• ప్రేమంటే ఏమిటో చెప్పారు.

    నాయన తార కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుతూ ఫాన్స్ ను తన మాటలతో సంతోష పెట్టేసింది. ఈ నెల 12 నా ప్రేక్సకుల ముందుకు వస్తున్న బలక్రిష్ణ…

  • వసుకిగా నయనాతార.

    హీరోలకి హీరోయిన్ లకి ఏమీ తిసిపోవడం లేదు. ప్రతి  తరంలో ఒక హీరో రేంజ్ లో హీరోయిన్ కూడా వుండేది. ఒకప్పుడు విజయశాంతి, తర్వాత అనుష్క, ఇప్పుడు…

  • నాయన తార చేతి నిండా సినిమాల తో క్షణం తీరిక లేకుండా వుంది. హారర్ సినిమాల్లో నటిస్తూ, సినిమా భాగం మొత్తం తనే మోనే నాయన తారకు హర్రర్ చిత్రమంటే చచ్చే భయమట. హర్రర్ అంటే చాలా భయం కానీ చూడ కుండా వుందా లేను. గది మొట్ట లైట్లు వేసుకుని. చుట్టూ మనుషులు ఎవరి పనుల్లో వాళ్ళుంటే మరీ భయంకర సన్నివేశాల్లో కళ్ళు మూస్తూ తెరుస్తూ హర్రర్ సినిమాలు చూస్తుంటే ఆ కిక్కే వేరనుకోండి. అలాగే నాకు చిన్న పిల్లల కబుర్లు అంటే చాలా ఇష్టం ముద్దు ముద్దుగా వాళ్ళు మాట్లాడుతుంటే అలసట అంతా ఇట్టే పోతుంది అని చెపుతున్న నాయన నటించిన డోర విడుదలకు సిద్దంగా వుంది. ఈ మధ్య చెన్నై రచయితల సంఘం ఆ కధ తనదని ఫిర్యాదు చేసారు. కానీ ఆత్మ కధకు డోరా కు సంబంధం లేదని సౌత్ ఇండియన్ రైట్స్ అసోసియేషన్ తేల్చింది. ఇంకోసారి హర్రర్ కధాంశం తో ప్రేక్షకులను భయ పెట్టేందుకు వస్తోంది నాయనతర డోరా మూవీ తో టీజరె భయం వేసేలా వుంది. నాయన అందంగానే వుంది అనుకోండి.

    చేస్తుంది హర్రర్ మూవీనే అయినా భయం

    నాయన తార చేతి నిండా సినిమాల తో క్షణం తీరిక లేకుండా వుంది. హారర్ సినిమాల్లో నటిస్తూ, సినిమా భాగం మొత్తం తనే మోనే నాయన తారకు…

  • నయన తార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇప్పటికే దూర ఇమై క్కనొడిగల్ ,అరమ్ కొలై ఉదిర్ కాలమ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది నయన. అలాగే ఈరోజు ఇంటెర్నేష్నల్ సంస్థ నిర్మిస్తున్న రియలిస్టిక్ థ్రిల్లర్ లోనూ నయన కధానాయిక. ఇక తాజాగా ఆమె ఒప్పుకున్నా సినిమాకు భరత కృష్ణమా చారి దర్శకుడు. ఇందులో తన కుటుంబ మూలాలు వెతుక్కుంటూ వెళ్లే జర్నలిస్ట్ పాత్రను నయన చేయనుంది. ఈ సినిమా చిత్రీకరణ అంతా మాంగోలియా లోని మంచు ప్రాంతాల్లో తీస్తున్నారు. పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లో షూటింగ్ చేస్తున్నారు. సౌత్ లో ఈ సినిమా నయనా తార కు గొప్ప హిట్టవుతుంది. రిస్కీ వాతావరణం లో రిస్కీ ఫైట్స్ ఆమె చేయగలరు. అంటున్నారు దర్శకుడు భరత్. ఇవన్నీ చూస్తుంటే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు నయన మాత్రమే చేయగలదనే భావన అందరికీ వస్తోంది.

    లేడీ ఓరియెంటెడ్ లన్నీ నయన కే

    నయన తార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇప్పటికే దూర ఇమై క్కనొడిగల్ ,అరమ్ కొలై ఉదిర్  కాలమ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది…