samantha
అబద్దాల వల్ల చాలా నష్టం
పర్సనల్ జీవితం లో ఎవరిష్టం వాళ్ళదే. కానీ పబ్లిక్ లో కొస్తే మాత్రం బాలెన్సుడ్ గా ఉండాలి లేకపోతే మాట పడటం,సమస్యల పాలవటం ఖాయం. సమంత ఇదే చెబుతోంది అబద్దాలు ఆడే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం వుండదు. నేనయితే అస్సలు ఆడను. అవసరం వున్న లేకపోయినా ఏదో అబద్దం ఆడేవాళ్లు ఆక్షణం లో తపించుకుపోతారు కానీ ఎప్పుడో అప్పుడు నిజం బయటపడిపోతుంది అప్పుడు వాళ్ళను ఎప్పుడు నమ్మారు. నిజం కఠినంగా ఉన్నా నిజమే చెప్పాలి. నిజం […]
కొత్త కొత్తగా ఉన్నదీ.
ఇప్పటి వరకు సామంత రతు ప్రభుగా వున్నా సామంత నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని సామంతగా మారిపోయింది. ఇంటి పేరును మార్చుకున్న విషయాన్ని సామంత సోషల్ మీడియాలో షేర్ చేసారు కుడా. రాజు గారి గది-2 లో సక్సెస్ ను ఆమె తన పెళ్ళికి ప్రేక్షకులు ఇచ్చిన బహుమతిగా చెప్పుతున్నారు. ఇప్పుడు మహానటి షూటింగ్ లో జాయిన్ అవ్వుతూ సామంత నెర్వస్ గా ఎగ్జయిట్ మెంట్ గా ఉందీ న్యుబిగినింగ్ అంటున్నారు. కధానాయికా అయి ఏడేళ్ళు దాటినా […]
స్త్రీ పాత్రలకు సముచిత గౌరవం.
కధానాయికలను దృష్టిలో ఉంచుకుని పాత్రలు సృష్టించే రోజులు వస్తాయి. కధల్లో మేము భాగంగా వున్నాయి అలాగే స్త్రీ పాత్రలు గౌరవం పొందుతున్నాయి. ఇది చాలా శుభ పరిణామం అంటుంది సామంత. సామాజిక కార్యక్రమాలు, షూటింగులు, ఇటు పెళ్లి వేడుకలతో నిమిషం ఖాళీ లేని సామంత ఇప్పుడే పరిపూర్ణమైన జీవితం అనుభవిస్తున్నా అంటుంది. వ్యక్తిగతమైన జీవితంలోనూ వృత్తి గతమైన జీవితంలోనూ చాలా సంతృప్తిగా వుంది. ఇదే సమయంలో హీరోయిన్ కారెక్టర్ వేల్యూ పెరిగింది. వాళ్ళ గురించే సినిమాలు రూపం […]
ఎప్పుడూ మేం గొడవ పడం.
అక్టోబర్ లో నాగచైతన్య, సమంత పెళ్లి జరగబోతుంది. వాళ్ళిద్దరూ చూసేందుకు చెక్కగా వుంటారు. అంటే కాదు, ఇద్దరికి ఇద్దరు ఒక్కళ్ళనొక్కళ్ళు ఎంతో మర్యాద ఇష్టాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. చైతన్యమంచి అబ్బాయి అని అంటే సామంత కంటే అందమైన అమ్మాయి లేదు అని చైతన్య మెచ్చుకుంటాడు. ఈ మడి ఒక కార్యక్రమంలో ఇద్దరు మాట్లాడుతూ ఇద్దరం ఎప్పుడు గొడవ పడం . మహా అయితే సామంత కోపంగా చూస్తుంది నటె యుద్దాలు, గొడవలు లేవు అని చైతు చెపితే […]
హనీమూన్ ప్లానేం లేదు.
కెరీర్ లో టాప్ లో వున్న ఇద్దరు హీరో హీరోయిన్లు పెళ్ళాడుతుంన్నారంటే అది టాప్ న్యూసే పైగా అది నాగార్జున గారి ఇంటి పెళ్లి కబురు మరి. ఇక అభిమానుల ఆనందానికి తోడూ పెళ్ళి కబుర్ల జోరు ఎక్కువగానే వుంది. సమానతకు తన పెళ్లి కబుర్లు చెప్పుకోవడం ఎప్పుడు హుషారే. అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ హనీమూన్ ప్లాన్ ఏంటీ అన్న ప్రశ్నకు ‘చైతు నేను ఇలాంటి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయ్యనేలేదు. పెళ్ళి గోవాలో సింపుల్ […]
ఈ కొంచం నా సాయం.
స్టార్ ఇమేజ్ వచ్చాక ఆదాయ మార్గాలు ఎన్నో వస్తాయి. మాల్స్ ప్రారంభోత్స వాలు, ఐటెం సాంగ్స్ , స్పెషల్ గెస్ట్ లు ఏ ప్రోగ్రాం లో పల్గొంన్నా కనక వర్షమే. సామంత కూడా ఇప్పుడు అన్ని రకాల సంపాదనల్లోనుంచి కొంత ప్రత్యూష ఫౌండేషన్ కు ఖర్చు పెడుతుంది.ఈ ఫౌండేషన్ ద్వారా నా చేతనైనంత సేవ చేస్తున్నా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పుడు వచ్చే డబ్బులు ఫౌండేషన్ కు వెళ్ళిపోతుంది. అందులోనుంచి ఒక్క పైసా తీసుకొను. నా పారితోషకం […]
నా మైండ్ లో మా పెళ్ళయింది.
ప్రేమలో పడ్డ వాళ్ళు కొత్త ప్రపంచంలో విహరిస్తారని ప్రేమె లోకంగా ఉంటారని సమానతను చూసి చేపోచ్చు. ట్విట్టర్ లో సామంత ఫోలోవర్స్ సంఖ్య నలుగు మిలియన్లు అంటే 40 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా సామంత ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. త్వరలోనే చైతు తో మీ పెళ్లి మీ ఫీలింగ్స్ ఎలా వున్నాయి అన్నాడో అభిమాని వెంటనే సామంత నా మైండ్లో అతన్ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను సో మాకంటే మిగతావాళ్ళందరూ […]
ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి
నటిగా సామంత ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కేసినట్లే. ఈ ప్రస్తానంలో ఆమె పొందిన అనుభవాలకి కొదవ లేదు. అందుకే ఏదీ సులువుగా రాదు, వచ్చినా ఎంతో కాలం మనతో వుండదు. వున్న దానికి మనం విలువ ఇవ్వాలేం, కష్ట పది సంపాదించిన ఒక్క రూపాయి అయినా సరే ఎప్పుడు అపురుపంగానే వుంటుంది అంటుంది సామంత. కొత్త సినిమాల పై సంతకాలు చేస్తుంది.అస్త విలువ నాకు బాగా తెలుసు కనుకనే అందులో ఎంత సుఖం వుంటుందో తెలుసుకోగలను. ఎవరైనా స్టార్ […]
సమంత కు అంజలీ పాటిల్ కు ఉత్తమ నటి అవార్డు
ఉత్తమనటి అవార్డులు 2012,2013 సంవత్సరాల నంది అవార్డులు ప్రకటించారు. ఏటో వెళ్ళిపోయింది మనసు లో నటించిన సమంతకు బంగారు తల్లి లో నటించిన అంజలీ పాటిల్ కి ఉత్తమ నటి గా అవార్డులు గెలుచుకున్నారు. ఆంద్ర ప్రదేశ్ ప్రభత్వం ప్రకటించిన నంది అవార్డుల పట్ల విజేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
సక్సెస్ వచ్చినా కష్టపడాలనే చూస్తా
సమంత నిస్సందేహంగా సక్సెస్ ఫుల్ కధానాయిక. అందం అభినయం తో ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది . ఇదే ఆమె సక్సెస్ సూత్రం కష్టపడి పనిచేయటం ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ఒక చిత్రం నటిస్తోంది. స్టార్ హీరోయిన్ అయ్యాక జయాపజయాలు విషయంలో మీ వైఖరి ఏదైనా మార్పులొచ్చాయా అని అడిగితే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా వున్నానంది సమంత. విజయం పరాజయం రెండు పోరాటమే నేర్పాయి ఈ రెండు నాకు ఒక్క విషయాన్నీ తెలియజెప్పటం వల్ల […]
తెలంగాణ హ్యండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా సమంత
తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్ సమంత తనవంతు సేవలు అందించేందుకు అంగీకరించింది. మెట్రో రైల్ భవన్ పై మినిష్టర్ కేటీఆర్ ను కలిసిన సమంత చేనేత పరిశ్రమ పట్ల తనకున్న ఇష్టాన్ని గురించి అయిన తో మాట్లాడింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగా ఉంటానని వివిధ రకాల చేనేత చీరల గురించి తానూ అధ్యయనం చేశానని చెప్పింది సమంత. గద్వాల్ పోచంపల్లి […]
నిశ్చితార్ధపు స్పెషల్స్
సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత ఏమాయ చేసావే షూటింగ్ రోజుల్లో నుంచే అక్కినేని కుటుంబం గ్రూప్ ఫోటోల బొమ్మలు సమంత చైతూ ఇద్దరు బైక్ పైన వెళుతున్న ఫోటోలు బొమ్మలుగా ఎంబ్రాయిడరీ చేయించుకుంది ఈ చీర డిజైన్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్ డిజైనర్ క్రెషా బజాజ్ కు ఎప్పుడో వెళ్లపోయింది. క్రెషా తన పెళ్లి […]
సినిమా నాకన్నీ ఇచ్చిందన్న సమంత
సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు పుష్కలంగా ఉన్న ఇవాల్టి అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ […]
నేను ఆరడుగుల ఎత్తయ్యా తెలుసా
సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ గానీ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి కబుర్లు ప్రేమ ఇష్టమైన పనులు అన్నీ పంచుకుంటూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కూడా తన మనసులో మాటలు చెపుతూ ఈ సంవత్సరం ఐదారు సినిమాలు చేయాలనుకుంటున్నా. లక్ తో పాటు హార్డ్ వర్క్ నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నిజమైన సంతోషం నా అనుభవం లోకి వచ్చింది. సహనం బాగా పెరిగిందీ. ఈ ఏడాది సినీ ప్రపంచం బయట పనులు కొన్ని పూర్తి […]
డబ్బు, సమయం రెంటినీ కరెక్ట్ గా వాడాలి
కొన్ని మాటలు అనుభవంతో చెప్పినవి విని తీరాలి. చెప్పినవాళ్ళు ఏ వృత్తిలో వున్నారు వాళ్ళ అనుభవం ఏమిటన్న లెక్కలు అనవసరం. సమంత తిరుగులేని టాప్ స్టార్. ఎన్నో సినిమాల్లో కొన్ని వందల మందితో పని చేసిన అనుభవం ఆమెది. జనతా గ్యారేజ్ తో ఒక సక్సెస్ సంపాదించుకొన్న సమంత, ‘సమయo’, ‘ డబ్బు‘ ఈ రెండూ ఒక్కటే. ఉన్నప్పుడు విలువ తెలియదు అవి దూరమైతే తిరిగి రావు అంటోంది. నేను ఖాళీ, నేను బిజీ అన్న రెండు […]
