balanced diet
సూర్య కాంతిని అర్ధం చేసుకుని తినాలి
ఆహార వేళలుంటాయి. అంటే మన శరీరానికి అవసరమయ్యే ప్రధాన మైన పోషకాలకు కాంతికీ చీకటితో సంబంధించి వుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం సెరోటోనిన్ మెలటోనిన్ సమస్థితి పైన ఆధారపడి ఉంటుంది. పనులు నిద్ర కణ విభజన ఈ రెంటి సమస్థితి పైనే ఆధారపడి ఉంటాయి. సూర్య కాంతి మన శరీర లయను నియంత్రిస్తున్నాదని అర్ధం చేసుకుంటూ దాని ప్రకారం ఆహారం తీసుకోవాలని మోడ్రన్ అధ్యయనాలు చెపుతున్నాయి. వండిన ఆహారం మధ్యాన్న వేళ సూర్యాస్తమయ వేళ పూర్తిగా […]
పదార్ధాల ఎంపికలో జాగ్రత్త సుమా !
ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ వేడుకలు వచ్చాయి కదా అని ఘాటైన మసాలాలు వేపుళ్ళు వేడి వేడి స్వీట్లు తినేస్తేనే ప్రాబ్లమ్. ఆకలి పొట్టతో వంద వెరైటీలు ముందు నిలబడి నోరు కట్టేసుకోవటం కష్టం అన్యాయం కూడా అందుకే ఎక్కడైన విందుకు హాజరయ్యేప్పుడు చక్కగా ముచ్చటగా తయారైపోయి ఇంట్లోనే సగం పొట్ట నింపేసుకుని వెళ్ళటం […]
