ మించి నవ్వు చక్కని విలువైన ఆభరణం ఎన్నో లాభాలున్నాయని గ్రహించే నవ్వు యోగా కూడా ప్రారంభించారు. యోగాసనాలతో భాగమై శ్వాస క్రియ నియంత్రణ ని కలగలిపి రోగనిరోధిక వ్యవస్థను మెరుగు […]

లావుగా వుంటేనేం

ఈ మధ్య శాన్ ప్రాన్సిస్కోకి చెందిన వెలెరిసగుల్ తను యోగ చేస్తున్న దృశ్యాన్ని యుట్యూబ్ లోను, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోను పెడితే లక్షల మంది చూసారు. లైక్స్ వర్షం కురిసింది. వలిటీ ప్రత్యేకత అంటే ఆమె చదువు. అంత లావు మనిషి ఈజీగా అతి కష్టమైన శీర్షననం కూడా వేస్తె మరి చూడరా? లావుగా వున్న వాళ్ళు యోగా వైపు తొంగి చూడరు. శరీరం ఎటు వాడితే అటు వంగదానీ పైగా చూసే వాళ్ళు నవ్వుతారనే […]

చిన్నారి యోగా టీచర్

ప్రపంచంలో అతి చిన్న యోగ టీచర్ పేరు శృతి  పాండే. వయస్సు 8 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్ లోని జుసి పట్టణంలో వుంటుందీ అమ్మాయి. 18 సంవత్సరాల వయస్సు నుంచి 90 ఏళ్ళ తాతల దాక ఈ పాప స్టూడెంట్ గా వున్నారు. యోగా కు ప్రముఖ కేంద్రమైన గంగ నది వడ్డున వుంది జుని పట్టణం. యోగా, వాకింగ్లు , ఉదయాన్నే నిద్ర లేవటానికి సహజంగా బద్దకిస్తు వుంటాం. అందరికి ఇన్స్పిరేషన్ కోసం శరీరంకూడా మనం […]

గిన్నీస్ బుక్ లో 97 ఏళ్ళ యోగా గురు

వయో వృద్దులైన నానమ్మళ్ ప్రసిద్ద యోగా గురు. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నానమ్మళ్  తాజాగా గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 97 సంవత్సరాల వయస్సులో కూడా బిన్న అక్షరాలు కూడా ఈమె చదవగలరు. సంప్రదాయమైన చీరకట్టు లో వుండే నానమ్మళ్  యాభై కంటే ఎక్కువ ఆసనాలు వేస్తుంది. ఒకే సారి రెండు వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నానమ్మళ్  తన 14వ ఏట సిలం […]