• ఇవి విషతుల్యం.

    పాలు తాగుతున్నారా? అయితే జాగ్రత్తా అనే రోజులు వచ్చాయి. ఇప్పుడు దొరుకుతున్న కొన్ని రకాల పాల వల్ల సంతాన  లేమి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలున్నాయి. పాలు…

  • పాలెన్ని రకాలో.

    పాలు అంటే ఇప్పుడు ఆవు పాలు, గేదె పాలు కావు రకరకాల గింజల నుంచి, రకరకాల ఫ్లేవర్లు కలగలిపి రుచిగా బలవర్ధకంగా తయారు చేసిన పాలోస్తున్నాయి. వాల్…

  • రాత్రి వేళ తాగితే మరింత ప్రయోజనం.

    వందల సంవత్సరాల నుంచి పాలు డైట్ లో భాగంగా ఉంటున్నాయి. పుష్కలంగా విటమిన్స్ మినరల్స్ నిండి వున్న పాలు మంచి ఆరోగ్యానికి ఆధారం పాలు పూర్తి ఆహారం…

  • చల్లని పాలతో ఈ సమస్య మాయం.

    మసాలా వేసిన ఏ పదార్ధం కాస్త రుచిగా వుందని తినేసినా గొంతులో మంటగా అనిపిస్తుంది. ఉదరంలో ఏర్పడిన గ్యాస్ గొంతు నుంచి బయటికి పోతూ ఇలాంటి అసౌకర్యం…

  • హాట్ మిల్క్ తాగాలా వద్దా అని చాలా మంది సందేహ పడతారు. పాలకు వ్యతిరేకంగా రకరకాల థియరీలు వచ్చాయి. కనుక సందేహం నిజానికి కార్బోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ ,ప్రోటీన్స్, అసాధారణ కలయిక గల ఏకైక ద్రవ పదార్ధం పాలే. 100 ఎం. ఎజ్ ఆవు పాలలో 3. 2 గ్రాముల ప్రొటెం 4. 1 గ్రాముల ఫ్యాట్ 4. 4 గ్రాముల కార్బోహైడ్రాట్స్ 97 క్యాలరీలు ఉంటాయి. గేదె పాలు వీటికంటే హెవీ. పాలల్లోని ప్రోటీన్ అత్యధిక బయోలాజికల్ విలువలు కలిగి ఉంటుంది. అంటే పూర్తి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. చక్కని గ్రహించే గుణంకలిగిన కాల్షియం ఉంటుంది.కానీ కొందరికి పాలు అరగకపోవచ్చు. దీనిలోని లాక్టోజ్ వల్ల ఈ అరుగుదల సమస్య వస్తుంది. ఒక కప్పు పాలు లేదా పెరుగు ఒకే నిస్పృత్తి లో అంటే 180 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. పెద్దలలో కొందరికి మాత్రమే పెరుగు పాలలో వుండే లాక్టోజ్ వల్ల పాలు సరిపడక పోవచ్చు. కానీ పిల్లలకు హాయిగా పాలు అరిగిపోతాయి. పాలను పెరుగు పనీర్ మజ్జిగ వంటి రూపాల్లో తీసుకున్న సమస్య లేదు. కానీ రోజూ పాలు తాగటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తుంచుకోమంటున్నారు డాక్టర్లు.

    అసాధారణ మిశ్రమాలున్న పాలు

    హాట్ మిల్క్ తాగాలా వద్దా అని చాలా మంది సందేహ పడతారు. పాలకు వ్యతిరేకంగా రకరకాల థియరీలు వచ్చాయి. కనుక సందేహం నిజానికి కార్బోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ ,ప్రోటీన్స్,…

  • గర్భస్థ శిశువు ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తలిసిందే. అయితే గర్భవతిగా ఉన్నస్త్రీ రోజు 150 మిల్లీ లీటర్ల పాలు తాగినట్లయితే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి హైటు కూడా వుంటాడని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సుమారు 800 మంది పిల్లల పైన 20 సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యాయినం ఈ రిపోర్ట్ వెల్లడించింది. ప్రతి రోజు పాలు తాగిన వారి పిల్లల్లో ఆరోగ్యం, ఎత్తుతో పాటు ఐక్యు కూడా మెరుగ్గా వుండటాన్ని గుర్తించారు. సో గర్భవతిగా వున్న వాళ్ళు పాలు తాగడం మంచిది.

    పిల్లలు ఆరోగ్యంగా జన్మించాలంటే

    గర్భస్థ శిశువు ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తలిసిందే. అయితే గర్భవతిగా ఉన్నస్త్రీ రోజు 150 మిల్లీ లీటర్ల పాలు తాగినట్లయితే…